*🔥IMP GK & CA QUIZ🔥*
12.06.2018
〰〰〰〰 *తెలుగు*〰〰〰〰
💠1. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత వైస్ ఛైర్మన్?
1. రాజీవ్ మెహ్రీషి
*2. రాజీవ్ కుమార్*
3. రాజీవ్ గౌబా
4. అశ్వనీ లోహని
💠2. నూతనంగా నియమించబడిన ఎన్నికల కమీషనర్?
*1. అశోక్ లావాసా*
2. అచల్ కుమార్ జ్యోతి
3. సునీల్ అరోరా
4. ఓమ్ ప్రకాష్ రావత్
💠3. 50 వ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
1. అసోం
*2. అరుణాచల్ ప్రదేశ్*
3. ఛత్తీస్ ఘడ్
4. మద్యప్రదేశ్
💠4.భూమి మీద ఉండే స్వచ్ఛమైన నీరు అత్యధిక భాగం ఏ ప్రాంతంలో ఉంది?
*1. అంటార్కిటికా*
2. ఆర్కిటిక్
3. అట్లాంటిక్ మహాసముద్రం
4. పసిఫిక్ మహాసముద్రం
💠5. భూమికి అత్యంత దగ్గరగా ఉండే నక్షత్రం?
1. ప్రాక్శిమా సెంటారి
2. ఆల్ఫా సెంటారి
*3. సూర్యుడు*
4. సిరియస్
💠6. భూమికి అత్యంత దగ్గరగా ఉండే ఖగోళ పదార్ధం?
1. శుక్రుడు
2. బుదుడు
*3. చంద్రుడు*
4. సూర్యుడు
💠7. మానవ శరీరంలో అతి పెద్ద అవయవం?
1. కాలేయం
2. క్లోమం
3. థైరాయిడ్ గ్రంధి
*4. చర్మం*
💠8.మనవ శరీరంలో గల వెన్ను నాడుల సంఖ్య?
1. 43 జతలు
2. 12 జతలు
*3. 31 జతలు*
4. 23 జతలు
💠9. శరీరంలోని గ్లూకోజును అత్యధికంగా వినియోగించుకునే అవయవం?
1. మూత్రపిండాలు
2. గుండె
*3. మెదడు*
4. ఊపిరితిత్తులు
💠10. అత్యధిక ఋణ విద్యుదాత్మకత కలిగిన మూలకం?
*1. ఫ్లోరిన్*
2. క్లోరిన్
3. సీజియం
4. హీలియం
💠11. 2017 లో నరేంద్ర మోడీ నియమించిన ఆర్ధిక సలహా మండలికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
1. రతన్ వాటల్
2. సుర్జిత్ భల్లా
*3. వివేక్ దేబ్రాయ్*
4. రథిన్ రాయ్
💠12. కోడిగుడ్డు తెల్లసొనలో ఉండే ప్రొటీన్?
1. గ్లోబ్యులిన్
2. ప్రోతాంబ్రిన్
3. కెరాటిన్
*4. అల్బ్యూమిన్*
💠13. ఆస్ట్రిచ్ తరువాత దేనిని అతి పెద్ద పక్షిగా పరిగణిస్తారు?
1. రేహ
*2. ఈము*
3. పెంగ్విన్
4. తేనె పిట్ట
💠14. భూమాత ఊపిరితిత్తులు అని వేటిని పిలుస్తారు?
*1. అడవులు*
2. సముద్రాలు
3. ఖండాలు
4. ధృవాలు
💠15. ఈ క్రింది వానిలో పురుష లైంగిక హార్మోన్?
1. ఎడ్రినల్
2. ఈస్ట్రోజన్
3. ప్రొజెస్టిరాన్
*4. టెస్టోస్టిరాన్*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮
╰─┅══════════┅─╯

No comments:
Post a Comment