*🔥IMP SCIENCE BITS🔥*
*1) ఏ లక్షణం వల్ల నీటిని మంచి ద్రావణిగా వ్యవహరిస్తున్నారు?*
*జ: అయనీకరణ సామర్థ్యం*
*2) నైట్రోలిమ్ రసాయన ఎరువులో ఉండేవి-?*
*జ: కాల్షియం కార్బైడ్, నైట్రోజన్*
*3) బుల్లెట్‌ప్రూఫ్ స్క్రీన్‌లలో ఉపయోగించే గాజు ఏది?*
*జ: రెయిన్‌ఫోర్స్‌డ్ గాజు*
*4) . సిమెంట్ సెట్టింగ్ చర్యను భంగపరచడానికి ఉపయోగించే పదార్థమేది?*
*జ: CaSO. 2 HO*
*5) పొటాషియం నైట్రేట్, పొడి బొగ్గు, సల్ఫర్ మిశ్రమాన్ని ఏమంటారు?*
*జ: గన్ పౌడర్*
*6) రసాయన మార్పు కానిది-?*
*జ: సముద్ర జలం నుంచి టేబుల్ సాల్ట్ స్ఫటీకీకరణం*
*7) అత్యధిక సాంద్రత దేనికి ఉంటుంది?*
*జ: నీరు*
*8) అత్యంత మృదువైన మూలకం ఏది?*
*జ: సోడియం*
*9) వజ్రం ఒక-?*
*జ: మూలకం*
*10) శుద్ధమైన పంచదారలో ఉండని మూలకమేది?*
*జ: నైట్రోజన్*
*11) అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించేది?*
*జ: ఎర్ర భాస్వరం*
*12) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌లో ఉండే లోహం ఏది?*
*జ: కాల్షియం*
*13) .అలోహాల్లో అథమ విద్యుద్వాహకం కానిది?*
*జ: సెలీనియం*
*14) ఏ గాజుకు ఉష్ణ నిరోధకం ఎక్కువ?*
*జ: పైరెక్స్ గ్లాస్*
*15) సబ్బులంటే ఏమిటి?*
*జ: భారీ ఫాటీ ఆమ్లాల సోడియం*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:
Post a Comment