Friday, April 27, 2018

🔥రైల్వే విడిభాగాల* *తయారీ కేంద్రాలు 🔥

*🔥రైల్వే విడిభాగాల*
*తయారీ కేంద్రాలు 🔥*



🚉చిత్తరంజన్ లోకోమోటివ్

*▪ చిత్తరంజన్ (పశ్చిమబెంగాల్)*
*ఇక్కడ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ లను తయారు చేస్తారు*

🚉 డీజిల్ లోకోమోటివ్ వర్క్స్

*◼వారణాసి (ఉత్తర ప్రదేశ్)*
*ఇక్కడ డీజిల్ లోకో మోటీవ్ లను తయారుచేస్తారు*

🚉ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ

*◼పెరంబూరు (తమిళనాడు)*
*రైల్వే కోచ్ లను తయారుచేస్తారు*
*ఇక్కడ ప్రధానంగా మొదటి తరగతి ఏసి కంపార్ట్ మెంట్లు తయారుచేస్తారు*

🚉రైల్ కోచ్ ఫ్యాక్టరీ

*◼కపూర్తలా (పంజాబ్)*
*ఇక్కడ రైల్వే కోచ్ లను తయారు చేస్తారు*
*ఇక్కడ ప్రధానంగా సెకండ్ క్లాస్ బోగీలు, త్రీటైర్ ఏసీ కంపార్ట్మెంట్లు తయారవుతాయి*

🚉డిజిల్ కాంపోనెంట్ వర్క్స్

*◼పాటియాలా (పంజాబ్)*
*ఇక్కడ స్పేర్ పార్ట్స్ ను తయారు చేస్తారు*

🚉వీల్ మరియు యాక్సిల్ ప్లాంట్

*◼ఎహలంక (కర్ణాటక)*

🚉భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్

*◼బెంగళూరు (కర్ణాటక)*
*ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కొరకు కోచ్ లను తయారుచేస్తారు*

🚉మెట్రో గేజ్ స్టీమ్ లోకోమోటివ్స్

*◼టాటా నగర్, జార్ఖండ్*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮

╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment