Tuesday, July 31, 2018

*🔥హైందవ సనాతన సంస్కృతి🔥*

*🔥హైందవ సనాతన సంస్కృతి🔥*



మన హైందవ సనాతన సంస్కృతిలోని ముఖ్యమైన సమాచారం ఈ తరం పిల్లలకు అందబాటులో. నేర్పించండి. చదివించండి.

 లింగాలు :-
"""""""""""""""
(1) పుం,
(2) స్త్రీ,
(3) నపుంసక

 వాచకాలు :-
"""""""""""""""""
(1) మహద్వా,
(2) మహతీ,
(3) అమహత్తు.

 పురుషలు :-
"""""""""""""""""
(1) ప్రథమ,
(2) మధ్యమ,
(3) ఉత్తమ.

 దిక్కులు :-
""""""""""""""
(1) తూర్పు,
(2) పడమర,
(3) ఉత్తరం,
(4) దక్షిణం

మూలలు :-
""""""""""""""""
(1) ఆగ్నేయం,
(2) నైరుతి,
(3) వాయువ్యం,
(4) ఈశాన్యం

 వేదాలు :-
"""""""""""""
(1) ఋగ్వేదం,
(2) యజుర్వేదం,
(3) సామవేదం,
(4) అదర్వణ వేదం

 ఉపవేదాలు :-
"""""""""""""""""""
(1) ధనుర్వేద,
(2) ఆయుర్వేద,
(3) గంధర్వ,
(4) శిల్ప.

 పురుషార్ధాలు :-
"""""""""""""""""""""
(1) ధర్మ,
(2) అర్థ,
(3) కామ,
(4) మోక్షాలు.

 చతురాశ్రమాలు :-
"""""""""""""""""""""""
(1) బ్రహ్మ చర్యం,
(2) గార్హస్య్ద,
(3) వానప్రస్ధం,
(4) సన్యాసం.

 పంచభూతాలు :-
"""""""""""""""""""""""
(1) గాలి,
(2) నీరు,
(3) భూమి,
(4) ఆకాశం,
(5) అగ్ని.

  పంచేంద్రియాలు :-
""""""""""""""""""""""""""
(1) కన్ను,
(2) ముక్కు,
(3) చెవి,
(4) నాలుక,
(5) చర్మం.

  భాషా భాగాలు :-
""""""""""""""""""""""""
(1) నామవాచకం,
(2) సర్వనామం,
(3) విశేషణం,
(4) క్రియ,
(5) అవ్యయం.

 లలిత కళలు :-
""""""""""""'"'"""""""
(1) కవిత్వం,
(2) చిత్రలేఖనం,
(3) నాట్యం,
(4) సంగీతం,
(5) శిల్పం.

  పంచకావ్యాలు :-
"""""""""""""""""""""""
(1) ఆముక్తమాల్యద,
(2) వసుచరిత్ర,
(3) మనుచరిత్ర,
(4) పారిజాతాపహరణం,
(5) శృంగార నైషధం.

  పంచగంగలు :-
"""""""""""""""""""""
(1) గంగ,
(2)  కృష్ణ,
(3) గోదావరి,
(4) కావేరి,
(5) తుంగభద్ర.

  దేవతావృక్షాలు :-
""""""""""""""""""""""""
(1) మందారం,
(2) పారిజాతం,
(3) కల్పవృక్షం,
(4) సంతానం,
(5) హరిచందనం.

  పంచోపచారాలు :-
"""""""""""""""""""""""""
(1) స్నానం,
(2) పూజ,
(3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం,
(5) నమస్కారం.

  పంచాగ్నులు :-
"""""""""""""""""""""
(1) బడబాగ్ని,
(2) జఠరాగ్ని,
(3) కష్టాగ్ని,
(4) వజ్రాగ్ని,
(5) సూర్యాగ్ని.

  పంచామృతాలు :-
"""""""""""""""""""""""""
(1) ఆవుపాలు,
(2) పెరుగు,
(3) నెయ్యి,
(4) చక్కెర,
(5) తేనె.

 పంచలోహాలు :-
"""""""""""""""""""""
(1) బంగారం,
(2) వెండి,
(3) రాగి,
(4) సీసం,
(5) తగరం.

 పంచారామాలు :-
""""""""""""""""""""""""
(1) అమరావతి,
(2) భీమవరం,
(3) పాలకొల్లు,
(4) సామర్లకోట,
(5) ద్రాక్షారామం

  ధర్మరాజు అడిగిన ఊళ్ళు :-
"""""""""""""""""""""""""""""""""""""
(1) ఇంద్రప్రస్థం,
(2) కుశస్థం,
(3) వృకస్థలం,
(4) వాసంతి,
(5) వారణావతం.

   వేదాంగాలు (స్మ్రతులు) :-
"""""""""""""""""""""""""""""""""""
(1) శిక్ష,
(2) వ్యాకరణం,
(3) ఛందస్సు,
(4) నిరుక్తం,
(5) జ్యోతిష్యం,
(6) కల్పం.

 షడ్రుచులు :-
"""""""""""""""""
(1) తీపి,
(2) పులుపు,
(3) చేదు,
(4) వగరు,
(5) కారం,
(6) ఉప్పు.

  అరిషడ్వర్గాలు (షడ్గుణాలు) :-
"""""""""""""""""""""""""""""""""""""""
(1) కామం,
(2) క్రోధం,
(3) లోభం,
(4) మోహం,
(5) మదం,
(6) మత్సరం.

  ఋతువులు :-
""""""""""""""""""""
(1) వసంత,
(2) గ్రీష్మ,
(3) వర్ష,
(4) శరద్ఋతువు,
(5) హేమంత,
(6) శిశిర.

 షట్చక్రాలు :-
""""""""""""""""
(1) మూలధార,
(2) స్వాధిష్టాన,
(3) మణిపూరక,
(4) అనాహత,
(4) విశుద్ధ,
(5) ఆజ్ఞాచక్రాలు.

   షట్చక్రవర్తులు :-
""""""""""""""""""""""""
(1) హరిశ్చంద్రుడు,
(2) నలుడు,
(3) సగరుడు,
(4) పురుకుత్సుడు,
(5) పురూరవుడు,
(6) కార్తవీర్యార్జునుడు.

  సప్త ఋషులు :-
""""""""""""""""""""""""
(1) కాశ్యపుడు,
(2) గౌతముడు,
(3) అత్రి,
(4) విశ్వామిత్రుడు,
(5) భరద్వాజ,
(6) జమదగ్ని,
(7) వశిష్ఠుడు.

  తిరుపతి సప్తగిరులు :-
"""""""""""""""""""""""""""""""
(1) శేషాద్రి,
(2) నీలాద్రి,
(3) గరుడాద్రి,
(4) అంజనాద్రి,
(5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి,
(7) వేంకటాద్రి.

  కులపర్వతాలు :-
""""""""""""""""""""""""
(1) మహేంద్ర,
(2) మలయ,
(3) సహ్యం,
(4) శుక్తిమంతం,
(5) గంధమాధనం,
(6) వింధ్య,
(7) పారియాత్ర.

  సప్త సముద్రాలు :-
"""""""""""""""""""""""""
(1) ఇక్షు,
(2) జల,
(3) క్షీర,
(4) లవణ,
(5) దది,
(6) సూర,
(7) సర్పి.

  సప్త వ్యసనాలు :-
""""""""""""""""""""""""
(1) జూదం,
(2) మద్యం,
(3) దొంగతనం,
(4) వేట,
(5) వ్యబిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

    సప్త నదులు :-
""""""""""""""""""""""
(1) గంగ,
(2) యమునా,
(3) సరస్వతి,
(4) గోదావరి,
(5) సింధు,
(6) నర్మద,
(7) కావేరి.
               
   ఊర్ధ్వలోకాలు :-
""""""""""""""""""""""""
(1) భూ,
(2) భువర్ణో,
(3) సువర్ణో,
(4) తపో,
(5) జనో,
(6) మహా,
(7) సత్య.

  అదో లోకాలు :-
""""""""""""""""""""""
(1) అతల,
(2) వితల,
(3) సుతల,
(4) తలాతల,
(5) రసాతల,
(6) మహాతల,
(7) పాతాళ.

   జన్మలు :-
"""""""""""""""
(1) దేవ,
(2) మనుష్య,
(3) రాక్షస,
(4) పిశాచి,
(5) పశు,
(6) పక్షి,
(7) జలజీవ,
(8) కీటక.

    కర్మలు :-
"""""""""""""""
(1) స్నానం,
(2) సంధ్య,
(3) జపం,
(4) హోమం,
(6) స్వాధ్యాయం,
(7) దేవపూజ,
(8) ఆతిథ్యం,
(9) వైశ్యదేవం.

  అష్టదిగ్గజాలు :-
""""""""""""""""""""""
(1) ఐరావతం,
(2) పుండరీకం,
(3) కుముదం,
(4) సార్వభౌమం,
(5) అంజనం,
(6) సుప్రతీకం,
(7) వామనం,
(8) పుష్పదంతం.

   అష్టదిగ్గజకవులు :-
"""""""""""""""""""""""""""
(1) నందితిమ్మన,
(2) పెద్దన,
(3) ధూర్జటి,
(4) పింగళి సూరన,     
(5) తెనాలిరామకృష్ణ,
(6) రామరాజభూషణుడు,
(7) అయ్యలరాజురామభద్రుడు,
(8) మాదయగారిమల్లన

   శ్రీ కృష్ణుని అష్ట భార్యలు :-
"""""""""""""""""""""""""""""""""""
(1) రుక్మిణి,
(2) సత్యభామ,
(3) జాంబవతి,
(4) మిత్రవింద,
(5) భద్ర,
(6) సుదంత,
(7) కాళింది,
(8) లక్షణ.

   అష్ట భాషలు :-
""""""""""""""""""""""
(1) సంస్కృతం,
(2) ప్రాకృత,
(3) శౌరసేని,
(4) పైశాచి,
(5) సూళికోక్తి,
(6) అపభ్రంశం,
(7) ఆంధ్రము.

   నవధాన్యాలు :-
""""""""""""""""""""""""
(1) గోధుమ,
(2) వడ్లు,
(3) పెసలు,
(4) శనగలు,
(5) కందులు,
(6) నువ్వులు,
(7) మినుములు,
(8) ఉలవలు,
(9) అలసందలు.

  నవరత్నాలు :-
"""''''""""""""""""""""
(1) ముత్యం,
(2) పగడం,
(3) గోమేధికం,
(4) వజ్రం,
(5) కెంపు,
(6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).

   నవధాతువులు :-
""""""""""""""""""""""""
(1) బంగారం,
(2) వెండి,
(3) ఇత్తడి,
(4) రాగి,
(5) ఇనుము,
(6) కంచు,
(7) సీసం,
(8) తగరం,
(9) కాంతలోహం.

  నవరసాలు :-
"""""""""""""""""""
(1) హాస్యం,
(2) శృంగార,
(3) కరుణ,
(4) శాంత,
(5) రౌద్ర,
(6) భయానక,
(7) బీభత్స,
(8) అద్భుత,
(9) వీర.

   నవబ్రహ్మలు :-
""""'"""""""""""""""""
(1) మరీచ,
(2) భరద్వాజ,
(3) అంగీరసుడు,
(4) పులస్య్తుడు,
(5) పులహుడు,
(6) క్రతువు,
(7) దక్షుడు,
(8) వశిష్ఠుడు,
(9) వామదేవుడు.

   నవ చక్రాలు :-
""""""""""""""""""""""
(1) మూలాధార,
(2) స్వాధిష్టాన,
(3) నాభి,
(4) హృదయ,
(5) కంఠ,
(6) ఘంటికా,
(7) భ్రూవు,
(8) గగన,
(9) బ్రహ్మ రంధ్రం.

  నవదుర్గలు :-
"""""""""""""""""""
(1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి,
(3) చంద్రఘంట,
(4) కూష్మాండ,
(5) స్కందమాత,
(6) కాత్యాయని,
(7) కాళరాత్రి,
(8) మహాగౌరి,
(9) సిద్ధిధాత్రి.

   దశ బలములు :-
""""""""""""""""""""""""""
(1 )  విద్య,
(2 )  స్నేహ,
(3 )  బుద్ధి,
(4 )  ధన,
(5 )  పరివార,
(6 )  సత్య,
(7 )  సామర్ధ్య,
(8 )  జ్ఞాన,
(9 )  దైవ,
(10) కులినిత.

  దశ సంస్కారాలు :-
""""""""""""""""""""""""""
( 1 ) వివాహం,
( 2 ) గర్భాదానం,
( 3 ) పుంసవనం ,
( 4 ) సీమంతం,
( 5 ) జాతకకర్మ,
( 6 ) నామకరణం,
( 7 ) అన్నప్రాశనం,
( 8 ) చూడకర్మ,
( 9 ) ఉపనయనం,
(10) సమవర్తనం.

  దశ  మహాదానాలు :-
"""""""""""""""""""""""""""""
( 1 ) గో,
( 2 ) సువర్ణ,
( 3 ) రజతం,
( 4 ) ధాన్యం,
( 5 ) వస్త్ర,
( 6 ) నెయ్యి,
( 7 ) తిల,
( 8 ) సాలగ్రామం,
( 9 ) లవణం,
(10) బెల్లం.

   అర్జునుడికి గల పేర్లు :-
""""""""""""""""""""""""""""""""
(*) అర్జునుడు,
(*) పార్ధుడు,
(*) కిరీటి,
(*) శ్వేతవాహనుడు,
(*) బీభత్సుడు,
(*) జిష్ణుడు,
(*) విజయుడు,
(*) సవ్యసాచి,
(*) ధనుంజయుడు
(*) పాల్గుణుడు.

   దశావతారాలు :-
"""""""""""""""""""""""""
( 1 ) మత్స్య,
( 2 ) కూర్మ,
( 3 ) వరాహ,
( 4 ) నరసింహ,
( 5 ) వామన,
( 6 ) పరశురామ,
( 7 ) శ్రీరామ,
( 8 ) శ్రీకృష్ణ,
( 9 ) బుద్ధ,
(10) కల్కి.

  జ్యోతిర్లింగాలు :-
""""""""""""""""""""""""
హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

తమిళనాడు ~ రామలింగేశ్వరం

  షోడశ మహాదానాలు :-
""""""""""""""""""""""""""""""""
( 1 ) గో,
( 2 ) భూ,
( 3 ) తిల,
( 4 ) రత్న,
( 5 ) హిరణ్య,
( 6 ) విద్య,
( 7 ) దాసి,
( 8 ) కన్య,
( 9 ) శయ్య,
(10) గృహ,
(11) అగ్రహార,
(12) రధ,
(13) గజ,
(14) అశ్వ,
(15) ఛాగ (మేక),
(16) మహిషి (దున్నపోతు).

    అష్టాదశవర్ణనలు :-
""""""""""""""""""""""""""""
( 1 ) నగరం,
( 2 ) సముద్రం,
( 3 ) ఋతువు,
( 4 ) చంద్రోదయం,
( 5 ) అర్కోదయం,
( 6 ) ఉద్యానము,
( 7 ) సలిలక్రీడ,
( 8 ) మధుపానం,
( 9 ) రతోత్సవం,
(10) విప్రలంభం,
(11) వివాహం,
(12) పుత్రోత్పత్తి,
(13) మంత్రము,
(14) ద్యూతం,
(15) ప్రయాణం,
(16) నాయకాభ్యుదయం,
(17) శైలము,
(18) యుద్ధం.

    అష్టాదశ పురాణాలు :-
"""""""""""""""""""""""""""""""""
( 1 ) మార్కండేయ,
( 2 ) మత్స్య,
( 3 ) భవిష్య,
( 4 ) భాగవత,
( 5 ) బ్రహ్మ,
( 6 ) బ్రహ్మవైవర్త,
( 7 ) బ్రహ్మాండ,
( 8 ) విష్ణు,
( 9 ) వాయు,
(10) వరాహ,
(11) వామన,
(12) అగ్ని,
(13) నారద,
(14) పద్మ,
(15) లింగ,
(16) గరుడ,
(17) కూర్మ,
(18) స్కాంద.

   భారతంలోపర్వాలు :-
"""""""""""""""""""""""""""""""
( 1 ) ఆది,
( 2 ) సభా,
( 3 ) అరణ్య,
( 4 ) విరాట,
( 5 ) ఉద్యోగ,
( 6 ) భీష్మ,
( 7 ) ద్రోణ,
( 8 ) కర్ణ,
( 9 ) శల్య,
(10) సౌప్తిక,
(11) స్ర్తి,
(12) శాంతి,
(13) అనుశాసన,
(14) అశ్వమేధ,
(15) ఆశ్రమవాస,
(16) మౌసల,
(17) మహాప్రస్థాన,
(18) స్వర్గారోహణ.

 సంస్కృతరామాయణంలోకాండలు :-
""""""""""""""""""""""""""""""""""""""""""""""""
( 1 ) బాల ,
( 2 ) అయోధ్య,
( 3 ) అరణ్య,
( 4 ) కిష్కింద,
( 5 ) సుందర ,
( 6 ) యుద్ధ.

{ తెలుగులో 7వకాండ ఉత్తర (లవకుశ కథ) }

  భాగవతంలో స్కంధాలు :-
"""""""""""""""""""""""""""""""""""
(*) రాముని వనవాసం 14సం.

(*) పాండవుల అరణ్యవాసం 12సం.
      అజ్ఞాతవాసం 1సం.

 శంఖాలు :-
""""""""""""""
భీముడు      -  పౌండ్రము
విష్ణువు        -  పాంచజన్యం
అర్జునుడు    -  దేవదత్తం.

  విష్ణుమూర్తి  -  ఆయుధాలు  :- 
"""""""""""""""""""""""""""""""""""""""   
ధనస్సు   - శారంగం,
శంఖం     - పాంచజన్యం,
ఖడ్గం      - నందకం,
చక్రం       - సుదర్శనం.

  విల్లులు :-
"""""""""""""""
అర్జునుడు   -  గాంఢీవం
శివుడు        -  పినాకం
విష్ణువు        -  శారంగం

  వీణలు - పేర్లు :-
""""""""""""""""""""""
కచ్చపి     - సరస్వతి,
మహతి   - నారధుడు,
కళావతి   - తుంబురుడు.

అష్టదిక్కులు         పాలకులు         ఆయుధాలు
-----------------     ------------------   ---------------------

తూర్పు                ఇంద్రుడు             వజ్రాయుధం
పడమర               వరుణుడు          పాశం
ఉత్తర                  కుబేరుడు            ఖడ్గం
దక్షిణం                 యముడు           దండం
ఆగ్నేయం             అగ్ని                    శక్తి
నైరుతి                 నిరృతి                 కుంతం
వాయువ్యం          వాయువు           ధ్వజం
ఈశాన్యం             ఈశానుడు          త్రిశూలం

 మనువులు                   మన్వంతరాలు
-------------------           -------------------------

స్వయంభువు       -     స్వారోచిష
ఉత్తమ                 -    తామసి
రైతవ                   -    చాక్షువ
వైవస్వత              -    సవర్ణ
దక్ష సువర్ణ            -    బ్రహ్మ సువర్ణ
ధర్మసవర్ణ             -    రుద్రసవర్ణ
రౌచ్య                   -    బౌచ్య

  సప్త స్వరాలు :-
""""""""""""""""""""""
 స   ~  షడ్జమం      -{ నెమలిక్రేంకారం    }
 రి   ~   రిషభం       -{ ఎద్దురంకె             }
 గ   ~   గాంధర్వం   -{ మేక అరుపు        }
 మ ~   మధ్యమ     -{ క్రౌంచపక్షికూత      }
 ప   ~   పంచమం   -{ కోయిలకూత        }
 ద   ~   దైవతం      -{ గుర్రం సకిలింత     }
 ని   ~   నిషాదం     -{ ఏనుగు ఘీంకారం }

  సప్త ద్వీపాలు :-
""""""""""""""""""""""
జంబూద్వీపం   - -   అగ్నీంద్రుడు
ప్లక్షద్వీపం         - -    మేధాతిధి
శాల్మలీద్వీపం    - -   వప్రష్మంతుడు
కుశద్వీపం        - -    జ్యోతిష్యంతుడు
క్రౌంచద్వీపం      - -    ద్యుతిమంతుడు
శాకద్వీపం         - -    హవ్యుడు
పుష్కరద్వీపం    - -   సేవకుడు

 తెలుగు వారాలు :-
"""""""""""""""""""""""""
(1) ఆది,
(2) సోమ,
(3) మంగళ,
(4) బుధ,
(5) గురు,
(6) శుక్ర,
(7) శని.

  తెలుగు నెలలు :-
"""""""""""""""""""""""""
( 1 ) చైత్రం,
( 2 ) వైశాఖం,
( 3 ) జ్యేష్ఠం,
( 4 ) ఆషాఢం,
( 5 ) శ్రావణం,
( 6 ) భాద్రపదం,
( 7 ) ఆశ్వీయుజం,
( 8 ) కార్తీకం,
( 9 ) మార్గశిరం,
(10) పుష్యం,
(11) మాఘం,
(12) ఫాల్గుణం.

  రాశులు :-
""""""""""""""
( 1 ) మేషం,
( 2 ) వృషభం,
( 3 ) మిథునం,
( 4 ) కర్కాటకం,
( 5 ) సింహం,
( 6 ) కన్య,
( 7 ) తుల,
( 8 ) వృశ్చికం,
( 9 ) ధనస్సు,
(10) మకరం,
(11) కుంభం,
(12) మీనం.

  తిథులు :-
""""""""""""""""
( 1 ) పాఢ్యమి,
( 2 ) విధియ,
( 3 ) తదియ,
( 4 ) చవితి,
( 5 ) పంచమి,
( 6 ) షష్ఠి,
( 7 ) సప్తమి,
( 8 ) అష్టమి,
( 9 ) నవమి,
(10) దశమి,
(11) ఏకాదశి,
(12) ద్వాదశి,
(13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.

  నక్షత్రాలు :-
"""""""""""""""""
( 1 ) అశ్విని,
( 2 ) భరణి,
( 3 ) కృత్తిక,
( 4 ) రోహిణి,
( 5 ) మృగశిర,
( 6 ) ఆరుద్ర,
( 7 ) పునర్వసు,
( 8 ) పుష్యమి,
( 9 ) ఆశ్లేష,
(10) మఖ,
(11) పుబ్బ,
(12) ఉత్తర,
(13) హస్త,
(14) చిత్త,
(15) స్వాతి,
(16) విశాఖ,
(17) అనురాధ,
(18) జ్యేష్ఠ,
(19) మూల,
(20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ,
(22) శ్రావణం,
(23) ధనిష్ఠ,
(24) శతభిషం,
(25) పూర్వాబాద్ర,
(26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.

  తెలుగు సంవత్సరాల పేర్లు :-
""""""""""""""""""""""""""""""""""""""
( 1 ) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

( 2 ) విభవ :-
1928, 1988, 2048, 2108

( 3 ) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. -
1934, 1994, 2054, 2114

9యువ.  -
1935, 1995, 2055, 2115

10.ధాత.  -
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. -
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. -
1939, 1999, 2059, 2119

14.విక్రమ. -
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. -
1942, 2002, 2062, 2122

17.స్వభాను. -
1943, 2003, 2063, 2123

18.తారణ. -
1944, 2004, 2064, 2124

19.పార్థివ. -
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. -
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. -
1948, 2008, 2068, 2128

23.విరోధి. -
1949, 2009, 2069, 2129

24.వికృతి. -
1950, 2010, 2070, 2130

25.ఖర.
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ.
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136

31.హేవళంబి.
1957, 2017, 2077, 2137

32.విళంబి.
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి.
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్.
1962, 2022, 2082, 2142

37.శోభకృత్.
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144,

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147

42.కీలక.
1968, 2028, 2088, 2148

43.సౌమ్య.
1969, 2029, 2089, 2149

44.సాధారణ .
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151

46.పరీదావి.
1972, 2032, 2092, 2152

47.ప్రమాది.
1973, 2033, 2093, 2153

48.ఆనంద.
1974, 2034, 2094, 2154

49.రాక్షస.
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156,

51.పింగళ               
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి       
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి             
1979, 2039, 2099, 2159

54.రౌద్రి               
1980, 2040, 2100, 2160

55.దుర్మతి             
1981, 2041, 2101, 2161

56.దుందుభి           
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి       
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి               
1984, 2044, 2104, 2164

59.క్రోదన                 
1985, 2045, 2105, 2165

60.అక్షయ             
1986, 2046, 2106, 2166.

కులవృత్తులు.
బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య, రజక, మంగలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, కంసాలి, సాలెలు, జాలరి, మేదరి, కర్షకుడు, చెప్పులుకట్టేవారు.

జానపద కళలు.
హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, తోలుబొమ్మలాట, బుడబుక్కలాట, కోలాటం, పులివేషం, యక్షగానం, వీధినాటకాలు, డప్పులనృత్యం, గంగిరెద్దులమేళం, కర్రసాము.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Saturday, July 28, 2018

*🌷నేటి వార్తల ముఖ్యాంశాలు:🌷*

        *28-07-2018*



*🌷నేటి వార్తల ముఖ్యాంశాలు:🌷*

@ *వెంటనే బి సీ గణన.. పంచాయితీ ఎన్నికలకు ఇతర అవసరాలకు వినియోగం.*

@ *సిమ్ లేకుండానే సినిమా చూపిస్తారు.. అసలు సిమ్ తో సంబంధం లేకుండా నేరగాళ్ళ ఫోన్లు*

@ *ఎర్ర జాబిల్లి.. కనువిందు చేసిన సంపూర్ణ అరుణవర్ణ చంద్రగ్రహణం*

@ *ప్రాణం తీసిన పుస్తకాల సంచి..పాఠశాల బస్సు క్రింద పడి విద్యార్థిని మృతి*

             *🌀సుభాషిత వాక్కు🌀*

*"ప్రపంచంలో అన్నిటికంటే క్లిష్టమైన విషయం, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడమే."*

*"Don't limit your challenges; challenge your limits."*

                *💎మంచి పద్యం💎*

*కంటి రెప్పవోలె కాపాడు చుండును*
*తీర్చ కష్టమెల్ల, దీవెనిచ్చు*
*కష్టపెట్ట వద్దు కన్నతల్లి మనసు*
*కరుణజూపుతల్లి కల్పవల్లి*

                  *💠నేటి జీ కె 💠*

◆1). ఇండియా, పాక్ మధ్య సరిహద్దులు నిర్ణయించుటకు ఏ కమిటి ఏర్పాటు చేయబడింది?

*జ: రాడ్ క్లిఫ్ కమిటీ.*

◆2). భారత స్వాతంత్య్ర్ర చట్టానికి రాచరికపు ఆమోదాన్ని ఇచ్చింది ఎప్పుడు?

*జ: 1947 జులై 18*

◆3). నేతాజీ బోస్ 1943 లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను ఎక్కడ వ్యవస్థీకరించారు?

*జ: సింగపూర్*

◆4). కార్గిల్ విజయ్ దివాస్ ను ఏ రోజున  జరుపుకుంటారు?

*జ: జులై 26*

◆5). వన్డేలలో తొలి డబుల్ సెంచరీ చేసిన భారతీయ  ఆటగాడెవరు?

*జ: సచిన్ టెండుల్కర్*

◆6). ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన భారతీయ  ఆటగాడెవరు?

*జ: లక్ష్య సేన్*

◆7). RBI ఇటీవల  విడుదల చేసిన కొత్త 100 రూపాయల నోట్ యొక్క కొలతలేమిటి?

*జ: 144mm × 66mm*

◆8). ప్రస్తుత కేంద్ర  రక్షణశాఖ మంత్రి ఎవరు?

*జ: నిర్మలా సీతారామన్*

◆9). ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ' ప్రముఖ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఏ పార్టీ' తరపున బరిలో కి దిగారు?

*జ: పాకిస్తాన్ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్*

◆10). ఉగాండా పర్యటనలో ఉన్న మన ' ప్రధాని మోడీ గారు కంపాలలో ఏ భారతీయుడి విగ్రహాని' కి నివాళి అర్పించారు?

*జ: సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి*

◆11). ఉగాండా అధ్యక్షుడు  ఎవరు?

*జ: యొవెరి మూసేవిని*

◆12). " మై బాడీ! వాట్ ఐ సే గోస్" పుస్తకాన్ని రచించిన సంస్థ ఎది ? ఎవరికి ఉద్దేశించినది?

*జ: వరల్డ్ విజన్ స్వచ్చంద సంస్థ (బాలికల వేధింపుల నిరోధం పై)*

◆13).  హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆగస్ట్ 01 కెసిఆర్ గారి ఆధ్వర్యం లో గజ్వేల్ లో ఎన్ని మొక్కలు నాటన్నున్నారు?

*జ:1,00,116 మొక్కలు*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮
╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Thursday, July 26, 2018

IMP జనరల్ నాలెడ్జ్ బిట్స్🔥* 26.07.2018

*🔥IMP జనరల్ నాలెడ్జ్ బిట్స్🔥*
            26.07.2018



★1).  జాతీయ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైనది?

*జ: 1885*

★2). భారత జాతీయ ఉద్యమ పితామహుడు ఎవరు?

*జ: గోపాలకృష్ణ గోఖలే*

★3). నిర్బంధ ప్రాధమిక విద్యను డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు?

*జ: గోఖలే*

★4). భారత దేశ మొదటి ఆర్దికవేత్త ఎవరు?

*జ: దాదాబాయ్ నౌరోజి.*

★5). ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు కాంగ్రెస్ అనే పదాన్ని ఇచ్చినది ఎవరు?

*జ: దాదాబాయ్ నౌరోజీ*

★6). నేషనల్ లిబరల్ పార్టీని స్థాపించినది ఎవరు?

*జ:  సురేంద్రనాధ్ బెనర్జీ*

★7). భారతదేశానికి మొట్టమొదటి విద్యామంత్రి ఎవరు?

*జ: మౌలానా ఆజాద్*

★8).  గాంధీజీ దక్షిణాఫ్రికా ఎప్పుడు వెళ్లారు?

*జ: 1893.*

★9). అతివాదనాయకులు భారతదేశంలో మొదటగా చేపట్టిన ఉద్యమం ఏమిటి?

*జ: వందేమాతర ఉద్యమ౦*

★10). వందేమాతర ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది ?

*జ:1905లో బెంగాల్ విభజన కారణంగా*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮
*
╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Who is who......

Who is who......
*రాష్ట్రపతి*: రామ్ నాథ్ కోవింద్
*ఉపరాష్ట్రపతి*: ఎం. వెంకయ్య నాయుడు
*ప్రధాన మంత్రి*: నరేంద్ర మోదీ
*లోక్ సభ స్పీకర్*: సుమిత్రా మహజన్
*లోక్ సభ డిప్యూటీ స్పీకర్*: ఎం. తంబిదురై
*రాజ్యసభ చైర్మన్*: ఎం. వెంకయ్య నాయుడు
*రాజ్యసభ డిప్యూటీ చైర్మన్*: పి.జె.కురియన్
*సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి*: జస్టిస్ దీపక్ మిశ్రా
*నీతి ఆయోగ్ చైర్మన్*: నరేంద్ర మోదీ
*నీతి ఆయోగ్ వైస్ చైర్మన్*: రాజీవ్ కుమార్
*అటార్నీ జనరల్*: కే కే వేణుగోపాల్‌
*కంప్టోల్రర్ అండ్ ఆడిటర్ జనరల్*: రాజీవ్ మహర్షి
*ఎన్నికల ప్రధాన కమిషనర్*: ఓం ప్రకాశ్ రావత్
*నరేంద్ర మోదీ*: ప్రధానమంత్రి,సిబ్బంది వ్యవహారాలు,ప్రజా ఫిర్యాదులు,పింఛన్లు,అణుశక్తి,అంతరిక్షం,ముఖ్యమైన పాలసీలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
*కేబినెట్ మంత్రులు - శాఖలు*
1. *రాజ్‌నాథ్ సింగ్*: హోం శాఖ
2. *సుష్మా స్వరాజ్*: విదేశీ వ్యవహారాలు
3. *అరుణ్ జైట్లీ*: ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
4. *నితిన్ జైరామ్ గడ్కారీ*: రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్, జల వనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన
5. *సురేష్ ప్రభు*: వాణిజ్యం, పరిశ్రమలు
6. *డి.వి.సదానంద గౌడ*: గణాంక, పథకాల అమలు
7. *ఉమాభారతి*: తాగునీరు, పారిశుద్ధ్యం
8. *రాంవిలాస్ పాశ్వాన్*: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ
9. *మనేకాసంజయ్ గాంధీ*: మహిళా, శిశు అభివృద్ధి శాఖ
10. *అనంత్ కుమార్*: రసాయనాలు, ఎరువులు, పార్లమెంటరీ వ్యవహారాలు
11. *రవిశంకర్ ప్రసాద్*: ఎలక్టాన్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యాయశాఖ
12. *జగత్ ప్రకాశ్ నద్ద*: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
13. *సురేశ్‌ ప్రభు*: పౌర విమానయానం
14. *అనంత్ గీతె*: భారీ పరిశ్రమలు(శివసేన), ప్రభుత్వ రంగ సంస్థలు
15. *హర్‌సిమ్రత్ కౌర్*: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు(ఎస్‌ఏడీ)
16. *నరేంద్ర సింగ్ తోమర్*: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గనులు
17. *చౌదరీ బిరేందర్ సింగ్*: ఉక్కు శాఖ
18. *జుయల్ ఓరం*: గిరిజన వ్యవహారాలు
19. *రాధా మోహన్ సింగ్*: వ్యవసాయం, రైతుల సంక్షేమ ము
20. తావర్ చంద్ గెహ్లాట్ : సామాజిక న్యాయం, సాధికారత
21. *స్మృతి జుబిన్ ఇరానీ*: జౌళి శాఖ, సమాచార ప్రసారాలు
22. *డాక్టర్ హర్షవర్ధన్*: సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సెన్సైస్, పర్యావరణ అటవీ శాఖ, వాతావరణ మార్పులు
23. *ప్రకాశ్ జవదేకర్*: మానవ వనరుల అభివృద్ధి
24. *ధర్మేంద్ర ప్రధాన్*: పెట్రోలియం, సహజ వాయువు, నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యుర్‌షిప్
25. *పియూష్ గోయల్*: రైల్వేలు, బొగ్గు
26. *నిర్మలా సీతారామన్*: రక్షణ శాఖ
27. *ముక్తార్ అబ్బాస్ నఖ్వీ*: మైనారిటీ వ్యవహారాలు
*కేంద్ర సహాయ మంత్రులు - శాఖలు*
1. *ఇందర్‌జిత్ సింగ్ రావు*: ప్రణాళిక శాఖ (స్వతంత్ర హోదా), రసాయనాలు, ఎరువులు
2. *సంతోష్ కుమార్ గంగావర్*: కార్మిక, ఉపాధి కల్పన(స్వతంత్ర హోదా)
3. *శ్రీపాద్ యశో నాయక్*: ఆయుష్ శాఖ (స్వతంత్ర హోదా)
4. *జితేంద్ర సింగ్*: ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ (స్వతంత్ర హోదా), ప్రధాని కార్యాలయం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజావినతులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్షం
5. *డాక్టర్ మహేష్ శర్మ*: సాంస్కృతికం మరియు పర్యాటకం (స్వతంత్ర హోదా)
6. *గిరిరాజ్ సింగ్*: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(స్వతంత్ర హోదా)
7. *మనోజ్ సిన్హా*: కమ్యూనికేషన్స్(స్వతంత్ర హోదా), రెల్వే శాఖ.
8. *రాజ్‌వర్దన్ సింగ్*: యువత వ్యవహారాలు, క్రీడలు (స్వతంత్ర హోదా), సమాచార ప్రసారాల శాఖ
9. *రాజ్‌కుమార్ సింగ్*: విద్యుత్, పునరుత్పాదక శక్తి (స్వతంత్ర హోదా)
10. *హర్దీప్‌సింగ్*: గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు(స్వతంత్ర హోదా)
11. *అల్ఫోన్స్ కన్న్‌న్తనం*: పర్యాటక(స్వతంత్ర హోదా), ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ
12. *విజయ్ గోయల్*: పార్లమెంటరీ వ్యవహారాలు, గణాంక, పథకాల అమలు
13. *పి. రాధాకృష్ణ*: ఆర్థిక, షిప్పింగ్
14. *ఎస్.ఎస్. అహ్లువాలియా*: తాగునీరు, పారిశుద్ధ్యం
15. *రమేశ్ చందప్ప*: తాగునీరు, పారిశుద్ధ్యం
16. *రామ్‌దాస్ అథవాలే*: సామాజిక న్యాయం, సాధికారత
17. *విష్ణు సాయి*: ఉక్కు శాఖ
18. *రామ్‌కృపాల్ యాదవ్*: గ్రామీణాభివృద్ధి శాఖ
19. *హన్స్‌రాజ్ గంగారామ్*: హోంశాఖ
20. *పార్తిభాయ్ చౌదరి*: గనులు, బొగ్గు
21. *రాజెన్ గోహెయిన్*: రైల్వే శాఖ
22. *వి.కె.సింగ్*: విదేశీ వ్యవహారాలు
23. *పర్‌షోత్తం రుపాలా*: వ్యవసాయం, రైతు సంక్షేమం, పంచాయతీరాజ్
24. *కృషన్ పాల్*: సామాజిక న్యాయం, సాధికారత
25. *జశ్వంత్‌సిన్ సుమన్ భాయ్*: గిరిజన వ్యవహారాలు
26. *శివప్రతాప్ శుక్లా*: ఆర్థిక
27. *అశ్విని కుమార్ చౌబే*: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
28. *సుదర్శన్ భగత్*: గిరిజన వ్యవహారాల
29. *ఉపేంద్ర కుష్వాహ*:మానవ వనరుల అభివృద్ధి శాఖ.

*🔥ఆంధ్రుల చరిత్ర -- ప్రముఖ గ్రంధాలు🔥*

*🔥ఆంధ్రుల చరిత్ర -- ప్రముఖ గ్రంధాలు🔥*                                                                                                                                                                                                                       

*యాదవాభ్యుదయం -- వేదాంత దేశికుడు*

*-> మహానాటక సుధానిధి -- రెండో దేవరాయలు*

*--> ఆయుర్వేద సుధానిధి -- సాయణుడు*

*--> మల్లికామారుతం -- ఉద్దండుడు*

*--> జాంబవతీ పరిణయం -- శ్రీకృష్ణదేవరాయలు*

*--> సాళువాభ్యుదయం -- రాజనాథ డిండిముడు*

*--> వరదాంబికా పరిణయం -- తిరుమలాంబ*

*--> సంగీత సారం -- విద్యారణ్యుడు*

*--> ధాతువృత్తి -- సాయణుడు* 

*--> ఉదాహరణమాల --  భోగానాథుడు*

*--> సంగీత సూర్యోదయం -- లక్ష్మీనారాయణ కవి* 

*--> రతిరత్న ప్రదీపిక -- రెండో దేవరాయలు*

*--> వైద్యరాజవల్లభం -- లక్ష్మణ పండితుడు*

*--> సంగీతసుధ -- తంజావూరు రఘునాథరాయలు*

Wednesday, July 18, 2018

*_🖊📃అతిపెద్దవి_*📃🖊

*_🖊📃అతిపెద్దవి_*📃🖊

» అతిపెద్ద డెల్టా - సుందర్ బన్స్
» అతిపెద్ద జిల్లా - లడఖ్ (జమ్మూ-కాశ్మీర్) 
» అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం - మధుర (ఉత్తర ప్రదేశ్)
ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
» అతిపెద్ద విశ్వవిద్యాలయం - ఇగ్నో
» అతిపెద్ద చర్చి - సె కెథెడ్రల్ (పాత గోవా) 
» అతిపెద్ద నౌకాశ్రయం - ముంబాయి 
» అతిపెద్ద ద్వీపం - మధ్య అండమాన్ 
» అతిపెద్ద నగరం (వైశాల్యంలో) - కోల్ కతా
» అతిపెద్ద జైలు - తీహార్ (ఢిల్లీ)
తీహార్ జైలు (ఢిల్లీ)
» అతిపెద్ద మంచినీటి సరస్సు - ఊలార్ (జమ్మూ-కాశ్మీర్)
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు - సాంబార్ (రాజస్థాన్) 
» అతిపెద్ద నివాస భవనం - రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ) 
» అతిపెద్ద మసీదు - జామా మసీదు (ఢిల్లీ)
జామా మసీదు (ఢిల్లీ)
» అతిపెద్ద డోమ్ - గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక)
» అతిపెద్ద బ్యాంకు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 
» అతిపెద్ద తెగ - గోండ్ 
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు - గోవింద సాగర్ (హర్యానా) 
» అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం - శ్రీశైలం-నాగార్జున సాగర్ అభయారణ్యం 
» అతిపెద్ద నదీ ద్వీపం - మజోలి (బ్రహ్మపుత్ర నదిలో – అసోమ్) 
» అతిపెద్ద లైబ్రరీ - నేషనల్ లైబ్రరీ (కోల్ కతా) 
» అతిపెద్ద ప్లానెటోరియం - బిర్లా ప్లానిటోరియం (కోల్ కతా) 
» అతిపెద్ద ఎడారి - ధార్ ఎడారి 
» అతిపెద్ద స్తూపం - సాంచి (మధ్యప్రదేశ్) 
» అతిపెద్ద జూ - జూలాజికల్ గార్డెన్స్(కోల్ కతా) 
» అతిపెద్ద గుహ - అమరనాథ్ (పహల్గాం –జమ్మూకాశ్మీర్) 
» అతిపెద్ద బొటానికల్ గార్డెన్ - నేషనల్ బొటానికల్ గార్డెన్ (కోల్ కతా) 
» అతిపెద్ద మ్యూజియం - ఇండియన్ మ్యూజియం (కోల్ కతా) 
» అతిపెద్ద గురుద్వారా - స్వర్ణ దేవాలయం (అమృతసర్) 
» అతిపెద్ద గుహాలయం - ఎల్లోరా (మహారాష్ట్ర)
ఎల్లోరా గుహాలయం (మహారాష్ట్ర)
» అతిపెద్ద పోస్టాఫీస్ - జీపీవో – ముంబాయి
» అతిపెద్ద ఆడిటోరియమ్ - శ్రీ షణ్ముఖానంద హాల్ (ముంబాయి) 
» అతిపెద్ద ప్రాజెక్ట్ - భాక్రానంగల్ (పంజాబ్, హర్యానా, రాజస్థాన్) 
» అతిపెద్ద విగ్రహం - నటరాజ విగ్రహం (చిదంబరం) 
» అతిపెద్ద ఉప్పు తయారీ కేంద్రం - మిధాపూర్ (గుజరాత్) 
అతిపొడవైనవి 
» అతి పొడవైన స్తూపం - సాంచీ (మధ్యప్రదేశ్)
» అతి పొడవైన టన్నెల్ - జవహర్ టన్నెల్ (జమ్మూ-కాశ్మీర్)
» అతి పొడవైన రోడ్డు - గ్రాండ్ ట్రంక్ రోడ్డు (అమృతసర్-కోల్ కతా)
» అతి పొడవైన నది - గంగానది (భారత్ లో 2415 కి.మీ.)
గంగానది (భారత్ లో 2415 కి.మీ.)
» అతి పొడవైన ఉపనది - యమున
» అతి పొడవైన డ్యామ్ - హీరాకుడ్ డ్యామ్ (24.4 కి.మీ. –ఒడిశా)
» అతి పొడవైన బీచ్ - మెరీనా బీచ్ (13 కి.మీ. –చెన్నై)
» అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ - ఖరగ్ పూర్ (833 మీ. – పశ్చిమబెంగాల్)
» అతి పొడవైన జాతీయ రహదారి - ఏడో నెంబరు జాతీయ రహదారి (2325 కి.మీ. వారణాసి-కన్యాకుమారి)
» అతి పొడవైన పర్వత శ్రేణి - హిమాలయాలు
» అతి పొడవైన కాలువ - రాజస్థాన్ కాలువ/ ఇందిరాగాంధీ కాలువ (959 కి.మీ.)
» అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం - గుజరాత్
» అతిపొడవైన హిమనీనదం - సియాచిన్ హిమనీనదం (75.6 కి.మీ.)
» అతిపెద్ద పొడవైన రోడ్డు బ్రిడ్జి - మహాత్మాగాంధీ సేతు (5575 మీ.) (పాట్నా వద్ద గంగానదిపై)
» అతిపొడవైన రైల్వే బ్రిడ్జి (నదిపై) - దెహ్రి (సోన్ నదిపై –బీహార్ లోని ససారం)
» అతిపొడవైన సముద్రపు బ్రిడ్జి - అన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జి (2.34 కి.మీ.) (మండపం-రామేశ్వరం మధ్య)
అతి ఎత్తయినవి 
» అతి ఎత్తయిన డ్యామ్ - భాక్రా డ్యామ్ (సట్లేజ్ నదిపై)
» అతి ఎత్తయిన పర్వత శిఖరం - కాంచన జంగా (8611 మీ.)
» అతి ఎత్తయిన రోడ్డు - లేహ్ –మనాలి (జమ్మూకాశ్మీర్)
» అతి ఎత్తయిన జలపాతం - జోగ్ లేదా జెర్సొప్పా(292 మీ. – కర్ణాటక)
» అతి ఎత్తయిన ప్రవేశద్వారం - బులంద్ దర్వాజా (53.5 మీ.)
» అతి ఎత్తయిన సరస్సు - దేవతల్
» అతి ఎత్తయిన జల విద్యత్తు కేంద్రం - రోహ్ తంగ్ (హిమాచల్ ప్రదేశ్)
ఇతరాలు 
» అతి చల్లని ప్రాంతం - డ్రాస్ సెక్టార్ (జమ్మూకాశ్మీర్)
» అతి ప్రాచీన చర్చి - సెయింట్ థామస్ చర్చి ((క్రీ.శ. 52 నాటిది)
» అతి రద్దీ ఉన్న విమానాశ్రయం - ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి
ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి
» అతిపురాతన చమురుశుద్ది కర్మాగారం - దిగ్బోయ్ (1835 – అసోమ్)
» అతి పురాత టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ - కోల్ కతా
🌹📚📚📚🌾📚📚📚🌹

*♦21th FIFA World Cup 2018*♦

*🔥21వ ఫిఫా పుట్ బాల్ వరల్డ్ కప్ 2018 హైలెట్స్*🔥



*♦21th FIFA World Cup 2018*♦

*ఆతిధ్యం: రష్యా*

*అధికారిక మస్కట్: జబివకా*

*🔹అధికారిక పాట: నిక్కీ జామ్ చే 'లైవ్ ఇట్ అప్'*

*ప్రచారం: 'రేసిసం టు సే రేసిజం*

*జట్లు: 32 జట్లు*

*మ్యాచ్లు: 64 ఆటలు మ్యాచ్*

*🔹మొత్తం గోల్స్: 169  (2018)*

*🔹ఫైనల్ - ఫ్రాన్స్ 4 - 2 క్రొయేషియా*

*🔹విజేత: ఫ్రాన్స్ (2వ సారి , మొదటి సారి 1998)*

*2వ: క్రొయేషియా*

*3వ: బెల్జియం*

*4వ : ఇంగ్లాండ్*

*♦గోల్డెన్ బూట్ అవార్డు: హ్యారీ కేన్ (ఇంగ్లాండ్, 6 గోల్స్)*

*♦గోల్డెన్ బాల్ అవార్డు: లూకా మోడ్రిక్ (క్రొయేషియా)*

*♦గోల్డెన్ గ్లోవ్ అవార్డు: థిబౌట్ కోర్టోసిఐ (బెల్జియం, 27 గోల్స్ నిలుపుదల)*

*♦ఫిఫా యంగ్ ప్లేయర్ అవార్డు: కైలియన్ ఎమాబ్ప్లే (ఫ్రాన్స్)*సైదేశ్వర రావు*

*♦ఫిఫా ఫెయిర్ ప్లే అవార్డు: స్పెయిన్*

*🔹టాప్ 3 టీమ్లు గోల్స్*🔹

*1. బెల్జియం (7 మ్యాచ్లు, 16 గోల్స్)*

*2. ఫ్రాన్స్. (7 మ్యాచ్లు, 14 గోల్స్)*

*3. క్రొయేషియా (7 మ్యాచ్లు, 14 గోల్స్)*

*♦22వ ఫిఫా వరల్డ్ కప్ 2022  ఖతార్ లో జరగన్నునది*


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Wednesday, July 11, 2018

Gk

*🔥APGVB (ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్)🔥*

*--> ఏర్పాటు చేయబడిన సంవత్సరం : 2006 మార్చ్ 31*

*--> 2006 మార్చ్ 31 న ఈ క్రింది 5 బ్యాంకుల విలీనం ద్వారా ఏర్పాటు చేయబడింది.*

1. శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంక్

2. నాగార్జున గ్రామీణ బ్యాంక్

3. కాకతీయ గ్రామీణ బ్యాంక్

4. మంజీర గ్రామీణ బ్యాంక్

5. సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్

*--> ప్రధాన కార్యాలయం : వరంగల్*

*🔥APGB (ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్)🔥*

--> ఏర్పాటు చేయబడిన సంవత్సరం : 2006 జూన్ 1

--> 2006 జూన్ 1 న ఈ క్రింది 3 బ్యాంకుల విలీనం ద్వారా ఏర్పాటు  చేయబడింది.

1. శ్రీ  అనంత గ్రామీణ బ్యాంక్

2. రాయలసీమ గ్రామీణ బ్యాంక్

3. పినాకిని గ్రామీణ బ్యాంక్

*--> ప్రధాన కార్యాలయం : కడప*   
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Tuesday, July 10, 2018

🔥డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్🔥* . *--10.07.2018--*

*🔥డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్🔥*
        .      *--10.07.2018--*


: : : : : : : : : : : : : : : *తెలుగు* : : : : : : : : : : : : :
💠1). ఇటీవలే ఉదయ కుమార్ వర్మ -------- సభ్యునిగా నియమించబడ్డారు?

(ఎ) UPSC
(బి) BCCI
(సి) BCCC ●
(డి) IRDA

💠2). UK ప్రభుత్వం నుండి రాజీనామా చేసిన బ్రెక్సిట్ కార్యదర్శి  ఎవరు?

(ఎ) బోరిస్ జాన్సన్
(బి) డేవిడ్ డేవి ●
(సి) సాజిద్ జావిద్
(డి) ఫిలిప్ హమ్మండ్

💠3). సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎవరు పదవీ విరమణ చేశారు?

(ఎ) డిపాక్ మిశ్రా
(బి) మదన్ లోకూర్
(సి) కురియన్ జోసెఫ్
(డి) ఎ కె గోయల్ ●

💠4). జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్ లో బంగారు పతకాన్ని ఎవరు సాధించారు?

(ఎ) అగ్నెస్ కేలెటి
(బి) దీపా కర్మకర్ ●
(సి) మార్జిట్ కొరోండి
(డి) హెన్రియెట్టా ఓనోడీ

💠5).  ఇటీవల మాజీ గవర్నర్ MM జాకబ్ మరణించాడు. అతను ఏ రాష్ట్రం యొక్క గవర్నర్?

(ఎ) మేఘాలయ ●
(బి) త్రిపుర
(సి) కేరళ
(డి) బీహార్

💠6). కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతిష్టాత్మక అథ్లెట్స్ అడ్వైసరీ కమిషన్ లో  ఆసియా ప్రతినిధిగా ఎవరు నియమిమించబడ్డారు ?

(ఎ) సైనా నెహ్వాల్
(బి) డిపికా పల్లికాల్ ●
(సి) శ్రీకాంత్ కిదాంబి
(డి) పివి సింధు

💠7).  ఇటీవలే ' ది ఇంగ్లీష్ పేషంట్' గౌరవప్రదమైన సాహిత్య పురస్కారాన్ని ఐదు దశాబ్దాలుగా జరుపుకుంటున్న కార్యక్రమంలో మ్యాన్ బుకర్ ప్రైజ్ యొక్క గొప్ప విజేతగా పేర్కొనబడింది. ఈ పుస్తక రచయిత ఎవరు?

(ఎ) హిలరీ మోంటెల్
(బి) జేమ్స్ లీవర్
(సి) డేవిడ్ మిట్చెల్
(డి) మైఖేల్ ఓండాత్జే  ●

💠8).  ఇటీవలే  ఏ అర్బన్ కో- ఆపరేటివ్ బ్యాంకు లైసెన్స్ ని  ఆర్బీఐ రద్దు చేసింది.

(ఎ) అల్వార్ అర్బన్ సహకార బ్యాంకు ●
(బి) నాగ్పూర్ నాగ్రిక్ సహకార బ్యాంకు
(సి) రాజధాని నగర్ సహకార  బ్యాంక్
(డి) కళ్యాణ్ జనతా సహకరి బ్యాంక్

: : : : : : : : : : : : : ENGLISH : : : : : : : : : : : : : :
💠1) Recently Uday Kumar Varma has been appointed as the member of which body?

(A) UPSC
(B) BCCI
(C) BCCC ●
(D) IRDA

💠2) Brexit Secretary who has resigned from the UK government?

(A) Boris Johnson
(B) David Davi ●
(C) Sajid Javid
(D) Philip Hammond

💠3) Who has retired as a Supreme Court judge?

(A) Dipak Misra
(B) Madan Lokur
(C) Kurian Joseph
(D) A K Goel ●

💠4) Who wins gold in Gymnastics World Cup?

(A) Ágnes Keleti
(B) Dipa Karmakar ●
(C) Margit Korondi
(D) Henrietta Ónodi

💠5) Recently former Governor MM Jacob passed away. He was the governor of which state?saideswara rao

(A) Meghalaya ●
(B) Tripura
(C) Kerala
(D) Bihar

💠6) Who has been appointed as Asia’s representative in the prestigious Athletes Advisory Commission of the Commonwealth Games Federation?

(A) Saina Nehwal
(B) Dipika Pallikal ●
(C) Srikanth Kidambi
(D) PV Sindhu

💠7) Recently ‘The English Patient’ was named the greatest ever winner of the Man Booker Prize at an event celebrating five decades of the prestigious literary award. Who author of this book?

(A) Hilary Mantel
(B) James Lever
(C) David Mitchell
(D) Michael Ondaatje’s ●

💠8) Recently RBI has cancelled license of which Urban Co-operative Bank?

(A) Alwar Urban Co-operative Bank ●
(B) Nagpur Nagrik Sahakari Bank
(C) Rajdhani Nagar Sahkari Bank
(D) Kalyan Janata Sahakari Bank

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮

╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻