Saturday, July 28, 2018

*🌷నేటి వార్తల ముఖ్యాంశాలు:🌷*

        *28-07-2018*



*🌷నేటి వార్తల ముఖ్యాంశాలు:🌷*

@ *వెంటనే బి సీ గణన.. పంచాయితీ ఎన్నికలకు ఇతర అవసరాలకు వినియోగం.*

@ *సిమ్ లేకుండానే సినిమా చూపిస్తారు.. అసలు సిమ్ తో సంబంధం లేకుండా నేరగాళ్ళ ఫోన్లు*

@ *ఎర్ర జాబిల్లి.. కనువిందు చేసిన సంపూర్ణ అరుణవర్ణ చంద్రగ్రహణం*

@ *ప్రాణం తీసిన పుస్తకాల సంచి..పాఠశాల బస్సు క్రింద పడి విద్యార్థిని మృతి*

             *🌀సుభాషిత వాక్కు🌀*

*"ప్రపంచంలో అన్నిటికంటే క్లిష్టమైన విషయం, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడమే."*

*"Don't limit your challenges; challenge your limits."*

                *💎మంచి పద్యం💎*

*కంటి రెప్పవోలె కాపాడు చుండును*
*తీర్చ కష్టమెల్ల, దీవెనిచ్చు*
*కష్టపెట్ట వద్దు కన్నతల్లి మనసు*
*కరుణజూపుతల్లి కల్పవల్లి*

                  *💠నేటి జీ కె 💠*

◆1). ఇండియా, పాక్ మధ్య సరిహద్దులు నిర్ణయించుటకు ఏ కమిటి ఏర్పాటు చేయబడింది?

*జ: రాడ్ క్లిఫ్ కమిటీ.*

◆2). భారత స్వాతంత్య్ర్ర చట్టానికి రాచరికపు ఆమోదాన్ని ఇచ్చింది ఎప్పుడు?

*జ: 1947 జులై 18*

◆3). నేతాజీ బోస్ 1943 లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను ఎక్కడ వ్యవస్థీకరించారు?

*జ: సింగపూర్*

◆4). కార్గిల్ విజయ్ దివాస్ ను ఏ రోజున  జరుపుకుంటారు?

*జ: జులై 26*

◆5). వన్డేలలో తొలి డబుల్ సెంచరీ చేసిన భారతీయ  ఆటగాడెవరు?

*జ: సచిన్ టెండుల్కర్*

◆6). ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన భారతీయ  ఆటగాడెవరు?

*జ: లక్ష్య సేన్*

◆7). RBI ఇటీవల  విడుదల చేసిన కొత్త 100 రూపాయల నోట్ యొక్క కొలతలేమిటి?

*జ: 144mm × 66mm*

◆8). ప్రస్తుత కేంద్ర  రక్షణశాఖ మంత్రి ఎవరు?

*జ: నిర్మలా సీతారామన్*

◆9). ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ' ప్రముఖ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఏ పార్టీ' తరపున బరిలో కి దిగారు?

*జ: పాకిస్తాన్ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్*

◆10). ఉగాండా పర్యటనలో ఉన్న మన ' ప్రధాని మోడీ గారు కంపాలలో ఏ భారతీయుడి విగ్రహాని' కి నివాళి అర్పించారు?

*జ: సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి*

◆11). ఉగాండా అధ్యక్షుడు  ఎవరు?

*జ: యొవెరి మూసేవిని*

◆12). " మై బాడీ! వాట్ ఐ సే గోస్" పుస్తకాన్ని రచించిన సంస్థ ఎది ? ఎవరికి ఉద్దేశించినది?

*జ: వరల్డ్ విజన్ స్వచ్చంద సంస్థ (బాలికల వేధింపుల నిరోధం పై)*

◆13).  హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆగస్ట్ 01 కెసిఆర్ గారి ఆధ్వర్యం లో గజ్వేల్ లో ఎన్ని మొక్కలు నాటన్నున్నారు?

*జ:1,00,116 మొక్కలు*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮
╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment