Friday, July 30, 2021

తెలుగు సహా 5 భాషల్లో ఇంజినీరింగ్‌ బోధ

 PM MODI: తెలుగు సహా 5 భాషల్లో ఇంజినీరింగ్‌ బోధన!


నూతన విద్యావిధానం విప్లవాత్మకమన్న ప్రధాని మోదీ


దిల్లీ: దేశంలోని పేద, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను మరింత సరళీకృతం చేయడంలో భాగంగా స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్‌ కోర్సులను ఐదు భాషల్లో బోధించనున్నట్టు వెల్లడించారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యా బోధన ఐదు భారతీయ భాషల్లో ప్రారంభం కాబోతుండటం సంతోషకరమన్నారు. హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో విద్యా బోధన ప్రారంభమవుతుందని చెప్పారు. జాతీయ నూతన విద్యా విధానం-2020 అమలులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కీలక ప్రసంగం చేశారు. ఇంజినీరింగ్‌ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ఓ టూల్‌ను కూడా అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ప్రాంతీయ భాషల్లో విద్యానభ్యసించబోతున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ దేశ యువత ఆశయాలకు నూతన విద్యావిధానం అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి  ఈ కొత్త విధానం దోహదపడుతుందని, దాంతో యువత తమ కలలను సాకారం చేసుకునే విషయంలో స్వయంగా ముందుకెళ్లగలరని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘నూతన విద్యా విధానం ద్వారా యువతకు దేశం పూర్తిగా తమ వెంటే ఉందని, తమ ఆకాంక్షలకు మద్దతు ఇస్తోందన్న భరోసా కలుగుతుంది. మాతృభాషల్లో విద్యను అందించడం దీంట్లో అత్యంత కీలకం. కొత్త విద్యా విధానం యువత కలలను సాకారం చేసే దిశగా చేయూతనందిస్తుంది. విద్యార్థుల్లో ఉండే అనవసర ఒత్తిడిని దూరం చేస్తుంది. కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది. ఈ విద్యా విధానం విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకొనేలా ప్రోత్సహిస్తుంది. యువతకు భవిష్యత్తు ఆధారిత కలలను సాకారం చేసే విద్య అవసరం. 21వ శతాబ్దపు యువత తమదైన శైలిలో కొత్త దారులను వెతుక్కొనేందుకు స్వేచ్ఛ, ప్రోత్సాహం ఇవ్వాలి. కరోనా కారణంగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినప్పటికీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో బోధనా పద్ధతిని త్వరగా అలవాటు చేసుకున్నారు. ఒకప్పుడు మన విద్యార్థులు పైచదువులకు విదేశాలకు వెళ్లేవారు. కానీ, త్వరలో దేశంలోనే ప్రపంచ స్థాయి విద్యను అందుకొనే సదుపాయం కలుగుతుంది. విద్యార్థులు తమ మాతృభాషలోనే విద్యనభ్యసించేందుకు ఈ విధానం అవకాశం కల్పిస్తుంది. వారికి భాషలు ఎంపిక చేసుకొనే సౌలభ్యం ఉంది. ఏ తరమైతే నూతన జాతీయ విద్యా విధానం ద్వారా లబ్ధి పొందుతుందో.. అదే తరం రేపు దేశాన్ని ముందుకు నడిపిస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు. 

ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించే మహాయజ్ఞంలో నూతన విద్యావిధానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఈ-లెర్నింగ్ పోర్టల్ ‘దీక్ష (DIKSHA)’ గురించి ప్రస్తావించిన మోదీ.. నిత్యం దాదాపు ఐదు కోట్ల హిట్స్ సాధిస్తోందని చెప్పారు. ఈ ఏడాదిలో మొత్తం 2300 కోట్ల వీక్షణలు వచ్చాయని తెలిపారు. దేశ యువత మార్పుకు సిద్ధంగా ఉన్నారని, వారిని కలలను నేరవేర్చడానికి ఈ దేశం వారికి అండగా ఉంటుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.

Wednesday, July 21, 2021

📌Computer Shortcut Key📌

 📌Computer Shortcut Key📌



Ctrl + A - Select All

Ctrl + B - Bold 

Ctrl + C - Copy 

Ctrl + D - Fill

Ctrl + F - Find

Ctrl + G - Find next instance of text

Ctrl + H - Replace

Ctrl + I - Italic

Ctrl + K - Insert a hyperlink

Ctrl + N - New workbook

Ctrl + O - Open

Ctrl + P - Print

Ctrl + R - Nothing right

Ctrl + S - Save

Ctrl + U - Underlined

Ctrl + V - Paste

Ctrl W - Close

Ctrl + X - Cut

Ctrl + Y - Repeat

Ctrl + Z - Cancel

F1 - Help

F2 - Edition

F3 - Paste the name

F4 - Repeat the last action

F4 - When entering a formula, switch between absolute / relative references

F5 - Goto

F6 - Next Pane

F7 - Spell Check

F8 - Extension of the mode

F9 - Recalculate all workbooks

F10 - Activate Menubar

F11 - New graph

F12 - Save As

Ctrl +: - Insert the current time

Ctrl +; - Insert the current date

Ctrl + "- Copy the value of the cell above

Ctrl + '- Copy the formula from the cell above

Shift - Offset Adjustment for Additional Functions in the Excel Menu

Shift + F1 - What is it?

Shift + F2 - Edit cell comment

Shift + F3 - Paste the function into the formula

Shift + F4 - Search Next

Shift + F5 - Find

Shift + F6 - Previous Panel

Shift + F8 - Add to the selection

Shift + F9 - Calculate the active worksheet

Shift + F10 - Popup menu display

Shift + F11 - New spreadsheet

Shift + F12 - Save

Ctrl + F3 - Set name

Ctrl + F4 - Close

Ctrl + F5 - XL, size of the restore window

Ctrl + F6 - Next Workbook Window

Shift + Ctrl + F6 - Previous Workbook Window

Ctrl + F7 - Move window

Ctrl + F8 - Resize Window

Ctrl + F9 - Minimize the workbook

Ctrl + F10 - Maximize or Restore Window

Ctrl + F11 - Inset 4.0 Macro sheet

Ctrl + F1 - Open File

Alt + F1 - Insert a graph

Alt + F2 - Save As

Alt + F4 - Output

Alt + F8 - Macro dialog

Alt + F11 - Visual Basic Editor

Ctrl + Shift + F3 - Create a name using the names of row and column labels

Ctrl + Shift + F6 - Previous Window

Ctrl + Shift + F12 - Printing

Alt + Shift + F1 - New spreadsheet

Alt + Shift + F2 - Save

Alt + = - AutoSum

Ctrl + `- Toggle value / display of the formula

Ctrl + Shift + A - Insert the argument names in the formula

Alt + down arrow - automatic view list

Alt + '- Format Style Dialog

Ctrl + Shift + ~ - General Format

Monday, July 19, 2021

నగర పరిధి లో హెల్మెట్ లేకుండా ప్రయాణించ వచ్చును

 *బ్రేకింగ్ న్యూస్*


*నగర పరిధి లో హెల్మెట్ లేకుండా ప్రయాణించ వచ్చును ***"

సాగర్ కుమార్ జైన్ పిటిషన్ పరిశీలించిన కోర్టు, 

ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీని కోర్టు తిరస్కరించింది.


 మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్‌కు హెల్మెట్ వాడకం తప్పనిసరి కాదు. మీ రక్షణ మీ 

ఇష్టం.


రాష్ట్ర రహదారి లేదా జిల్లా రహదారి హోదా పొందిన రహదారిపై హెల్మెట్ ధరించడం అయితే తప్పనిసరి.


ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు ' మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని మిమ్మల్ని, అడిగితే.. నేను 

మునిసిపల్ కార్పొరేషన్, పంచాయతీ సమితి, నగర పరిధిలోనే ఉన్నానని మీరు వారికి చెప్పవచ్చును....                  


ఈ విషయం అందరికీ తెలిస్తే సంతోషంగా ఉంటుంది.               


నగరం వెలుపల 15 కిలోమీటర్ల లోపు హెల్మెట్ వాడకున్నా మిమ్మల్ని అడగడానికి లేదు.


ఈ సందేశాన్ని సాధ్యమైనంత వరకు భాగస్వామ్యం చేయండి, 


తద్వారా ప్రజలందరికీ కూడా తెలియచేయండి... !!


  ⚖

దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ న్యాయవాది

రాష్ట్ర అధ్యక్షుడు

ఉమ్మడి న్యాయవాది సమాఖ్య

9452680100

8299683093


*పవర్ ఆఫ్ ఆర్టీఐ.*

Thursday, July 15, 2021

ఏపీలో అగ్రవర్ణ పేద లకు రిజర్వేషన్లు

 🙏 ఏపీలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు


🙏ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యాసంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది..


🙏అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది...


🙏ఈ రిజర్వేషన్లకు సంబంధించి బుధవారం రాత్రి జీఓ (ఎంఎస్ నంబర్ 66/2021) విడుదలైంది...


🙏ఈ నిర్ణయంతో ఏపీలో ఉన్న అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి...


🙏సీట్లలో మూడో వంతు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....


🙏 రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి రిజర్వేషన్లు వర్తిస్తాయి.

Tuesday, July 13, 2021

UGC New Rules:

 UGC New Rules: అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల నియామ‌కానికి పీహెచ్‌డీ త‌ప్ప‌నిస‌రి.. స్పష్టం చేసిన యూజీసీ


2018లో యూనివ‌ర్సిటీల్లో బోధ‌నా సిబ్బంది నియామ‌కాల‌పై యూజీసీ కొత్త నిబంధ‌న‌ల‌ను ప్ర‌క‌టించి


ట్రెండింగ్ డెస్క్


ఇక‌పై పీహెచ్ డీ ఉంటేనే యూనివ‌ర్సిటీల్లో టీచింగ్ పోస్టుల‌కు అర్హ‌త ఉంటుంది. యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (ఎంట్రీలెవెల్‌) పోస్ట‌లుకు పీహెచ్‌డీ త‌ప్ప‌నిస‌ర‌ని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) స్ప‌ష్టం చేసింది. ఇప్పటి నుంచి నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్‌) అర్హ‌త‌తో యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేర‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కు యూనివ‌ర్సిటీల్లో, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెస‌ర్లను నేరుగా నియ‌మించ‌డానికి మాస్ట‌ర్ డిగ్రీతోపాటు నెట్‌లో అర్హ‌త‌, పీహెచ్‌డీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ అర్హ‌తలు ఉన్న‌వారు అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉండేది. ఇందులో నెట్ పాసైన‌వారికి ఐదు నుంచి ప‌ది మార్కులు వెయిటేజ్ ఇస్తుండ‌గా పీహెచ్‌డీ చేసిన‌వారికి 30 మార్కులు వెయిటేజీ ఇచ్చేవారు.


2018లో యూనివ‌ర్సిటీల్లో బోధ‌నా సిబ్బంది నియామ‌కాల‌పై యూజీసీ కొత్త నిబంధ‌న‌ల‌ను ప్ర‌క‌టించింది. ‘ఇక‌పై వ‌ర్సిటీల్లో బోధ‌నా సిబ్బంది నియామ‌కానికి పీహెచ్‌డీ చేసిన‌వారు మాత్ర‌మే అర్హులు. ఈ నిబంధ‌న అమ‌లుకు మూడేళ్ళ స‌మ‌యం ఇస్తున్నాం. 2021 నుంచి ఈ నిబంధ‌న‌ను క‌చ్చితంగా అమ‌లుచేస్తాం’ అని అప్ప‌టి కేంద్ర‌మంత్రి జ‌వ‌దేక‌ర్ ప్ర‌క‌టించారు.


ఇక కాలేజీల బోధ‌న సిబ్బంది భ‌ర్తీకి మాస్ట‌ర్స్ డిగ్రీతోపాటు నెట్ లేదా పీహీచ్‌డీ ఉంటే చాలు. అంటే యూనివ‌ర్సిటీల్లో పోస్ట‌ల భ‌ర్తీకి, కాలేజీల్లో లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి యూజీసీ వేరువేరు అర్హ‌త‌ల‌ను నిర్దేశించింది. కేవ‌లం పాఠాలు చెప్ప‌డానికే ప‌రిమితం కాకుండా ప‌రిశోధ‌నారంగంలోనూ ఆస‌క్తి చూప‌డానికి వీలుగా కాలేజీ లెక్చ‌రర్ల‌కు ఈ నిబంధ‌న విధించారు. అలాగే వ‌ర్సిటీల్లో బోధ‌నా ప్ర‌మాణాలు పెంచేందుకు కూడా యూజీసీ ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో అక‌డ‌మిక్ ప‌ర్ఫార్మెన్స్ బేస్డ్ అప్రైజల్ ప‌ద్ధ‌తి స్థానంలో గ్రేడింగ్ విధానానికి మొగ్గు చూపింది. ఇందులో రీసెర్చ్ స్కోర్‌ను ఒక ప్ర‌ధాన అంశంగా ప్ర‌క‌టించింది.


గ‌తంలోని అప్రైజల్ విధానం కాలేజీ లెక్చరర్ల ప‌రిశోధ‌న‌ల‌ను ప్రోత్స‌హించేదిగా ఉండేది. మారిన నిబంధ‌న‌ల‌తో క‌ళాశాల అధ్యాప‌కులు బోధ‌న‌పై మ‌రింత దృష్టిసారించాల్సి ఉంటుంది. అదే స‌మ‌యంలో వ‌ర్సిటీల్లో ప్రొఫెస‌ర్లు అటు టీచింగ్ తోపాటు ఇటు రీసెర్చ్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన కొత్త ప‌ద్ధ‌తులను యూజీసీ అమ‌ల్లోకి తెస్తోంది. అయితే కాలేజీ అధ్యాప‌కుల‌కు ప‌దోన్న‌తులు క‌ల్పించేట‌ప్పుడు బోధ‌నా నైపుణ్యాన్ని ప్ర‌ధానంగా పరిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

*🌼Unity22: అంతరిక్షయాత్ర విజయవంతం

 *🌼Unity22: అంతరిక్షయాత్ర విజయవంతం*


*✳️హ్యూస్టన్‌: వినువీధిలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్షయాత్ర విజయవంతమైంది. ఆరుగురు సభ్యుల బ్రాన్సన్‌ బృందం రోదసీ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని  దాదాపు 90 నిమిషాలకు తిరిగివచ్చారు. రోదసిలోకి మన తెలుగు అమ్మాయి తొలిసారి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష ఈ ఘనత సాధించారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్‌ గెలాక్టిక్‌ ఆదివారం మానవ సహిత వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22ను వీఎంఎస్‌ ఈవ్‌ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడి నుంచి రాకెట్‌ ప్రజ్వలనంతో యూనిటీ-22 మరింత ఎత్తుకు వెళ్లింది. చివరి దశలో  సొంత ప్రయాణాన్ని ప్రారంభించింది.*


 *ఈ వ్యోమనౌకలో వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌తో పాటు మరో అయిదుగురు ప్రయాణించగా.. వారిలో 34 ఏళ్ల శిరీష కూడా ఉన్నారు. నాలుగో వ్యోమగామిగా ఉన్న శిరీష వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి ఫ్లోరిడా విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రయోగాన్ని నిర్వహించారు.  ఈ యాత్ర విజయవంతం కావడంతో భారత్‌ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర పుటలకు ఎక్కారు. ఇంతకుముందు రాకేశ్‌ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్‌ సునీతా విలియమ్స్‌ రోదసిలోకి వెళ్లి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష తల్లిదండ్రులతోపాటు అమెరికాలోని హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వర్జిన్‌ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.*


💦🎊💦🎊💦🎊

జీవో నెంబర్ 2 సస్పెండ్

 *(ఏబీఎన్ స్క్రోలింగ్) అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు - జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు - పంచాయతీ సర్పుంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్‍వోలకు అప్పగిస్తూ జారీచేసిన జీవో నెం.2 సస్పెన్షన్*

సుమన్‌కు దాదా సాహేబ్‌ ఫాల్కే పురస్కారం*

 *🌼సుమన్‌కు దాదా సాహేబ్‌ ఫాల్కే పురస్కారం*


*❇️నటుడు సుమన్‌ను(Actor suman) దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారంతో( Dada Saheb Phalke Award) సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ముంబయిలో ఆదివారం జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో దక్షిణాది నుంచి సుమన్‌ ఈ అవార్డును అందుకున్నారు.*

Friday, July 9, 2021

తెలంగాణ ఉద్యోగ ఖాళీలు

 *తెలంగాణ ఉద్యోగ ఖాళీలు* 


 *పోలీస్‌ శాఖ –* 37,820 పోస్టులు

2. విద్యుత్ శాఖ- 12,961 పోస్టులు

3. గురుకులాలు – 12,438 పోస్టులు

4. విద్యాశాఖ(టీచర్లు) – 12,005 పోస్టులు


5. వైద్యారోగ్యశాఖ- 8,347 పోస్టులు

6. సింగరేణి – 7,785 పోస్టులు

7. టీఎస్‌ ఆర్టీసీ – 3,950 పోస్టులు

8. పంచాయతీరాజ్‌ శాఖ – 3,528 పోస్టులు

9. రెవెన్యూశాఖ – 2,506 పోస్టులు

10. అటవీశాఖ – 2,033 పోస్టులు

11. పురపాలక పఠనాభివృది శాఖ – 1,952 పోస్టులు

12. ఉన్నత విద్యా శాఖ – 1,678 పోస్టులు

13. నీటిపారుదల శాఖ – 1,058 పోస్టులు

14. ఆర్ధిక శాఖ – 720 పోస్టులు

15. మహిళా, శిశుసంక్షేమ శాఖ – 587 పోస్టులు

16. రోడ్లు, భవనాలశాఖ – 513 పోస్టులు

17. రవాణాశాఖ – 182 పోస్టులు


 *పోలీస్‌ శాఖ ఖాళీలు :* 

సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ – 1739 పోస్టులు

పోలీస్‌ కానిస్టేబుల్స్‌ – 38,081 పోస్టులు


 *పాఠశాల విద్యాశాఖ :* 

మోడల్‌ స్కూల్‌ ప్రీన్సిపాల్స్‌ – 88 పోస్టులు

పీజీటీ – 477 పోస్టులు

టీజీటీ – 985 పోస్టులు


 *టీచర్‌ పోస్టుల ఖాళలు :* 

స్కూల్‌ అసిస్టెంట్స్‌ – 1,950 పోస్టులు

సెకండ్‌ గ్రేడ్‌ టీచర్స్‌ – 5415 పోస్టులు

లాంగ్వేజీ పండిట్స్‌ – 1,011 పోస్టులు

ప్రీఈః – 416 పోస్టులు

డైట్‌ కాలేజీ లెక్కరర్లు – 49 పోస్టులు

డైట్‌ సీనియర్‌ లెక్కరర్లు – 19 పోస్టులు

ఐఏఎస్‌ళ లకృరర్లు – 18 పోస్టులు

ఇతర పోస్టులు – 2197 పోస్టులు

గురుకులపారతాలలటీచర్లు – 541 పోస్టులు


 *వైద్యారోగ్యశాఖ:* 

డాక్టర్లు (అన్ని రకాలు) – 4347 పోస్టులు

ల్యాబ్‌ ఆసిస్టెంట్లు – 4347 పోస్టులు

ఇతీర పోస్టులు – 4000 పోస్టులు


 *టీఎస్‌ ఆర్టీసీ:* 

జూనియర్‌ అసిస్టెంట్స్‌ (ఫైనాన్స్‌) – 39 పోస్టులు

జూనియర్‌ అసిస్టెంట్స్‌ (పర్శనల్‌) – 39 పోస్టులు

మెకానికల్‌ సూపర్‌వైజర్స్‌టైనీ – 123 పోస్టులు

ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ టైన్‌ – 84 పోస్టులు

ఆఫీస్‌ అండర్‌ ట్రైనీ జనరల్‌ – 39 పోస్టులు

ఆర్టీసీ కానిస్టేబిల్స్‌ – 280 పోస్టులు

ఇతర పోస్టులు – 615 పోస్టులు


 *రెవెన్యూశాఖ :* 

జూనియర్‌ అసిస్టెంట్‌/టైపస్ట్‌ – 421 పోస్టులు

డిప్యూటీ కలర్స్‌ – 08 పోస్టులు

డిప్యూటీ తహసీల్దార్లు – 38 పోస్టులు

వీఆర్వోలు – 700 పోస్టులు

డిప్యూటీ సర్వేయర్లు – 210 పోస్టులు

కంప్యూటర్‌ డ్రాఫ్ట్‌మెన్‌ – 50 పోస్టులు

డిస్‌ రిజిస్తార్‌ – 07 పోస్టులు

సట్‌ రిజ్ట్తార్‌ – 22 పోస్టులు

ఇతర పోస్టులు – 1,000 పోస్టులు


 *వ్యవసాయశాఖ:* 

ఏువోలు – 1911 పోస్టులు

హార్టికల్చర్‌ ఆఫీసర్స్‌ – 75 పోస్టులు

అగీకలార్‌ ఆఫీసర్‌, – 120 పోస్టులు


 *అటవీశాఖ:* 

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్స్‌ – 200 పోస్టులు

ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌ – 816 పోస్టులు

ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ – 1,000 పోస్టులు

అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ – 217 పోస్టులు


అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ – 79 పోస్టులు

ఏఈ /ఎంపఈ/టీవో పోస్టులు – 202 పోస్టులు

ట్వలీవో – 123 పోస్టులు

టీస్‌ – 200 పోస్టులు

పుడ్‌ ఇన్‌స్నెక్ట్స్‌ – 20 పోస్టులు

మేనేజర్స్‌ ఇంజీనీర్‌(నోటిఫైడ్‌) – 146 పోస్టులు

అసిస్టెంట్‌ ఎఫ్‌ఏ(నోట్‌ఫైడ్‌) – 115 పోస్టులు

జనరల్‌ ఎంప్లాయిస్‌ – 858 పోస్టులు

ఇతర కిందస్టాయి ఉద్యోగాలు – 415 పోస్టులు


 *ఉన్నతవిద్యాశాఖ* :

జూనియర్‌ లెక్బరర్లు – 392 పోస్టులు

ఫిజికల్‌ డైరెక్టర్స్‌ – 88 పోస్టులు

లైట్రేరియన్స్‌ – 50 పోస్టులు

ల్యాబ్‌ అటెండర్స్‌ – 429 పోస్టులు


కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌:

ఫిజీకల్‌ డైరెక్టర్స్‌ – 25 పోస్టులు

లైట్రేరియన్స్‌ – 21 పోస్టులు

ల్యాబ్‌ అసిస్టెంట్స్‌ – 301 పోస్టులు


 *సాంకేతిక విద్యా శాఖ:* 

లె్బరర్చ్‌ – 192 పోస్టులు

ఫిజికల్‌ డైరెక్టర్స్‌ – 31 పోస్టులు

లైట్రేరియన్స్‌ – 28 పోస్టులు

ల్యాబ్‌ అటెండర్స్‌ – 141 పోస్టులు


 *నీటిపారుదలశాఖ* :

ఇంజినీర్స్‌ అండ్‌ ఆఫీసర్స్‌ స్టాఫ్‌ – 1,058 పోస్టులు


ఆర్ధికశాఖ:

ఆడిట్‌ ఆఫీసర్స్‌/ ట్రజరీ ఆఫీసర్స్‌ – 720 పోస్టులు


                                                                                                   

మహిళా, శిశుసంక్షేమ శాఖ:

సూపర్‌ వైజర్స్‌ ఎ – 58 పోస్టులు


 *రోడ్లు, భవనాలశాఖ :* 

ఇంజినీర్‌ అండ్‌ ఆఫీసర్స్‌స్టాఫ్‌ – 513 పోస్టులు


ఎక్సైజ్ శాఖ:

కొనిస్టేబుల్స్‌, ఎ – 340 పోస్టులు


 *రవాణాశాఖ* :

ఏఎంవీ ఇన్‌స్పెక్ట! – 5 పోస్టులు

కానిస్టేబుల్స్‌ – 197 పోస్టులు


 *పంచాయతీరాజ్‌ శాఖ:* 

ఇంజినీర్‌ అండ్‌ ఆఫీస్‌ స్టాఫ్‌ – 3528 పోస్టులు..✍️

Thursday, July 8, 2021

సర్ మీరిచ్చే బహుమతి ఢిల్లీ వచ్చి స్వీకరించడానికి నా దగ్గర డబ్బుల్లేవు. ఆ బహుమతిని పోస్ట్ ద్వారా పంపించండి..పద్మశ్రీ అవార్డ్ గ్రహీత కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖా సారాంశమిది.

 సర్ మీరిచ్చే బహుమతి ఢిల్లీ వచ్చి స్వీకరించడానికి నా దగ్గర డబ్బుల్లేవు. ఆ బహుమతిని పోస్ట్ ద్వారా పంపించండి..పద్మశ్రీ అవార్డ్ గ్రహీత కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖా సారాంశమిది.


మూడు జతల బట్టలు, అతుకుల రబ్బరు చెప్పులు, పగిలిన కళ్ళద్దాలు, 732 రూపాయలు..ఇవే పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ హల్దార్ నాగ్ యొక్క ఆస్తులు. ఇతను ప్రసిద్ధ గోస్లీ భాష కవి. ఈయన రాసినవాటిలో 20 కావ్యాలను ఎప్పుడు అడిగినా గుర్తు పెట్టుకుని చెప్పగలడం ఇతని ప్రత్యేకత. సంబల్ పూర్ విశ్వ విద్యాలయంలో 'హల్దార్ గ్రంథబలి-2' పేరిట ఈయన రచనలతో కూడిన పాఠ్య ప్రణాళిక ఉంది.


శ్రీ హల్దార్ నాగ్ ఒక పేద దళిత కుటుంబంలో జన్మించారు. ఇతనికి పదేళ్ల వయసులో తల్లి, తండ్రిని కోల్పోయి మూడో తరగతి తో చదువు ఆపేశారు. హోటల్స్ లో అంట్లు తోముతూ ఒక అనాధాశ్రమంలో ఉండేవారు. ఒక స్కూల్ లో వంటశాల నిర్వహణ ఉద్యోగం వచ్చింది. కొన్నేళ్ళు అక్కడ చేసిన తర్వాత వెయ్యి రూపాయల అప్పుతో ఒక చిన్న కొట్టు పెట్టుకుని పెన్నులు, పెన్సిళ్లు అమ్ముకునేవారు. అదే అతని ఆదాయం.


శ్రీ హల్దార్ గారు 1995 నుంచి 'రాం-శబరి' కావ్యం గురించి స్థానిక ఒరియా భాషలో ప్రజలకు బోధించేవారు. ఈయన రాసిన పద్యాలు, కావ్యాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉండేవి. ఐదుగురు విద్యార్థులు ఈయన రచనల మీద phd చేస్తున్నారు. మనం పుస్తకాల్లో ప్రకృతిని చూస్తున్నాం, కానీ శ్రీ హల్దార్ ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందుతూ పుస్తకాలను సేకరిస్తున్నారు.


టీవీ చానల్స్, మీడియా చెప్పడానికి ఇష్టపడని ఈ మట్టిలో మాణిక్యాన్ని మోదీ ప్రభుత్వం గుర్తించి 2016 లో పద్మశ్రీ తో గౌరవించుకుంది. 

వీరి రచనలు ప్రభుత్వం పాఠ్య గ్రంధాలుగా గుర్తించింది.వీరు 2017 లో ప్రజా పత్రిక 90 వ వార్షికోత్సవ సభకు ముఖ్య అతిధిగా మన నగరానికి రావడం మనకి గర్వకారణం.

యింత నిరాడంబర, నిరపమాన ఒరియా కవి గారికి 🙏



Wednesday, July 7, 2021

*డిజిపి కార్యాలయం

 *డిజిపి కార్యాలయం*

*మంగళగిరి*


*పోలీసు శాఖ లో పోస్టుల రిక్రూట్ మెంట్ పై అపోహలు, అనుమానాలు వద్దు - గౌతమ్ సవాంగ్* 


మహిళా సంరక్షణే ధ్యేయంగా ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.


గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తూ మహాత్మాగాంధీ కలలు కన్న  గ్రామ స్వరాజ్యం సాకారమయ్యే దిశగా ముందుకు కదులుతున్నాయి.


ప్రతి గ్రామంలో ఒక మహిళ రూపంలో పోలీసు శాఖ ప్రతినిధి ఉండాలనే ఉద్దేశ్యంతో, గ్రామ సచివాలయంలో   గ్రామ/ వార్డ్ మహిళ సంరక్షణ కార్యదర్శి అనే పోస్ట్ ను సృష్టించి సుమారు 15000 మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వీరి సేవలను మరింత విస్తృత పరచాలన్న ఉద్దేశ్యంతో  గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళ పోలీస్ గా గుర్తిస్తూ ఈ మధ్యనే ఉత్తర్వులను జారీ చేసింది. 

పోలీసు శాఖ ప్రతినిధిగా, మహిళా  పోలీస్ లు ప్రతి ఇంటి గడప వద్దకు వెళ్లి అద్భుతమైన సేవలను అందిస్తున్నారు.  ఇప్పటికే, 20 లక్షల మంది పైగా మహిళలు దిశా యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవడం లో ప్రముఖ పాత్రను పోషించారు. అంతే కాకుండా, ఎపి పోలీస్ సేవా యాప్ ద్వారా 96 పోలీస్ సేవలను అందిస్తున్నారు.


గ్రామ/వార్డు సచివాలయాలకు అనుసంధానంగా ఇప్పుడు మహిళా పోలీసులు గ్రామంలో విధులు నిర్వహిస్తుండడంతో తమకు పూర్తి స్థాయిలో రక్షణ ఉన్నదన్న భరోసా తో మహిళలు ఉన్నారు. 


గ్రామంలో పోలీస్ స్టేషన్ యొక్క విస్తరించిన మరో అస్త్రం  ఈ మహిళా పోలీసు. వారికి పోలీసు శాఖ అధికారాలు, విధులు త్వరలో ఇవ్వబోతున్నాం. 



ఇది ఇలా ఉంటే పోలీసు శాఖ లో శిక్షణ అనేది కీలకమైన అంశం అన్న విషయాన్ని గుర్తించాలి.  కఠోర శిక్షణ ఆంధ్రప్రదేశ్ పోలీసు ను అత్యున్నత స్థానంలో నిలబెడుతోందన్న విషయం మనకందరికీ తెలిసిందే. అందుకే ఈ మహిళ పోలీసు లకు కూడా అత్యున్నత శిక్షణ ఇచ్చేందుకు పూనుకొన్నాం. ఇప్పటికే ప్రాధమిక శిక్షణ పూర్తయ్యింది. విడతల వారిగా వీరికి క్యాప్సూల్ ట్రైనింగ్ ఇవ్వ బోతున్నాం.  


ఆంద్రప్రదేశ్ పోలీసు శాఖ లో శిక్షణ ఇచ్చే వనరులు పరిమితమన్న విషయాన్ని గుర్తించాలి. మన సామర్థ్యం చూస్తే, కేవలం విడతకు 6500 మంది కి మాత్రమే శిక్షణ ఇవ్వగలం . 17000 మంది మహిళా పోలీసుకు క్యాప్సూల్ ట్రైనింగ్ ఇవ్వడానికి మరి కొన్ని నెలలు పట్టె అవకాశం ఉంది. 

 

 *14000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయలేదు అన్న విషయం లో నిజానిజాలను చూస్తాం.* 


ముందుగా 15000 మహిళా పోలీసులు పోలీసు శాఖ లో చేరారన్న విషయాన్ని అందరూ గుర్థించాలి. 


పోలీసు శాఖలో వారి చేరిక ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు గర్వకారణం మరియూ దేశానికే ఆదర్శం. పోలీసు శాఖలో  మహిళ భాగస్వామ్యం 33 శాతం ఉండాలన్న జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా వీరి  నియామకం చేబట్టడం ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ కీర్తిని ఇనుమడింప చేస్తున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు.


2019  - 20 లో ఇప్పటికే 3057 మంది కానిస్టేబుళ్ల ను రిక్రూట్ చేసుకొని,  శిక్షణ ఇచ్చి డ్యూటీ లో చేర్చుకొన్నాం. ఇంకా 11000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


అయితే మహిళా పోలీసుల క్యాప్స్సూల్ శిక్షణ ఉండడం వల్ల, మరియూ శిక్షణ సామర్థ్యం 6500 మాత్రమే కావడం వల్ల ప్రభుత్వం వచ్చే జాబ్ క్యాలెండర్ నుండి సంవత్సరానికి 6500 చొప్పున భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే దీనిని వక్రీకరించి దుష్ప్రచారం చేయడం, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడం బాధాకరం. కాబట్టి పోలీసు శాఖలో చేరాలనుకొనే ఆశావహులు, నిరుత్సాహం చెందకుండా, కొంత ఓపిక వహించాలని మనవి.


ఉద్యోగ నియామకాల విషయానికొస్తే, ఈ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాల వ్యవధిలో  1,84,264  రెగులర్ ఉద్యోగాలు, కాంట్రాక్టు పద్ధతి ద్వారా 19701 ఉద్యోగాలు, ఔట్ సౌర్చింగ్ ద్వారా 3,99,791 ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 2193 మొత్తం 605949 ఉద్యోగాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా, రికార్డులను పరిశీలిస్తే, గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో  కేవలం 34563 ఖాళీలు మాత్రమే భర్తీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Highcourt latest information passed

 అమరావతి


న్యాయవాదులు ప్రభుత్వంపై ఆధారపడొద్దని హైకోర్టు పేర్కొంది. న్యాయవాదులు, క్లర్కులకు ఆర్థికసాయం చేయాలన్న వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. లాయర్లను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలని ప్రశ్నించింది. న్యాయవాదుల బాధ్యత.... బార్ కౌన్సిల్, న్యాయవాద సంఘాలదే అని స్పష్టం చేసింది. సీనియర్ లాయర్ల సహకారంతో సొంతనిధి ఏర్పాటు చేసుకోవాలని హైకోర్టు సూచించింది.

President of India is pleased to make the following appointments/Changes:-

 The President of India is pleased to make the following appointments/Changes:-

 

    I.        Shri P.S. Sreedharan Pillai, Governor of Mizoram is transferred and appointed as Governor of Goa.

   II.        Shri Satyadev Narayan Arya, Governor of Haryana is transferred and appointed as Governor of Tripura.

 III.        Shri Ramesh Bais, Governor of Tripura is transferred and appointed as Governor of Jharkhand.

 IV.        Shri Thaawarchand Gehlot as Governor of Karnataka.

  V.        Shri Bandaru Dattatraya, Governor of Himachal Pradesh is transferred and appointed as Governor of Haryana.

 VI.        Dr. Hari Babu Kambhampati as Governor of Mizoram.

VII.        Shri Mangubhai Chhaganbhai Patel as Governor of Madhya Pradesh. 

VIII.        Shri Rajendra Vishwanath Arlekar as Governor of Himachal Pradesh.

 

2.      The above appointments will take effect from the dates they assume charge of their respective offices