Thursday, June 14, 2018

*గ్రామ పంచాయితీ*

*గ్రామ పంచాయితీ*
 *××××@@@×××××*

*🔜🔄 సర్పంచ్ 1*
*🔜🔄 ఉప సర్పంచ్ 1*
*🔜🔄 వార్డ్ సభ్యులు 12*
*🔜🔄 యం.పి.టి.సి 1*
*🔜🔄కారోబర్ 1*
*🔜🔄కార్యదర్శి 1*
*🔜🔄వి.ఆర్.ఓ 1*
*🔜🔄వి.ఆర్.ఏ 1*
*🔜🔄ఏ.ఎన్.యం  1*
*🔜🔄టీచర్లు 8*
*🔜🔄షకిదర్(నీటిపారుదల) 1*
*🔜🔄 లైన్ మెన్ 1 హెల్పర్ 1*
*🔜🔄వి.సి.ఓ(సాక్షరభారతి) 2*
*🔜🔄 వేటర్నిటీ అసిస్టెంట్ 1*
*🔜🔄 విలేజ్ పోలీస్ ఆపిసర్ 1*
*🔜🔄 ఫీల్డ్ అసిస్టెంట్ 1*
*🔜🔄AEOఅసిస్టెంట్(అగ్రి)1*
*🔜🔄ఆర్టికాల్చర్ (నర్సరీ) 1*
*🔜🔄 సుంకరులు(సపాయి) 2*
*🔜🔄ఐకేపీ అధ్యక్షులు 2*
*🔜🔄ఆశా వర్కర్స్ 2*
*🔜🔄ఐకేపీ యనిమేనేటర్(సి.ఏ) 2*
*🔜🔄అంగన్వాడీ టీచర్స్ 2*
*🔜🔄వాటర్ మెన్ 1*
*🔜🔄రేషన్ షాప్ డీలర్ 2*
*🔜🔄విద్యావాలంటీర్స్ 1*
*🔜🔄మధ్యాన భోజనం 2*
*🔜🔄అంగనీవాడి ఆయాలు 2*

*🔜🔄 వీళ్ళంతా ప్రతి రోజు గ్రామ సచివాలయం లో సంతకాలు పెట్టి, వారి విధుల్లోకి పోవాలి ,*

*🔜🔄కానీ ఎన్ని గ్రామలల్లో జరుగుతుంది? వీళ్ల ఫోన్ నంబర్లు గ్రామం లో ఎంత మంది వద్ద వున్నవి? ఏ టైం లో ఉంటారు? వీళ్ళతో పని ఉంటే ఎవర్ని సంప్రదించాలి?*

*🔜🔄ఏ పని కి ఎవర్ని సంప్రదించాలో గ్రామ పంచాయితీ లో సిటిజన్ పట్టికలు ఉన్నాయా? దరఖాస్తు చేసిన తర్వాత ఎన్ని రోజూల్లో పని పూర్తి అవుతుందో తెలిపే సిటిజెన్ చార్ట్ లు ఉన్నాయా?*

*🔜🔄ఇక పొతే "దేశానికీ పట్టు కొమ్మలు గ్రామాలు " అని అంటారు,*
*కానీ ఇన్ని శాఖలు(ఇంకా* *ఉన్నాయి కావచ్చు) ఎన్ని* *కొమ్మలు(శాఖలు) ప్రతి రోజు పని చేస్తున్నవి? దాదాపు 50 మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది ఉంటారని తెలుసా? ఎంత మందికి అందుబాటు లో ఉంటున్నారు?*

*🔜🔄చదివి ఆశ్చర్యపోవడం కాదు, "షేర్" చేస్తే ఇంకొందరు ఆశ్చర్యపోతారు.*
*🙏🏿🌹💐🌸🌻🌷🌹🌻🙏🏿

No comments:

Post a Comment