*🔥IMP CA & GK BITS🔥*
*--15.06.2018--*
◆1). మే 19న జాతికి అంకితం చేయబడిన 330MW కిషన్ గంగ జలవిద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం లో ఉంది?
A: *జమ్మూ-కాశ్మీర్*
◆2). మే 18న ఏ దేశంలో విమానం కూలి 100మందికి పైగా మరణించారు?
A: *క్యూబా*
◆3). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన "కొత్త వేతన సవరణ సంఘాన్ని" నియమించింది?
A: *C.R.బిశ్వాల్*
◆4). ఇటీవల పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది ఎవరు?
A: *జాస్తి చలమేశ్వర్*
◆5)..ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఈగిల్టన్ రీసార్ట్ ఏ నగరంలో ఉంది?
A: *బెంగుళూరు*
◆6). ఫ్రెంచ్ ఓపెన్ 2018 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు?
*జ: రాఫెల్ నాదల్*
◆7). ఫ్రెంచ్ ఓపెన్-2018 మహిళల సింగిల్స్ విజేత ఎవరు?
*జ: సిమోన హలెప్(రొమెనియా)*
◆8). అంతర్జాతీయ మహిళా టీ-20 క్రికెట్ లో 2000 ల పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్ ఎవరు?
*జ: మితాలి రాజ్*
◆9). 2017-18 సీజన్ కు గానూ విమెన్ ప్లెయర్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు ఎంపికయ్యారు?
*జ: బోర్డు తొలిసారి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రకటించింది 2016 - 17 సీజనుకు హర్మన్ ప్రీత్ కౌర్, 2017 - 18 సీజన్ కు స్మృతి మందాన ను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది*
◆10). 2017-18 సంవత్సరంకు పాలి ఉమ్రిగర్ అవార్డ్ ఎవరికి లభించింది?
*జ: విరాట్ కోహ్లీ*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮
╰─┅══════════┅─╯

No comments:
Post a Comment