Wednesday, September 26, 2018

*🔥ప్రజా ప్రతినిధి...... వేతనం (నెలకు)-తెలంగాణ.🔥*

*🔥ప్రజా ప్రతినిధి...... వేతనం (నెలకు)-తెలంగాణ.🔥*
-----------------------------------

*🌀1. జడ్పీ చైర్మన్-1'00'000*

*🌀2. జడ్పిటిసి సభ్యులు-10,000*

*🌀3. మండల పరిషత్ అధ్యక్షుడు- 10,000*

*🌀4. ఎంపీటీసీ సభ్యులు- 5000*

*🌀5. సర్పంచ్- 5000*

*🌀6. మేయర్- 50,000*

*🌀7. డిప్యూటీ మేయర్- 25,000*

*🌀8. కార్పొరేటర్- 6000*

*🌀9. మున్సిపాలిటీ చైర్మెన్ (స్పెషల్ గ్రేడ్)- 15000*

*🌀10. మున్సిపల్ కౌన్సిలర్ (స్పెషల్ గ్రేడ్)-3500*

*🌀11. మున్సిపల్ చైర్మన్ (సాధారణ)- 12000*

*🌀12. మున్సిపల్ కౌన్సిలర్లు (సాధారణ)- 2500*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

*🔥రాష్ట్రం...... వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాల ప్రత్యేకత.🔥

*🔥రాష్ట్రం...... వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాల ప్రత్యేకత.🔥*

---------------------------
*1. కేరళ-*

-ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికను గ్రామసభ ద్వారా నిర్వహిస్తున్న రాష్ట్రం.
-పీపుల్స్ ప్లాన్ పేరుతో జిల్లా ప్రణాళిక బోర్డుల ద్వారా ప్రణాళిక వికేంద్రీకరణను సమర్థవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రం.
-వార్డులు పెద్దవిగా ఉండటం వలన ప్రతి వార్డుకు ఒక గ్రామ సభ ఏర్పాటు చేశారు.

*2. బీహార్-*

-స్థానిక సంస్థలలో మహిళలకు 50 శాతం స్థానాలు రిజర్వ్ చేసిన మొదటి రాష్ట్రం
(2వది మధ్యప్రదేశ్ ,మూడవది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)

*3. గుజరాత్-*

-స్థానిక సంస్థల ఎన్నికలలో నిర్బంధ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం.

*4. హర్యానా-*

-విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం.
-ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలవారు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులని నిబంధన 1995 లో మొదటి సారిగా అమలు చేసిన రాష్ట్రం.

*5. కర్ణాటక-*

-"గ్రామ శాట్"అనే ఉపగ్రహం ద్వారా పంచాయతీ ప్రతినిధులకు శిక్షణ ఇస్తున్న రాష్ట్రం.
-గ్రామ సభ సమావేశాలను లైవ్ టెలికాస్ట్ కి అనుమతించిన మొదటి రాష్ట్రం.

*6. మధ్యప్రదేశ్-*

-పంచాయతీరాజ్ సంస్థలకు "గ్రామ స్వరాజ్" పేరుతో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్రం.

*7. హిమాచల్ ప్రదేశ్-*

-స్థానిక సంస్థల్లో నిఘా కమిటీలను ఏర్పాటు చేసిన రాష్ట్రం.

*8. పశ్చిమ బెంగాల్-*

-నాలుగంచెల పంచాయితీరాజ్ వ్యవస్థ అమలులో ఉంది.
-1978 నుండి నేటి వరకు క్రమం తప్పకుండా నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్రం.

*9. అరుణాచల్ ప్రదేశ్-*

-షెడ్యూల్ కులాల వారు (ఎస్ సి )లేని కారణంగా స్థానిక సంస్థలలో ఎస్సీల  రిజర్వేషన్ ను రద్దు చేసిన రాష్ట్రం.

*10. తమిళనాడు-*

-రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు అవుతున్న రాష్ట్రం.

*11. రాజస్థాన్ & హర్యానా:*

-వార్డ్ మెంబర్ సర్పంచులకు కనీస విద్యార్హత 8వ తరగతి మరియు ఎంపీటీసీ జడ్పీటీసీ లకు కనీస విద్యార్హత 10వ తరగతి గా నిర్ణయించిన రాష్ట్రాలు.

*11. కేరళ & పశ్చిమ బెంగాల్:*

-1978 నుండి నేటి వరకు క్రమం తప్పకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్రాలు.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Friday, September 21, 2018

*🔥కరెంట్ అఫైర్స్ & క్విజ్🔥*

*🔥కరెంట్ అఫైర్స్ & క్విజ్🔥*
     

❶ భారతదేశ  మొట్టమొదటి 'స్మార్ట్ ఫెన్స్' పైలట్ ప్రాజెక్ట్ ఏ సరిహద్దుతో ప్రారంభించబడింది?

⒈ పాకిస్తాన్ సరిహద్దు 🎯
⒉ బంగ్లాదేశ్ సరిహద్దు
⒊ చైనా సరిహద్దు
⒋మయన్

❷ US- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ (USISPF) బోర్డు  ఏ భారతీయ వ్యక్తిత్వం తో  ప్రవేశపెట్టబడింది?

⒈ కే ఎస్ రస్తోగి
⒉ ఆర్ పి గోపాలన్
⒊ ఎస్ జైశంకర్ 🎯
⒋ విజయ్ కుమార్

❸ వాయు కాలుష్యాన్ని తనిఖీ చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు 'స్టార్-రేటింగ్' వ్యవస్థను ప్రారంభించింది?

⒈ ఒడిషా 🎯
⒉ పంజాబ్
⒊ ఉత్తరప్రదేశ్
⒋మధ్యప్రదేశ్

❹ భారతదేశ మూడవ పెద్ద ఋణదాతను రూపొందించడానికి క్రింది బ్యాంక్ లను  ఏ విధంగా విలీనం చెయ్యాలని భారత ప్రభుత్వం (గోఐఐ) ప్రతిపాదించింది?

⒈ ఇండియన్ బ్యాంక్, PNB మరియు BoB
⒉ BoB, PNB మరియు అలహాబాద్ బ్యాంకు
⒊ బోయ్, ఐడిబిఐ మరియు PNB
⒋ BoB, దేనా బ్యాంక్ మరియు విజయ బ్యాంక్ 🎯

❺ ప్రపంచంలో మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును తయారు  చేసిన దేశం ?

⒈ ఇటలీ
⒉ నార్వే
⒊ జర్మనీ 🎯
⒋ డెన్మార్క్

❻ క్రెడిట్ సూయిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSRI) ఇటీవల ప్రచురించిన నివేదిక ప్రకారం, కుటుంబానికి చెందిన వ్యాపార జాబితాలో భారతీయ ర్యాంక్ ఏమిటి?

⒈ 4 వ
⒉ 2 వ
⒊ 3 వ 🎯
⒋ 5 వ

❼ " కషి: బ్లాక్ టెంపుల్ సీక్రెట్" పుస్తక రచయిత ఎవరు?

⒈ నవీన్ చావ్లా
⒉ నీతా గుప్త
⒊ గౌరవ్ భాటియా
⒋ వినీత్ బాజ్పాయి 🎯

❽ మొట్టమొదటి అంతర్జాతీయ మాక్యోమ్ సంగీత ప్రదర్శన ఎక్కడ  జరిగింది:

⒈ ఇరాన్
⒉ ఉజ్బెకిస్థాన్ 🎯
⒊ భారతదేశం
⒋ తజికిస్తాన్

❾ ఓజోన్ పొర యొక్క పరిరక్షణకు 2018 అంతర్జాతీయ దినం  థీమ్  ఏమిటి?

⒈ ఓజోన్: మీకు మరియు భూమికి మధ్య ఉన్న అన్నింటికీ ఉంది
⒉ కీప్ కూల్ అండ్ కరియన్ : మాంట్రియల్ ప్రోటోకాల్ 🎯
⒊ ఓజోన్ మరియు శీతోష్ణస్థితి: ఒక ప్రపంచం యునైటెడ్ ద్వారా పునరుద్ధరించబడింది
⒋ ఓజోన్: ప్రపంచాన్ని రక్షించే లక్ష్యం

❿ ఎవరెస్ట్  స్నేహ, సైనిక వ్యాయామం ఈ దేశాల మధ్య జరిగినది :

⒈ భారతదేశం మరియు నేపాల్
⒉ నేపాల్ & చైనా 🎯
⒊ ఇండియా & చైనా
⒋ భారతదేశం, నేపాల్ మరియు చైనా

🔥Current Affairs & Quiz🔥
   .     20 september 2018

1. India’s first ‘smart fence’ pilot project has been launched along which border?

[A] Pakistan border 🎯
[B] Bangladesh border
[C] China border
[D] Myan

2. Which Indian personality has been inducted into the board of the US-India Strategic Partnership Forum (USISPF)?

[A] K S Rastogi
[B] R P Gopalan
[C] S Jaishankar 🎯
[D] Vijay Kumar

3. Which state government has launched ‘Star-Rating’ system for industries to check air pollution?

[A] Odisha 🎯
[B] Punjab
[C] Uttar Pradesh
[D] Madhya

4. The Government of India (GoI) has proposed to merge which of the following banks to create India’s third largest lender?

[A] Indian Bank, PNB and BoB
[B] BoB, PNB and Allahabad Bank
[C] BoI, IDBI and PNB
[D] BoB, Dena Bank and Vijaya Bank 🎯


5. Which country has rolled out world’s first hydrogen-powered train?

[A] Italy
[B] Norway
[C] Germany
[D] Denmark🎯

6. What is the India’s rank on family-owned business list, as per recent published report of Credit Suisse Research Institute (CSRI)?

[A] 4th
[B] 2nd
[C] 3rd  🎯
[D] 5th

7. Who is the author of the book “Kashi: Secret of the Black Temple”?

[A] Navin Chawla
[B] Neeta Gupta
[C] Gaurav Bhatia
[D] Vineet Bajpai 🎯

8. First international maqom musical was held in:

[A] Iran
[B] Uzbekistan  🎯
[C] India
[D] Tajikistan

9. What is the theme of the 2018 International Day for the Preservation of the Ozone Layer?

[A] Ozone: All there is between you and Earth
[B] Keep Cool and Carry On: The Montreal Protocol 🎯
[C] Ozone and climate: Restored by a world united
[D] Ozone: the mission to protect world

10. Mt Everest Friendship Exercise is the name of military exercise between:

[A] India & Nepal
[B] Nepal & China  🎯
[C] India & China
[D] India, Nepal and chaina

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Tuesday, September 18, 2018

**RECRUITMENT DRIVE

**RECRUITMENT DRIVE**
Share this information to your friends..

Indian Immunological Ltd.
Venue  : A.B.N AND P.R.R COLLEGE OF SCIENCE , KOVVUR , W.G.DT, A.P-534350
Date :19-09-2018               
Time: 9.30 A.M
Contact Persons  :    Mr. Suresh -  9966845824
Eligibility  :   2016 ,2017 ,2018  pass outs ( Male candidates only )
1) B.Sc ( B.Z.C / MB.BC.BT/ MB.BT.C/BC.BT .C) 
2) M.Sc( Zoology / Botany / Micro Biology / Bio Chemistry/ Bio Technology/ Organic chemistry) 

Link to register for Indian Immunological campus drive ( Registration is not mandatory )

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeIlcxEQ1Kg8r794y5D8jHc3ug9pWSS9VoABLh3t9Vevr3kvw/viewform

అమరావతి : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు శుభవార్త




అమరావతి : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు శుభవార్త

20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం

గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ

ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం

వివిధ శాఖలలో ప్రస్తుతం వున్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్

మొత్తం నియామకాల వివరాలు :
గ్రూప్-1 ఖాళీలు  150
గ్రూప్-2 ఖాళీలు 250
గ్రూప్-3 ఖాళీలు 1,670
డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఖాళీలు 9,275

పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఎల్‌పీఆర్‌బీ ఖాళీలు 3,000

వైద్య శాఖలో ఖాళీలు 1,604

ఇతర ఖాళీలు 1,636

పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు 310

జూనియర్ లెక్చరర్ (ఇంటర్మీడియేట్) పోస్టులు 200

ఏపీఆర్ఈఐ సొసైటీ పోస్టులు 10

ఏపీఆర్ఈఐ సొసైటీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు 5

డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు 200

సమాచార పౌర సంబంధాల శాఖలో 21 ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి

డీపీఆర్‌వో పోస్టులు 4, ఏపీఆర్‌వో పోస్టులు 12, డీఈటీఈ పోస్టులు 5

డీఎస్సీ ద్వారా నియామకం చేపట్టే ఖాళీల వివరాలు :

జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో ఖాళీలు(డీఎస్సీ 2018) 5,000

మున్సిపల్ పాఠశాలల్లో ఖాళీలు 1,100

గురుకుల పాఠశాలల్లో టీచర్ పోస్టులు 1,100

సాంఘీక సంక్షేమ రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఖాళీలు 750

షెడ్యూల్ ఏరియాలోని ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలు 500

నాన్ షెడ్యూల్ ఏరియాలోని ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలు 300

బీసీ సంక్షేమ రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఖాళీలు 350

ఏపీఆర్‌ఈఐ సొసైటీలో ఉపాధ్యాయ పోస్టులు 175

ప్రకటించిన మొత్తం ఖాళీల సత్వర భర్తీకి ముఖ్యమంత్రి నిర్ణయం

వీలైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం




Wednesday, September 12, 2018

*🔥భారత్ ని సందర్శించిన నేతలు🔥


*🔥భారత్ ని సందర్శించిన నేతలు🔥*
1.దక్షిణ కొరియా....మూన్ జే ఇన్
2.భూటాన్....షేరింగ్ థీబె గే
3.UNO లో అమెరికా శాశ్వత ప్రతినిధి...నిక్కీ హెలి
(నిక్కీ పురస్కారం....బిందెశ్వర్ పాటాక్)
4.సీషెల్స్.....డెనిఫెర్
5.నెదర్లాండ్....మార్కురుట
6. నేపాల్ ప్రధాని ...కేపీ శర్మ హోలీ
7. జర్మనీ అధ్యక్షుడు.... ప్రాంక్ వాల్తేర్
8.ఫ్యాన్స్ అధ్యక్షుడు... ఇమాన్యుయల్ మెక్ రాను
9.వియత్నాం అధ్యక్షుడు ..ట్రాండ్వై కాంగ్
10. కెనడా ప్రధాని ...జస్టిస్ ట్రూడో     
                
  11ఇరాన్ అధ్యక్షుడు... హాసన్ రౌహాని   
               
12.ఇజ్రయిల్ ప్రధాని మంత్రి.....బెంజమిన్ నేతన్యిహు
13.మాల్దీవుల విదేశాంగ శాఖ......మహమ్మద్ హసిం

Saturday, September 8, 2018

వెబ్ సైట్ www.bse.ap.gov.in

మరో  శుభవార్త ! ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి  చదివే విద్యార్ధులకి చక్కని అవకాశం ,కేంద్రప్రభుత్వం  నిర్వహించే NMMS పరీక్షలలో  ఉత్తీర్ణులైన విద్యార్ధులకి ప్రతీ సంత్సరం  12000/- రూ.పొందే  సదవకాశం.దరఖాస్తు చేసుకోవడానికి చివరి  తేదీ :-26-09-2018,
పరిక్ష తేదీ :- 04-11-2018
వెబ్  సైట్  www.bse.ap.gov.in
పూర్తి  వివరాలు మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో  ప్రధాన ఉపాధ్యాయులని కలవండి .ఇ మెస్సేజిని మీకు తెలిసిన  విద్యార్ధులకి తెలియ  పరిచి పేద  విద్యార్ధులకి మీ వంతు  సహాయం చేయండి
ఇట్లు
మీ విద్యార్థి ఎడ్యుకేషనల్  అకాడమీ,
ఇబిసి -  కాలనీ ,గొల్లప్రోలు,తూర్పుగోదావరి  జిల్లా  ,
9493078870,  9494141015

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం


*🔥నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం శుభాకాంక్షలతో...🔥_*
*♦యునెస్కో (UNESCO) సెప్టెంబర్ 8 తేదీని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం International Literacy Day గా ప్రకటించింది*
*♦దీనిని నవంబర్ 17, 1965 సంవత్సరంలో     యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ ప్రకటించగా 1966 నుండి జరుపుకుంటున్నాము.*
*సైదేశ్వర రావు*
*♦ప్రపంచంలో కొన్ని దేశాలు వెనుకబడి ఉండడానికి నిరక్షరాస్యత ముఖ్యకారణం. దీని ముఖ్య ఉద్దేశం అక్షరాస్యతను వ్యక్తులు మరియు సంఘాలకు అందించడం. ఇది పిల్లల్లోనే కాకుండా వయోజన విద్య మీద కూడా కేంద్రీకరించబడింది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.*
*♦ప్రపంచంలో  ప్రతి ఐదుమంది పెద్దలలో ఒకరికి మరియు ప్రతి ముగ్గురు మహిళలలో ఇద్దరికి ఈ రోజుకు కూడా అక్షరజ్ఞానం లేదు. అగుచున్నారు.*
*♦UNESCO యొక్క "అన్ని (2006) విద్యా గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్" ప్రకారం, దక్షిణ మరియు పశ్చిమ ఆసియా తక్కువ ప్రాంతీయ వయోజన అక్షరాస్యత రేటు ఉంది (58.6%). తరువాత సబ్ సహారన్ ఆఫ్రికా (59.7%), మరియు అరబ్ స్టేట్స్ (62.7%). ప్రపంచంలో అతి తక్కువ అక్షరాస్యత రేట్లు దేశాలు బుర్కినా ఫాసో (12.8%), నైగర్ (14.4%) మరియు మాలి (19%). నివేదిక వివిధ దేశాలలో నిరక్షరాస్యత మరియు తీవ్రమైన పేదరికం మధ్య ఒక స్పష్టమైన కనెక్షన్ చూపిస్తుంది . నిరక్షరాస్యతకు మరియు మహిళలపై పక్షపాతం నకు సామ్యాన్ని చూపిస్తుంది.*
*♦ ముఖ్యంగా, అంతర్జాతీయ అక్షరాస్యత దినం 2008 HIV, క్షయ, మలేరియాతో, ప్రపంచంలో ముందంజలో ప్రజా ఆరోగ్య సమస్యలు, కొన్ని అంటువ్యాధులు దృష్టితో నిర్వహింపబడుతుంది. 2011-2012 వేడుకల్లో థీమ్ "అక్షరాస్యత మరియు శాంతి" ఉంది.*
*♦యునెస్కో 1990 సంవత్సరాన్ని అక్షరాస్యతా సంవత్సరంగా ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి 2003 - 2012 దశాబ్దాన్ని అక్షరాస్యతా దశాబ్దంగా ప్రకటించింది. "Literacy for all, Voice for all, Learning for all" అనే అంశాల్ని ఈ దశాబ్ది లక్ష్యంగా నిర్దేశించింది.*
      
*♦యునెస్కో తన తన కార్యక్రమాలను 5 రంగాలలో నిర్వహిస్తుంది, అవేంటంటే... విద్య, ప్రకృతి విజ్ఞానం, సామాజిక మరియు మానవ శాస్త్రాలు, సంస్కృతి, మరియు కమ్యూనికేషన్లు మరియు ఇన్ఫర్మేషన్. యునెస్కో, విద్య ద్వారా "అంతర్జాతీయ నాయకత్వం" కొరకు అవకాశాల కల్పనలో తన వంతు కృషి చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం... వివిధ దేశాలలో విద్యావిధానలను క్రమబద్ధీకరించడం, ట్రైనింగ్ రీసెర్చ్‌లు చేపట్టడం.*
*యునెస్కో ప్రజా ప్రకటనలిచ్చి, ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. సాంస్కృతిక మరియు శాస్త్రీయ ఉద్దేశాలు కలిగిన ప్రాజెక్టులను చేపడుతుంది. "భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యాన్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. మీడియా ద్వారా, సాంస్కృతిక భిన్నత్వాలను తెలియజేసి, రాజకీయ సిద్ధాంతాలను తయారుజేయడం. వివిధ ఈవెంట్‌లను ప్రోత్సహించడం.. లాంటివి చేస్తుంది.*
*♦ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశం అగాధంలో వున్నట్లే చెప్పవచ్చు. ఈ మాత్రమైనా మనదేశ అక్షరాస్యత ఉందంటే దానిక్కారణం కొన్ని రాష్ట్రాలు అక్షరాస్యతను సాధించటంలో ముందుండటం తప్ప మరోటి కాదు. బీహార్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు సగటు అక్షరాస్యతా శాతానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తం మీద ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం. స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే దేశంలో 80 శాతం అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది . స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా 65 శాతం అక్షరాస్యతనే సాధించగలిగాము . అందరూచదివినప్పుడే గ్రామాభివృద్ధి జరుగుతుంది.*

Friday, September 7, 2018

*🔥అసెంబ్లీ రద్దు: అపద్ధర్మ సీఎంల అధికారాలివే

*🔥అసెంబ్లీ రద్దు: అపద్ధర్మ సీఎంల అధికారాలివే.

*♦హైదరాబాద్: సాధారణంగా అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత అప్పటివరకు సీఎంగా ఉన్న వారిని కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అపద్ధర్మ సీఎంగా కొనసాగాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లను కోరే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, మంత్రవర్గాన్ని కేర్ టేకర్ గా ఉండాలని సూచించారు.*

*♦అపద్ధర్మ మంత్రివర్గం ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు కాకుండా ఇతర సాధారణ నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుంది. సాధారణ జన జీవనం ఇబ్బందులు లేకుండా ఉండేందుకుగాను ఈ నిర్ణయాలు తీసుకోవచ్చు.*

*♦రాజ్యాంగంలోని 163వ అధికరణ ప్రకారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేబినెట్ సలహా మేరకు గవర్నర్ నడుచుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ రద్దు చేయడంతో ఎమ్మెల్యేలు మాజీలుగా మారుతారు. మంత్రులు మాత్రం అపద్ధర్మ సీఎంగా కొనసాగుతారు.*

*♦ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉండే ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉండే అధికారాలపై స్పష్టమైన నివేదికలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ కిందకు వచ్చే వరకు కొన్ని విషయాలు మినహాయిస్తే సాధారణ ప్రభుత్వానికి ఉండే అన్ని అధికారాలు ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఉంటాయని చెప్తున్నారు.*

*♦ఈ విషయమై 1971లో యుఎన్ రావు, ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తొంభై ఒక్క పేజీలో తీర్పులో ఆపద్ధర్మ ప్రభుత్వ అధికారాలను స్పష్టంగా ఉన్నాయి. కరుణానిధిపై కేసు విషయంలోనూ మద్రాసు హైకోర్టు మరోసారి దీనిని బలపరిచిందని చెప్తున్నారు .దీంతో ఆపద్ధర్మ ప్రభుత్వంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.*