Saturday, April 28, 2018

భారత రాజ్యాంగం బిట్స్🔥*

*🔥భారత రాజ్యాంగం బిట్స్🔥*



◆1). రాజ్యాంగ పరిషత్తు భారత పార్లమెంటు గా రూపుదిద్దుకున్న తేదీ ?

*జ: 25-26 నవంబర్ 1949 అర్ధరాత్రి*

◆2). భారత దేశంలో తొలి ఇ-కోర్టు రాష్ట్ర హైకోర్టులో ప్రారంభించారు ?

*జ: గుజరాత్*

◆3). భారత్ లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఉపయోగించని నిబంధన ఏదీ ?

*జ: 360*

◆4). కేబినెట్ మిషన్ సభ్యులు ఎవరు ?

*జ: ఎ.వి. అలెగ్జాండర్*
*లార్డ్ ఫెతిక్ లారెన్స్,*
*సర్ స్టాఫర్డ్ క్రిప్స్*

◆5). గ్రామ పంచాయతీల ఆవశ్యకతను పేర్కొన్న అధికరణ ఏది ?

*జ: 40*

◆6). కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టడానికి ఎవరి అనుమతి అవసరం ?

*జ: రాష్ట్రపతి*

◆7). రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు గురించి తొలిసారిగా ప్రతిపాదించినది ?

*జ: క్రిప్స్ మిషన్*

◆8). గోపాల కృష్ణ గోఖలే కు ఉన్న బిరుదు ?

*జ: మహారాష్ట్ర సోక్రటీస్*

◆9). ప్రపంచ లిఖిత రాజ్యాంగాల అన్నిటి కంటే పెద్దది ?

*జ: భారత రాజ్యాంగం*

◆10). విడాకులు పొందిన మహిళకు భర్త భరణాన్ని చెల్లించాలని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ?

 *జ: షాబానో కేసు*

◆11). లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన తొలి ప్రధానమంత్రి ఎవరు ?

*జ: ఇందిరాగాంధీ*

◆12). మన దేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపాలాని ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ?

*జ: ఉత్తర ప్రదేశ్*

◆13). భారతదేశంలో తొలి హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు ?

*జ: కలకత్తా*

◆14). చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ ?

*జ: 108*

◆15). దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికైన తొలి ప్రధానమంత్రి ఎవరు ?

*జ: పీవీ నరసింహారావు*

◆16). గృహ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పిస్తున్న చట్టం ఏ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చినది ?

*జ: 2006*

◆17). ఉన్నత విద్యా సంస్థలలో ఇతర వెనకబడిన తరగతులకు 27 శాతం రిజర్వేషన్లు అందించాలని రాజ్యాంగ సవరణ ఏది ?

*జ: 93*

◆18). జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?సైదేశ్వర రావు

*జ: 1993*

◆19). ఐక్య రాజ్య సమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు ?

*జ: ఆంటోనియా గుటరస్*

◆20). దేశంలో తొలి సంచార న్యాయ స్థానాన్ని ఎక్కడ ప్రారంభించారు ?

*జ: హర్యానా*

■అమెరికా--ప్రాథమిక హక్కులు

■ఐర్లాండ్ --ఆదేశిక సూత్రాలు

■రష్యా--- ప్రాథమిక విధులు

■కెనడా ---అవశిష్ట అంశాలు

■సమిష్టి బాధ్యత --75(3)

■ప్రాధమిక విధులు ---51-A

■రాష్ట్రపతి ఆర్డినెన్స్ లు జారీ --123

■గ్రామ పంచాయతీల ఏర్పాటు--40

*అంశం _ భాగం*

■కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు--12

■అత్యవసర అధికారాలు --18

■రాజ్యాంగ సవరణ పద్ధతి --20

■ఎన్నికల సంఘం--15

◆21). తెలంగాణ అసెంబ్లీ స్థానాలను షెడ్యూలు కులాలు కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య ?

*జ: 19*

◆22). నిర్భయ చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చినది ?

*జ: ఏప్రిల్ 2013*

◆23). రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు ?

*జ: గవర్నర్*

◆24). లోక్ పాల్ ఏర్పాటుకు సిఫార్సు చేసిన పరిపాలనా సంస్కరణ సంఘం అధ్యక్షులు ఎవరు ?

*జ: మొరార్జీ దేశాయ్*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮
*
╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Friday, April 27, 2018

🔥రైల్వే విడిభాగాల* *తయారీ కేంద్రాలు 🔥

*🔥రైల్వే విడిభాగాల*
*తయారీ కేంద్రాలు 🔥*



🚉చిత్తరంజన్ లోకోమోటివ్

*▪ చిత్తరంజన్ (పశ్చిమబెంగాల్)*
*ఇక్కడ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ లను తయారు చేస్తారు*

🚉 డీజిల్ లోకోమోటివ్ వర్క్స్

*◼వారణాసి (ఉత్తర ప్రదేశ్)*
*ఇక్కడ డీజిల్ లోకో మోటీవ్ లను తయారుచేస్తారు*

🚉ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ

*◼పెరంబూరు (తమిళనాడు)*
*రైల్వే కోచ్ లను తయారుచేస్తారు*
*ఇక్కడ ప్రధానంగా మొదటి తరగతి ఏసి కంపార్ట్ మెంట్లు తయారుచేస్తారు*

🚉రైల్ కోచ్ ఫ్యాక్టరీ

*◼కపూర్తలా (పంజాబ్)*
*ఇక్కడ రైల్వే కోచ్ లను తయారు చేస్తారు*
*ఇక్కడ ప్రధానంగా సెకండ్ క్లాస్ బోగీలు, త్రీటైర్ ఏసీ కంపార్ట్మెంట్లు తయారవుతాయి*

🚉డిజిల్ కాంపోనెంట్ వర్క్స్

*◼పాటియాలా (పంజాబ్)*
*ఇక్కడ స్పేర్ పార్ట్స్ ను తయారు చేస్తారు*

🚉వీల్ మరియు యాక్సిల్ ప్లాంట్

*◼ఎహలంక (కర్ణాటక)*

🚉భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్

*◼బెంగళూరు (కర్ణాటక)*
*ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కొరకు కోచ్ లను తయారుచేస్తారు*

🚉మెట్రో గేజ్ స్టీమ్ లోకోమోటివ్స్

*◼టాటా నగర్, జార్ఖండ్*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮

╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Monday, April 23, 2018

అడవులు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు🔥*

*🔥అడవులు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు🔥*



■పర్యావరణ సమతుల్యం సాధించే 33 శాతం అడవులు విస్తరించి ఉండాలని ఈ అటవీ విధానం ఏ సంవత్సరం లో పేర్కొన్నారు ?

*జ: 1952*

■ రిజర్వ్ ఫారెస్ట్ లక్షణాలు ?

* పూర్తిగా ప్రభుత్వ పరిరక్షణలో ఉండటం
* ప్రజలు అడవిలోకి ప్రవేశించడంపై నిషేధం
* మేత కోసం పశువులను వదలకూడదు

■ దేశంలో అడవులు పరిపాలన సౌలభ్యం కోసం ఏ విధంగా విభజించారు
* రక్షిత అడవులు
* రిజర్వు అడవులు
* కేటాయించని అడవులు

■ ప్రపంచంలోని మొత్తం అడువులలో దేశంలో విస్తరించి ఉన్న అడవులు ఎంత శాతం ఆక్రమించాయి

*జ: సుమారు 1.85%*

■ అత్యదికంగా అడవులు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ?

*జ: అండమాన్ నికోబార్ దీవులు*

■ అత్యల్ప శాతం అడవులు ఉన్న రాష్ట్రం ?

*జ: హర్యానా*

■ ఉష్ణమండల ఆకురాల్చు అడవులు ఏమని పిలుస్తారు ?

*జ: రుతుపవన అడవులు*

■ దేశంలో అత్యధిక ప్రాంతంలో విస్తరించి ఉన్న అడవులు ఏవి ?

*జ: ఆకురాల్చే అడవులు*

■ శ్వాస వేర్లు బయట ఉండటం ఈ అడవుల్లో పెరిగే చెట్లలలో కనిపిస్తుంది ?

*జ: టైడల్ అడవులు*

■ సుందరి అనే చెట్లు ఏ అడవుల ప్రత్యేకత ?

*జ: మడ/టైడల్ అడవులు*

■ దేశంలో విస్తరించి ఉన్న అడవులలో మెత్తని కలపని నిచ్చే చెట్లు పెరిగి అడవులు ఏవి ?

*జ: శృంగాకార అడవులు*

■ దేశంలో అటవీ పరిశోధన కేంద్రం ఉన్న ప్రాంతం ఏది ?

*జ: డెహ్రాడున్*

■ పులులను సంరక్షించడానికి దేశంలో ఏ సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించారు

*జ: 1973*

■ మొసళ్ల సంరక్షణకోసం క్రోకడైల్ బ్యాంకును ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ?

*జ: చెన్నై*

■ దేశంలో ఏ ప్రాంతంలో మొట్టమొదటిసారి బయోస్పియర్ కేంద్రంగా ప్రకటించారు ?

*జ: నీలగిరి - తమిళనాడు-1986*

■ ప్రపంచ ప్రసిద్ధి చెందిన మంచిగంధం ఏ రాష్ట్రంలో పెరిగే అడవుల్లో అధికంగా ఉంది ?

*జ: కర్ణాటక*

■ దేశంలో ప్రతి సంవత్సరం వనమహోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ?

*జ: జూలై మొదటి వారం*

■ అడవుల సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ?

*జ: 1980*

■ దేశంలో మొదట గా ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ?

*జ: జిమ్ కార్బెట్*

■ రాజస్థాన్ లోని సరిస్కా జాతీయ పార్కు దేనికి ప్రసిద్ధి చెందింది ?

*జ: పులులు*

 ■ ఖడ్గమగాలకు ప్రసిద్ధిచెందిన కాజీరంగా జాతీయ పార్కు రాష్ట్రంలో ఉంది ?

*జ: అసోం*

■ దాచిగామ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది ?

*జ: జమ్మూకాశ్మీర్*

■ గుజరాత్ లోని గిర్ అడవులు ఏ జంతువులకు ప్రసిద్ధి చెందింది ?

*జ: సింహాలు*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮

╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Thursday, April 19, 2018

వ్యవసాయ పరిశోథనా సంస్థలు🔥*

*🔥వ్యవసాయ పరిశోథనా సంస్థలు🔥*



◆1. భారత వ్యవసాయ  పరిశోధనా సంస్థ --న్యూఢిల్లీ

◆2. జాతీయ వరి పరిశోధనా సంస్థ --కటక్ (ఒడిషా)

◆3. అంతర్జతీయ వరి పరిశోధనా సంస్థ --మనీలా (పీలీఫైన్శ్)

◆4. కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ --రాజమండ్రి (ఆంద్రప్రదేశ్)

◆5. కేంద్ర పత్తి పరిశోధన సంస్థ --నాగపూరు (మహరాష్ట్ర)

◆6. కేంద్ర సముద్ర చేపల పరిశోధన సంస్థ --కొచ్చిన్ (కేరళ)

◆7. మొక్కజోన్నాల పరిశోధన కేంద్రం  --న్యూఢిల్లీ

◆8. గోథమ పరిశోధన  కేంద్రం --కర్నాలు (హర్యానా)

◆9. జాతీయ పాడి పరిశోధన సంస్థ --కర్నల్ (హర్యానా)

◆10. జాతీయ వేరుశనగా పరిశోధన సంస్థ --జునాగాడ్ (గుజారత్)

◆11. భారత ఉద్యాన  పరిశోధన సంస్థ --బెంగళూరు

◆12. భారత్ చెరకు పరిశోధన సంస్థ --లక్నో

◆13. సేంట్రల్ రబ్బర్ క్రాఫ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ --తిరువనంతపురం

◆14. సేంట్రల్ కోకోనట్  రిసెర్చ్  ఇన్స్టిట్యూట్ --కాసర్ గఢ్ (కేరళ)

◆15. ఆలుగడ్డ పరిశోధన కేంద్రం --సీమ్లా(హిమాచల్ ప్రదేశ్)

◆16. పప్పు ధాన్యల పరిశోధన కేంద్రం -కాన్పూర్ (ఉత్తరప్రదేశ్)

◆17. సంకర జాతి ఉత్పత్తి కేంద్రం --కోయంబత్తూర్ (తమిళనాడు)

◆18. జనపనార పరిశోధన కేంద్రం -భరత్ పూర్ (పశ్చిమబెంగాల్)

◆19. తేయకు పరిశోధన కేంద్రం --జోర్హట్ (అస్సాం)

◆20. సొయబిన్ పరిశోధన కేంద్రం --ఇండోర్ (మధ్యప్రదేశ్)

◆21. పట్టు పరిశోధన కేంద్రం -మైసూర్(కర్నాటక)

◆22. తేనేటీగల పరిశోధన కేంద్రం -పూణే (మహరాష్ట్ర)

◆23. అంతర్జతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం --పటాన్ చెరువు

◆24. కాఫీ బోర్డు ప్రధాన కార్యాలయం -బెంగళూరు

25. తేయాకు బోర్డు ప్రధాన కార్యాలయం -కలకత్తా

*ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరిశోధనా సంస్థలు*

◆1. ఉల్లి పరిశోధన కేంద్రం -ఎర్రగుంట్ల (కడప)

◆2. పత్తి పరిశోధన కేంద్రం --నంధ్యాల (కర్నూలు)

◆3. మిర్చి పరిశోధన కేంద్రం --లాం. (గుంటూరు)

◆4. అరటి పరిశోధన కేంద్రం --కొవ్వురు(పశ్చిమగోదావరి)

◆5. కొబ్బరి పరిశోధన కేంద్రం -అంబాజిపేట (తూర్పు గోదావరి)

◆6. వరి పరిశోధన కేంద్రం --మార్టెరు(పశ్చిమగోదావరి)

◆7. పసూపు పరిశోధన కేంద్రం - దుగ్గిరాల (గుంటూరు)

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮

╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Tuesday, April 10, 2018

*కేంద్ర ప్రభుత్వ పదవులు - అధిపతులు

*కేంద్ర ప్రభుత్వ పదవులు - అధిపతులు*

*రాష్ట్రపతి*
: రామ్ నాథ్ కోవింద్

*ఉపరాష్ట్రపతి*
: ఎం. వెంకయ్య నాయుడు

*ప్రధాన మంత్రి*
: నరేంద్ర మోదీ

*లోక్ సభ స్పీకర్*
: సుమిత్రా మహజన్

*లోక్ సభ డిప్యూటీ స్పీకర్*
: ఎం. తంబిదురై

*రాజ్యసభ చైర్మన్*
: ఎం. వెంకయ్య నాయుడు

*రాజ్యసభ డిప్యూటీ చైర్మన్*
: పి.జె.కురియన్

*సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి*
: జస్టిస్ దీపక్ మిశ్రా

*నీతి ఆయోగ్ చైర్మన్*
: నరేంద్ర మోదీ

*నీతి ఆయోగ్ వైస్ చైర్మన్*
: రాజీవ్ కుమార్

*అటార్నీ జనరల్*
: కే కే వేణుగోపాల్‌

*కంప్టోల్రర్ అండ్ ఆడిటర్ జనరల్*
: రాజీవ్ మహర్షి

 *ఎన్నికల ప్రధాన కమిషనర్*
: ఓం ప్రకాశ్ రావత్

*నరేంద్ర మోదీ*
: ప్రధానమంత్రి,
సిబ్బంది వ్యవహారాలు,
 ప్రజా ఫిర్యాదులు,
పింఛన్లు,
అణుశక్తి,
అంతరిక్షం,
 ముఖ్యమైన పాలసీలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

*కేబినెట్ మంత్రులు - శాఖలు*

1. *రాజ్‌నాథ్ సింగ్*
  : హోం శాఖ

2. *సుష్మా స్వరాజ్*
  : విదేశీ వ్యవహారాలు

3. *అరుణ్ జైట్లీ*
  : ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు

4. *నితిన్ జైరామ్ గడ్కారీ*
  : రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్, జల వనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన

5. *సురేష్ ప్రభు*
  : వాణిజ్యం, పరిశ్రమలు

6. *డి.వి.సదానంద గౌడ*
  : గణాంక, పథకాల అమలు

7. *ఉమాభారతి*
  : తాగునీరు, పారిశుద్ధ్యం

8. *రాంవిలాస్ పాశ్వాన్*
  : వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ

9. *మనేకాసంజయ్ గాంధీ*
  : మహిళా, శిశు అభివృద్ధి శాఖ

10. *అనంత్ కుమార్*
  : రసాయనాలు, ఎరువులు, పార్లమెంటరీ వ్యవహారాలు

11. *రవిశంకర్ ప్రసాద్*
  : ఎలక్టాన్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యాయశాఖ

12. *జగత్ ప్రకాశ్ నద్ద*
  : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

13. *సురేశ్‌ ప్రభు*
  : పౌర విమానయానం

14. *అనంత్ గీతె*
  : భారీ పరిశ్రమలు(శివసేన), ప్రభుత్వ రంగ సంస్థలు

15. *హర్‌సిమ్రత్ కౌర్*
  : ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు(ఎస్‌ఏడీ)

16. *నరేంద్ర సింగ్ తోమర్*
  : గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గనులు

17. *చౌదరీ బిరేందర్ సింగ్*
  : ఉక్కు శాఖ

18. *జుయల్ ఓరం*
  : గిరిజన వ్యవహారాలు

19. *రాధా మోహన్ సింగ్*
  : వ్యవసాయం, రైతుల సంక్షేమ ము

20. తావర్ చంద్ గెహ్లాట్  : సామాజిక న్యాయం, సాధికారత

21. *స్మృతి జుబిన్ ఇరానీ*
  : జౌళి శాఖ, సమాచార ప్రసారాలు

22. *డాక్టర్ హర్షవర్ధన్*
  : సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సెన్సైస్, పర్యావరణ అటవీ శాఖ, వాతావరణ మార్పులు

23. *ప్రకాశ్ జవదేకర్*
  : మానవ వనరుల అభివృద్ధి

24. *ధర్మేంద్ర ప్రధాన్*
  : పెట్రోలియం, సహజ వాయువు, నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యుర్‌షిప్

25. *పియూష్ గోయల్*
  : రైల్వేలు, బొగ్గు

26. *నిర్మలా సీతారామన్*
  : రక్షణ శాఖ

27. *ముక్తార్ అబ్బాస్ నఖ్వీ*
  : మైనారిటీ వ్యవహారాలు

*కేంద్ర సహాయ మంత్రులు - శాఖలు*

1. *ఇందర్‌జిత్ సింగ్ రావు*
  : ప్రణాళిక శాఖ (స్వతంత్ర హోదా), రసాయనాలు, ఎరువులు

2. *సంతోష్ కుమార్ గంగావర్*
  : కార్మిక, ఉపాధి కల్పన(స్వతంత్ర హోదా)

3. *శ్రీపాద్ యశో నాయక్*
  : ఆయుష్ శాఖ (స్వతంత్ర హోదా)

4. *జితేంద్ర సింగ్*
  : ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ (స్వతంత్ర హోదా), ప్రధాని కార్యాలయం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజావినతులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్షం

5. *డాక్టర్ మహేష్ శర్మ*
  : సాంస్కృతికం మరియు పర్యాటకం (స్వతంత్ర హోదా)

6. *గిరిరాజ్ సింగ్*
  : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(స్వతంత్ర హోదా)

7. *మనోజ్ సిన్హా*
  : కమ్యూనికేషన్స్(స్వతంత్ర హోదా), రెల్వే శాఖ.

8. *రాజ్‌వర్దన్ సింగ్*
  : యువత వ్యవహారాలు, క్రీడలు (స్వతంత్ర హోదా), సమాచార ప్రసారాల శాఖ

9. *రాజ్‌కుమార్ సింగ్*
  : విద్యుత్, పునరుత్పాదక శక్తి (స్వతంత్ర హోదా)

10. *హర్దీప్‌సింగ్*
  : గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు(స్వతంత్ర హోదా)

11. *అల్ఫోన్స్ కన్న్‌న్తనం*
  : పర్యాటక(స్వతంత్ర హోదా), ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ

12. *విజయ్ గోయల్*
  : పార్లమెంటరీ వ్యవహారాలు, గణాంక, పథకాల అమలు

13. *పి. రాధాకృష్ణ*
  : ఆర్థిక, షిప్పింగ్

14. *ఎస్.ఎస్. అహ్లువాలియా*
  : తాగునీరు, పారిశుద్ధ్యం

15. *రమేశ్ చందప్ప*
  : తాగునీరు, పారిశుద్ధ్యం

16. *రామ్‌దాస్ అథవాలే*
  : సామాజిక న్యాయం, సాధికారత

17. *విష్ణు సాయి*
  : ఉక్కు శాఖ

18. *రామ్‌కృపాల్ యాదవ్*
  : గ్రామీణాభివృద్ధి శాఖ

19. *హన్స్‌రాజ్ గంగారామ్*
  : హోంశాఖ

20. *పార్తిభాయ్ చౌదరి*
  : గనులు, బొగ్గు

21. *రాజెన్ గోహెయిన్* 
: రైల్వే శాఖ

22. *వి.కె.సింగ్*
  : విదేశీ వ్యవహారాలు

23. *పర్‌షోత్తం రుపాలా*
  : వ్యవసాయం, రైతు సంక్షేమం, పంచాయతీరాజ్

24. *కృషన్ పాల్*
  : సామాజిక న్యాయం, సాధికారత

25. *జశ్వంత్‌సిన్ సుమన్ భాయ్*
  : గిరిజన వ్యవహారాలు

26. *శివప్రతాప్ శుక్లా*
  : ఆర్థిక

27. *అశ్విని కుమార్ చౌబే*
  : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

28. *సుదర్శన్ భగత్*
  : గిరిజన వ్యవహారాలు

29. *ఉపేంద్ర కుశ్వహ*
  : మానవ వనరుల అభివృద్ధి

30. *కిరణ్ రిజిజు*
  : హోంశాఖ

31. *విరేంద్ర కుమార్*
  : స్త్రీ, శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు

32. *అనంత్‌కుమార్ హెగ్దే*
  : నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్‌షిప్

33. *ఎం.జే. అక్బర్*
  : విదేశీ వ్యవహారాలు

34. *సాధ్వి నిరంజన్ జ్యోతి*
  : ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు

35. *సుజనా చౌదరి*
  : సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సెన్సైస్

36. *జయంత్ సిన్హా*
  : పౌరవిమానయాన

37. *బాబుల్ సుప్రియొ*
  : భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు

38. *విజయ్ సంప్లా*
  : సామాజిక న్యాయం, సాధికారత

39. *అర్జున్ రామ్ మేఘ్‌వాల్*
  : పార్లమెంటరీ వ్యవహారాలు, జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన

40. *అజయ్ తమ్తా*
  : జౌళిశాఖ

41. *కృష్ణరాజ్*
  : వ్యవసాయం, రైతు సంక్షేమం

42. *మన్‌సుఖ్ మందవియ*
  : రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్,రసాయనాలు, ఎరువులు

43. *అనుప్రియ పటేల్*
  : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

44. *సీఆర్ చౌదరి*
  : వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ

45. *పీపీ చౌదరి*
  : న్యాయశాఖ, కార్పొరేట్ వ్యవహారాలు

46. *సుభాశ్ రామ్‌రావ్*
  : రక్షణ శాఖ

47. *గిరిరాజ్ సింగ్ శెఖావత్*
  : వ్యవసాయం, రైతు సంక్షేమం

48. *సత్యపాల్ సింగ్*
  : మానవ వనరుల అభివృద్ధి, జల వనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన