Saturday, January 6, 2018

ట్రాన్స్‌కోలో కొలువులు పదోతరగతి, ఐటీఐ వారికి జేఎల్‌ఎం

*🔥ట్రాన్స్‌కోలో కొలువులు పదోతరగతి, ఐటీఐ వారికి జేఎల్‌ఎం*💥💥💥



*🔥ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (ట్రాన్స్‌కో) జూనియర్ లైన్‌మ్యాన్, సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.*

-ట్రాన్స్‌కో: 400 కేవీ సబ్‌స్టేషన్స్
-11, 220 కేవీ సబ్‌స్టేషన్స్
-72, 132 కేవీ సబ్‌స్టేషన్స్
-214తో ట్రాన్స్‌మిషన్ లైన్స్‌ను నిర్వహిస్తుంది. వీటికి అదనంగా మరికొన్ని 400, 220, 132 కేవీ సబ్‌స్టేషన్స్‌ను నిర్మిస్తున్నది. ట్రాన్స్‌కో ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.

*🌺జూనియర్ లైన్‌మ్యాన్*

-ఖాళీల సంఖ్య 1100.
-వీటిలో ఓసీ (జనరల్n 346, మహిళn 175), బీసీ ఏ (జనరల్n 54, మహిళn 28), బీసీ బీ (జనరల్n 58, మహిళn 42), బీసీ సీ (జనరల్n 15), బీసీ డీ (జనరల్n 46, మహిళn 23), బీసీ ఈ (జనరల్n 26, మహిళn 15), ఎస్సీ (జనరల్n 108, మహిళn 58), ఎస్టీ (జనరల్n 41, మహిళn 26), పీహెచ్‌సీ (జనరల్n 27, మహిళn 12) ఖాళీలు ఉన్నాయి.

జోన్ల వారీగా ఖాళీల వివరాలు

*సదరన్ జోన్:*♦

n ఎస్‌ఈ/ఓఎంసీ/ మెట్రోn సెంట్రల్ (హైదరాబాద్)n 105
-ఎస్‌ఈ/ ఓఎంసీ/ మెట్రో ఈస్ట్ (రంగారెడ్డి)n 166
-ఎస్‌ఈ/ఓఎంసీ/ సంగారెడ్డి n 141
-ఎస్‌ఈ/ఓఎంసీ/ మహబూబ్‌నగర్n 121
-ఎస్‌ఈ/ఓఎంసీ/ నల్లగొండn 127

నార్తర్న్ జోన్:

-ఎస్‌ఈ/ఓఎంసీ/ వరంగల్
-110
-ఎస్‌ఈ/ఓఎంసీ/ ఖమ్మంn 63
-ఎస్‌ఈ/ఓఎంసీ/ కరీంనగర్n 122
-ఎస్‌ఈ/ఓఎంసీ/ నిజామాబాద్n 92
-ఎస్‌ఈ/ఓఎంసీ/ ఆదిలాబాద్n 56
-వయస్సు: 2017, జూలై 1 నాటికి 18 n 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: రూ. 15585 n 305n 16500n 445n 18725n 580n 21625n 715n 25200
-విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి లేదా తత్సమాన కోర్సుతోపాటు ఐటీఐలో ఎలక్ట్రికల్/వైర్‌మ్యాన్ లేదా రెండేండ్ల ఇంటర్ (ఎలక్ట్రికల్) వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణత.
-గమనిక: విద్యుత్ (పోల్/టవర్) స్తంభం ఎక్కగలిగే సామర్థ్యం ఉండి, పరీక్షలో అర్హత సాధించినవారిని మాత్రమే జేఎల్‌ఎం పోస్టుకు ఎంపికచేస్తారు)
-ఫీజు: రూ. 100 /n (ప్రతి ఒక్కరు తప్పక చెల్లించాలి)
-ఎగ్జామినేషన్ ఫీజు: రూ. 120/n
-ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు.
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-కాంట్రాక్టు/అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నవారికి పనిచేస్తున్న కాలాన్ని బట్టి 20 శాతం వెయిటేజీ ఇచ్చి మొత్తం 100 మార్కులకు మెరిట్ జాబితాను తయారుచేసి తుది ఎంపికచేస్తారు.
-గమనిక: రాతపరీక్షలో క్వాలిఫై అయిన కాంట్రాక్టు/అవుట్‌సోర్సింగ్ అభ్యర్థులకు మాత్రమే 20 వెయిటేజీ ఇస్తారు.
-ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు ప్రతి ఆరు నెలలకు 1 మార్కు చొప్పున వెయిటేజీ ఇస్తారు

*♦రాతపరీక్ష:*

-రాతపరీక్ష 80 మార్కులకు ఉంటుంది. ఇవి మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఇస్తారు.
-ప్రతి ప్రశ్నకు 1 మార్కు. సెక్షన్ ఏలో 65 ప్రశ్నలు ఇస్తారు. ఇవి ఐటీఐలో కోర్ సబ్జెక్టు నుంచి వస్తాయి. సెక్షన్ బీలో 15 ప్రశ్నలు. ఇవి జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ఇస్తారు.
-పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు (120 నిమిషాలు)
-రాతపరీక్షలో ఓసీ n 40, బీసీ n 35, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 30 శాతం మార్కులను క్వాలిఫయింగ్ మార్కులుగా నిర్ణయించారు.
-గమనిక: విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాలి. లేదంటే తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు.

*ముఖ్యతేదీలు*

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జనవరి 5 నుంచి ప్రారంభం
-ఫీజు చెల్లించడం ప్రారంభం: జనవరి 4
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: జనవరి 20
-దరఖాస్తు దాఖలుకు చివరితేదీ: జనవరి 20
-హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్: ఫిబ్రవరి 5
-పరీక్షతేదీ: ఫిబ్రవరి 11 (మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు)
-పరీక్ష కేంద్రాలు: జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు కేంద్రాల్లో నిర్వహిస్తారు
-వెబ్‌సైట్: http//tstransco.cgg.gov.in

*🌺సబ్ ఇంజినీర్స్*

ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (ట్రాన్స్‌కో)లో సబ్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

సబ్ ఇంజినీర్/ఎలక్ట్రికల్
-మొత్తం ఖాళీల సంఖ్యn 174.
జోన్ల వారీగా ఖాళీల వివరాలు..

*🌺సదరన్ జోన్:*

-ఖాళీల సంఖ్యn 94. వీటిలో ఓపెన్ n 28, లోకల్ n 66. కేటగిరీల వారీగా.. ఓసీ (జనరల్ n 29, మహిళ n 15), బీసీ ఏ (జనరల్ n 5, మహిళ n 2), బీసీ బీ (జనరల్ n 5, మహిళ n 3), బీసీ సీ (జనరల్ n 1), బీసీ డీ (జనరల్ n 5, మహిళ -2), బీసీ ఈ (జనరల్ n 3, మహిళ n 1), ఎస్సీ (జనరల్ n 9, మహిళ n 5), ఎస్టీ (జనరల్n 4, మహిళ n 2), పీహెచ్‌సీ (జనరల్ n 2, మహిళ n 1) ఖాళీలు ఉన్నాయి.

*🌺నార్తర్న్ జోన్:*

-ఖాళీల సంఖ్యn 80. వీటిలో ఓపెన్n 24, లోకల్n 56.
-కేటగిరీల వారీగా.. ఓసీ (జనరల్ n 25, మహిళ n 13), బీసీ ఏ (జనరల్ n 5, మహిళ n 2), బీసీ బీ (జనరల్ n 4, మహిళ n 2), బీసీ సీ (జనరల్ n 1), బీసీ డీ (జనరల్ n 3, మహిళ n 2), బీసీ ఈ (జనరల్ n 2, మహిళ n 1), ఎస్సీ (జనరల్ n 8, మహిళ -4), ఎస్టీ (జనరల్ n 3, మహిళ n 2), పీహెచ్‌సీ (జనరల్ n 2, మహిళ n 1) ఖాళీలు ఉన్నాయి.
-వయస్సు: 2017, జూలై 1 నాటికి 18 n 44 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: రూ. 20535n 865n 23130n 1160n 28930n 1425n 36055n 1700n 41155.
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌తోపాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత.
-ఫీజు: రూ. 100/n , ఎగ్జామినేషన్ ఫీజు రూ. 120/n
-నోట్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీలకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు.
-ఎంపిక: మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దీనిలో 80 మార్కులు రాతపరీక్షకు కేటాయించారు. మిగిలిన 20 మార్కులు ఇన్ సర్వీస్ అభ్యర్థులకు (అవుట్‌సోర్సింగ్/ కాంట్రాక్టు) పనిచేసిన కాలాన్ని బట్టి వెయిటేజీ ఇస్తారు.

*ఇన్‌సర్వీస్ అభ్యర్థుల వెయిటేజీ:*

-తెలంగాణ పవర్ సెక్టార్‌లో పనిచేసినవారికి మాత్రమే వెయిటేజీ ఇస్తారు. అదేవిధంగా రాతపరీక్షలో అభ్యర్థులు తప్పనిసరిగా క్వాలిఫై కావాలి.
-ఇన్ సర్వీస్ కింద ప్రతి ఆరునెలల కాలానికి 1 మార్కు చొప్పున వెయిటేజీ ఇస్తారు.

*రాతపరీక్ష:*

-రాతపరీక్ష 80 మార్కులకు ఉంటుంది. ఓసీలకు 40 శాతం, బీసీలకు 35, ఎస్సీ/ఎస్టీ n 30, పీహెచ్‌సీ n 30 శాతం క్వాలిఫై మార్కులుగా నిర్ణయించారు.
-పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు.
-పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
-ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో ఓఎంఆర్‌పై జవాబులను బబ్లింగ్ చేయాలి.
-పరీక్ష అనంతరం కార్బన్ ఇంప్రెషన్ పేపర్ (ఓఎంఆర్ డూప్లికేట్) ఇస్తారు
-పరీక్ష తేదీ: ఫిబ్రవరి 25 (మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు)

*🔥పరీక్ష సిలబస్: ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్)*

-పార్ట్ ఏ: ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగ్నటిజం, ఫండమెంటల్ ఆఫ్ ఏసీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డీసీ మిషిన్స్, ట్రాన్స్‌ఫార్మర్స్, ఏసీ మెషిన్స్, ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్స్, ఎలక్ట్రిక్ మెజర్‌మెంట్స్, ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్,
-పార్ట్ బీ: కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, నిత్యజీవితంలో జనరల్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, తెలంగాణ, ఇండియాn జాగ్రఫి, ఎకనామీ, భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, స్వాతంత్య్ర పోరాటం n ఆధునిక చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఉద్యమం., సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ.

శిక్షణ, ప్రొబేషనరీ పీరియడ్

-రెండేండ్లు ప్రొబేషనరీ పీరియడ్. దీనిలో ఏడాది శిక్షణాకాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను సంస్థ వద్ద ఉంచాలి.
-పనిచేయాల్సిన ప్రదేశం: ఎంపికైన జోన్‌లోని ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్స్‌లో పనిచేయాలి. ఆ జోన్ పరిధిలో బదిలీలు ఉంటాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జనవరి 20 నుంచి ప్రారంభం
-ఫీజు: జనవరి 19 నుంచి ప్రారంభం
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: ఫిబ్రవరి 5 (సాయంత్రం 5 గంటల వరకు)
-దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ: ఫిబ్రవరి 5 (రాత్రి 11.59 వరకు)

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment