అమరావతి
న్యాయవాదులు ప్రభుత్వంపై ఆధారపడొద్దని హైకోర్టు పేర్కొంది. న్యాయవాదులు, క్లర్కులకు ఆర్థికసాయం చేయాలన్న వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. లాయర్లను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలని ప్రశ్నించింది. న్యాయవాదుల బాధ్యత.... బార్ కౌన్సిల్, న్యాయవాద సంఘాలదే అని స్పష్టం చేసింది. సీనియర్ లాయర్ల సహకారంతో సొంతనిధి ఏర్పాటు చేసుకోవాలని హైకోర్టు సూచించింది.
No comments:
Post a Comment