*(ఏబీఎన్ స్క్రోలింగ్) అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు - జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు - పంచాయతీ సర్పుంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్‍వోలకు అప్పగిస్తూ జారీచేసిన జీవో నెం.2 సస్పెన్షన్*
No comments:
Post a Comment