Saturday, April 28, 2018

భారత రాజ్యాంగం బిట్స్🔥*

*🔥భారత రాజ్యాంగం బిట్స్🔥*



◆1). రాజ్యాంగ పరిషత్తు భారత పార్లమెంటు గా రూపుదిద్దుకున్న తేదీ ?

*జ: 25-26 నవంబర్ 1949 అర్ధరాత్రి*

◆2). భారత దేశంలో తొలి ఇ-కోర్టు రాష్ట్ర హైకోర్టులో ప్రారంభించారు ?

*జ: గుజరాత్*

◆3). భారత్ లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఉపయోగించని నిబంధన ఏదీ ?

*జ: 360*

◆4). కేబినెట్ మిషన్ సభ్యులు ఎవరు ?

*జ: ఎ.వి. అలెగ్జాండర్*
*లార్డ్ ఫెతిక్ లారెన్స్,*
*సర్ స్టాఫర్డ్ క్రిప్స్*

◆5). గ్రామ పంచాయతీల ఆవశ్యకతను పేర్కొన్న అధికరణ ఏది ?

*జ: 40*

◆6). కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టడానికి ఎవరి అనుమతి అవసరం ?

*జ: రాష్ట్రపతి*

◆7). రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు గురించి తొలిసారిగా ప్రతిపాదించినది ?

*జ: క్రిప్స్ మిషన్*

◆8). గోపాల కృష్ణ గోఖలే కు ఉన్న బిరుదు ?

*జ: మహారాష్ట్ర సోక్రటీస్*

◆9). ప్రపంచ లిఖిత రాజ్యాంగాల అన్నిటి కంటే పెద్దది ?

*జ: భారత రాజ్యాంగం*

◆10). విడాకులు పొందిన మహిళకు భర్త భరణాన్ని చెల్లించాలని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ?

 *జ: షాబానో కేసు*

◆11). లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన తొలి ప్రధానమంత్రి ఎవరు ?

*జ: ఇందిరాగాంధీ*

◆12). మన దేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపాలాని ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ?

*జ: ఉత్తర ప్రదేశ్*

◆13). భారతదేశంలో తొలి హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు ?

*జ: కలకత్తా*

◆14). చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ ?

*జ: 108*

◆15). దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికైన తొలి ప్రధానమంత్రి ఎవరు ?

*జ: పీవీ నరసింహారావు*

◆16). గృహ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పిస్తున్న చట్టం ఏ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చినది ?

*జ: 2006*

◆17). ఉన్నత విద్యా సంస్థలలో ఇతర వెనకబడిన తరగతులకు 27 శాతం రిజర్వేషన్లు అందించాలని రాజ్యాంగ సవరణ ఏది ?

*జ: 93*

◆18). జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?సైదేశ్వర రావు

*జ: 1993*

◆19). ఐక్య రాజ్య సమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు ?

*జ: ఆంటోనియా గుటరస్*

◆20). దేశంలో తొలి సంచార న్యాయ స్థానాన్ని ఎక్కడ ప్రారంభించారు ?

*జ: హర్యానా*

■అమెరికా--ప్రాథమిక హక్కులు

■ఐర్లాండ్ --ఆదేశిక సూత్రాలు

■రష్యా--- ప్రాథమిక విధులు

■కెనడా ---అవశిష్ట అంశాలు

■సమిష్టి బాధ్యత --75(3)

■ప్రాధమిక విధులు ---51-A

■రాష్ట్రపతి ఆర్డినెన్స్ లు జారీ --123

■గ్రామ పంచాయతీల ఏర్పాటు--40

*అంశం _ భాగం*

■కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు--12

■అత్యవసర అధికారాలు --18

■రాజ్యాంగ సవరణ పద్ధతి --20

■ఎన్నికల సంఘం--15

◆21). తెలంగాణ అసెంబ్లీ స్థానాలను షెడ్యూలు కులాలు కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య ?

*జ: 19*

◆22). నిర్భయ చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చినది ?

*జ: ఏప్రిల్ 2013*

◆23). రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు ?

*జ: గవర్నర్*

◆24). లోక్ పాల్ ఏర్పాటుకు సిఫార్సు చేసిన పరిపాలనా సంస్కరణ సంఘం అధ్యక్షులు ఎవరు ?

*జ: మొరార్జీ దేశాయ్*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮
*
╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment