Sunday, January 7, 2018

భారతదేశంనికి సంబంధించిన విషయాలు

*🔥భారతదేశంనికి సంబంధించిన విషయాలు🇮🇳*



*🇮🇳జాతీయ చిహ్నం: సారనాథ్ వద్ద అశోకా స్థూపం నుంచి*

*🇮🇳జాతీయ జెండా: త్రివర్ణం*

*🇮🇳జాతీయ గీతం: "జన గణ మన"*

*🇮🇳జాతీయ గేయం: "వందేమాతరం"*

*🇮🇳జాతీయ జంతువు: పులి*

*🇮🇳జాతీయ పుష్పం: కమలం*

*🇮🇳జాతీయ పండు: మామిడి*

*🇮🇳జాతీయ పక్షి: నెమలి*

*🇮🇳లక్ష్యం: "సత్యమేవ జయతే"*

*🇮🇳జాతీయ వృక్షం: మర్రిచెట్టు*

*🇮🇳జాతీయ జలచర జంతువు: గంగా నదిలోని డాల్పీన్*

*🇮🇳అతిపెద్ద రాష్ట్రం (జనాభా వైజ్): ఉత్తరప్రదేశ్*

*🇮🇳అతిపెద్ద రాష్ట్రం (ఏరియా వైజ్): రాజస్థాన్*

*🇮🇳అతిపెద్ద నగరం: ముంబై*

*🇮🇳అతిపెద్ద ఎడారి: థార్*

*🇮🇳అతిపెద్ద డెల్టా: సుందర్బన్ డెల్టా*

*🇮🇳అతిపెద్ద సరస్సు: వూలార్ సరస్సు*

*🇮🇳అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు: చిల్కా*

*🇮🇳అతిపెద్ద పోర్ట్: ముంబై*

*🇮🇳అతిపెద్ద రైలు స్టేషన్: హౌరా*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment