Sunday, January 14, 2018

*🔥సహారా ఎడారి ప్రత్యేకతలు 🔥

*🔥సహారా ఎడారి ప్రత్యేకతలు 🔥*



*🌳 ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఎడారి ప్రాంతం ‘సహారా’. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఎడారి ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటే సహారా మొదటి స్థానంలో ఉంటుంది. *

* 🌳సహారా విస్తీర్ణం 92 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది దాదాపు చైనా లేదా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సమానం. *

* 🌳 సహారాలో కొంతభాగం రాతి ప్రదేశం. మిగిలిన ప్రాంతమంతా ఇసుక తిన్నెలు. మద్యధరా సముద్ర తీరప్రాంతాన్ని మినహాయిస్తే, మిగిలిన ఆఫ్రికా ఉత్తర భాగంలో మెజార్టీ ప్రాంతం సహారా ఎడారే.GSRAO*

* 🌳 అల్జీరియా, ఛాద్‌, ఈజిప్టు, లిబియా, మాలి, మారిటానియా,  మొరాకో, నైగర్‌, సూడాన్‌, టునీసియా దేశాల్లో సహారా ఎడారి విస్తరించి ఉంది.*

*🌳సహారా’ అనేది అరబిక్‌ పదం. ఎడారి అని దీనికి అర్ధం.*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment