🔥〽y 🇬eneral 🇰nowledge 🔥
❶. ఇండియాలో డచ్‌వారి మొదటి వర్తకస్థావరం ఏది?
*జ: మచిలీపట్నం*
❷. రాజారామ్‌మోహన్‌రారు నిర్వహించిన పత్రిక పేరు?
*జ: సంవాదకౌముది*
❸. ఇండియన్ నేషనల్ ఆర్మీకి మరోపేరు?
*జ: ఆజాద్ హింద్‌ఫౌజ్*
❹. వందేమాతరం ఉద్యమంలో పాల్గొని అరెస్టయిన ప్రముఖ ఆంధ్రుడు ఎవరు?
*జ: గాడిచర్ల హరి సర్వోత్తమరావు*
❺. నిర్మాణాల్లో కాంక్రీట్‌ను మొదటగా ఉపయోగించినవారు ఎవరు?
*జ: రోమన్లు*
❻. పదార్ధాలను వేడిచేసినపుడు ఘనరూపం నుండి నేరుగా వాయురూపంలోకి మారే ప్రక్రియను ఏమని పిలుస్తారు?
*జ: ఉత్పతనం*
❼. యూరప్‌లో పొడవైన నది ఏది?
*జ: వోల్గా*
❽. హిమాలయాలకు చెందిన ఏ పర్వతాలను ఆసియాఖండపు వెన్నెముకగా వ్యవహరిస్తారు?
*జ: కారకోరం పర్వతాలు*
❾. సుగంధద్రవ్యాలు ఏ రాష్ట్రంలో అధికంగా పండుతాయి ?
*జ: కేరళ*
❿. ఆధార్‌కార్డ్ చిహ్నం రూపొందించినవారు ఎవరు?
*జ: సుధాకరరావు పాండే*
⑪. కింది వాటిలో విన్నెపాగో సరస్సులో (కెనడా) కలిసే నది?
*జ: సాస్కాచ్యువాన్*
⑫. యూఎస్‌ఏ, మెక్సికోల మధ్య సహజ సరిహద్దుగా ఉన్న నది?
*జ: రియోగ్రాండ్*
▬▬▬▬▬▬▬▬▬▬

No comments:
Post a Comment