Wednesday, November 21, 2018

*🔥వవిధ రసాయనాల ఉపయోగాలు


*🔥వవిధ రసాయనాల ఉపయోగాలు 🔥*
       

📙 ఐరన్ ఆక్సైడ్ -  టేపు రికార్డర్ టేపుపై పూత కోసం

📙హపో - దుస్తులపై అధికంగా ఉన్న క్లోరిన్‌ను తొలగించడానికి

📗 సల్ఫర్ - రబ్బరును వల్కనైజ్ చేసి సాగే గుణాన్ని పెంచడానికి

📗సడియం బై కార్బొనేట్ - ఉదరంలో ఆమ్లత్వాన్ని తగ్గించడానికి

📗టఫ్లాన్ - పదార్థాలు అంటకోకుండా గిన్నెలకు పూతపూయడానికి

📗మథైల్ ఆల్కహాల్ - శుద్ధ ఆల్కహాల్‌ను తాగకుండా నిరోధించడానికి

📗సడియం కార్బొనేట్ - నీటిలో శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి

📘కల్షియం హైడ్రాక్సైడ్ - నీటిలో తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి

📘పటాష్ ఆలం - గాయాలు తగిలినప్పుడు రక్తస్రావాన్ని ఆపేందుకు, మురికి నీటిని తేర్చి స్వచ్ఛంగా మార్చడానికి

📘సడియం హైపోక్లోరైట్ - దుస్తులపై కాఫీ మరకలు తొలగించడానికి

📘 సడియం పెంటథాల్ - నిజ నిర్ధారణ పరీక్ష కోసం

📘సడియం హైడ్రాక్సైడ్ - నూలును మెర్సిరైజ్ చేసి తెల్లగా మార్చడానికి

📓సడియం ఫ్లోరైడ్ - దంతాల్లో పింగాణి ఏర్పడేందుకు

📓రసరాజం - బంగారాన్ని కరిగించడానికి

📓సలికాజెల్ - మందు సీసాల్లో తేమను గ్రహించడానికి

📓ఆగ్జాలిక్ ఆమ్లం/ నిమ్మరసం - వస్త్రాలపై తుప్పు, సిరా మరకల్ని తొలగించడానికి

📓కర్బన్ డై ఆక్సైడ్ - మంటల్ని ఆర్పడానికి

📔కల్షియం హైడ్రాక్సైడ్ - ఇళ్ళకు వెల్లవేసేందుకు

📔పటాషియం డైక్రోమేట్ - మద్యం తాగిన డ్రైవర్‌ని గుర్తించడానికి

📔గరాఫైట్ - భారీ యంత్రాల్లో మృదుత్వం కోసం కందెనగా వాడటానికి

📔ఇథిలీన్ - పచ్చి కాయల్ని పండించడానికి

📔దరవ నైట్రోజన్ - పశువుల వీర్యాన్ని నిల్వ చేయడానికి

📕 హడ్రోజన్ పెరాక్సైడ్ - సిల్కు, ఉన్ని వస్త్రాలను విరంజనం చేయడానికి

📕ఎసిటిక్ ఎన్‌హైడ్రైడ్ - పచ్చళ్లను దీర్ఘకాలం నిల్వ చేయడానికి

📕 భరజలం - అణురియాక్టర్లలో న్యూట్రాన్ల వేగం తగ్గించడానికి

📕ఇథిలీన్ గ్త్లెకాల్, గ్లిజరాల్ - కారు కార్బొరేటర్‌లో యాంటిఫ్రీజ్‌గా

📕ఎసిటిలీన్ - ఆక్సిజన్‌తో పాటు గ్యాస్ వెల్డింగ్‌లో మంటకోసం

📙నన్‌హైడ్రిన్ - కాగితంపై వేలిముద్రలను స్పష్టంగా గుర్తించడానికి

📙సబ్బుద్రావణం - నీటి కాఠిన్యాన్ని గుర్తించడానికి

📙 ఓజోన్ - మినరల్ వాటర్ తయారీలో బ్యాక్టీరియాను చంపేందుకు

📙సల్వర్ అయోడైడ్ - కృత్రిమ వర్షాలకోసం, మేఘమథనం చేయడానికి

📙 ఫరియాన్ - రిఫ్రిజిరేటర్లలో శీతలీకరణకు

📗 ఫనాల్ ఫార్మాల్డిహైడ్ - టెలిఫోన్ పెట్టెల తయారీకి

📗బలీచింగ్ పౌడర్ - తాగే నీటిలో బ్యాక్టీరియాను చంపడానికి

📗 అనార్ధ్ర కాపర్ సల్ఫేట్ - పదార్థాల్లో తేమను గుర్తించడానికి

📗గలిజరిన్ - సబ్బు తయారీలో

📗కలోరాల్ హైడ్రేట్ - కల్తీ కల్లులో నురగకు

📘 కర్బన్ బ్లాక్ - నల్లని ప్రింట్ సిరా తయారీకి

📘హడ్రోఫ్లోరిక్ ఆమ్లం - గాజుపై అక్షరాల్ని రాయడానికి

📘 సట్రనెల్లాల్ - శీతల పానియాల్లో నిమ్మవాసనకు

📘 కలోరోఫాం - మత్తు ఇవ్వడానికి/ స్పృహ లేకుండా చేయడానికి

📘పటాషియం స్టియరేట్ - షేవింగ్ సబ్బులో నురగ ఏర్పరచడానికి

Thursday, November 1, 2018

ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు, వాటి ప్రధాన కార్యాలయాలు, అధిపతుల వివరాలు

*💮ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు, వాటి ప్రధాన కార్యాలయాలు, అధిపతుల వివరాలు

*🔸ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఓ)*

ప్రధాన కార్యాలయం : *న్యూయార్క్‌ (అమెరికా)*

సెక్రటరీ జనరల్‌ : *ఆంటోనియో గుటెరస్‌*

*🔸అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)*

ప్రధాన కార్యాలయం : *ది హేగ్‌ (నెదర్లాండ్స్‌)*

ప్రెసిడెంట్‌ : *రోనీ అబ్రహమ్‌*

*🔸ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (యూఎన్‌జీఏ)*

ప్రధాన కార్యాలయం : *న్యూయార్క్‌ (అమెరికా)*

అధ్యక్షుడు : *మిరోస్లావ్‌ లాజ్‌కాక్‌*

*🔸ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి (యూఎన్‌ఐసీఈఎఫ్‌)*

ప్రధాన కార్యాలయం : *న్యూయార్క్‌ (అమెరికా)*

ఎగ్జిక్యూటివ్‌ డెరైక్టర్‌ : *హెన్రియెట్టా ఫోర్‌*

*🔸యూఎన్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (యుఎన్‌సీటీఏడీ)*

ప్రధాన కార్యాలయం : *జెనీవా (స్విట్జర్లాండ్‌)*

సెక్రటరీ జనరల్‌: *ముఖిసా కిటుయి*

*🔸యూఎన్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ)*

ప్రధాన కార్యాలయం : *న్యూయార్క్‌ (అమెరికా)*

అడ్మినిస్ట్రేటర్‌ : *ఎకీమ్‌ స్టీనర్‌*

*🔸యూఎన్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌ఈపీ)*

ప్రధాన కార్యాలయం : *నైరోబీ (కెన్యా)*

ఎగ్జిక్యూటివ్‌ డెరైక్టర్‌ : *ఎరిక్‌ సోలెమ్‌*

*🔸యూఎన్‌ హై కమిషనర్‌ ఫర్‌ రెఫ్యూజీస్‌ (యూఎన్‌హెచ్‌సీఆర్‌)*

ప్రధాన కార్యాలయం : *జెనీవా (స్విట్జర్లాండ్‌)*

హెడ్‌ : *ఫిలిప్పో గ్రాండి*

*🔸యూఎన్‌ ఎడ్యుకేషనల్‌ సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యూఎన్‌ఈఎస్‌సీఓ)*

ప్రధాన కార్యాలయం : *పారిస్‌ (ఫ్రాన్స్‌)*

డెరైక్టర్‌ జనరల్‌ : *ఆడ్రీ అజులే*

*🔸ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ)*

ప్రధాన కార్యాలయం : *రోమ్‌ (ఇటలీ)*

డెరైక్టర్‌ జనరల్‌ : *జోస్‌ గ్రాజియానో డిసిల్వా*

*🔸ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)*

ప్రధాన కార్యాలయం : *జెనీవా (స్విట్జర్లాండ్‌)*

డెరైక్టర్‌ జనరల్‌ : *టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రేసెస్‌*

*🔸అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)*

ప్రధాన కార్యాలయం : *జెనీవా (స్విట్జర్లాండ్‌)*

డెరైక్టర్‌ జనరల్‌ : *గై రైడర్‌*

*🔸ప్రపంచ బ్యాంక్‌*

ప్రధాన కార్యాలయం : *వాషింగ్టన్‌ డీసీ (అమెరికా)*

అధ్యక్షుడు : *జిమ్‌ యోంగ్‌ కిమ్‌*

*🔸అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌)*

ప్రధాన కార్యాలయం : *వాషింగ్టన్‌ డీసీ (అమెరికా)*

మేనేజింగ్‌ డెరైక్టర్‌ : *క్రిస్టీన్‌ లగార్డే*

*🔸న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ)*

ప్రధాన కార్యాలయం : *షాంఘై (చైనా)*

ప్రెసిడెంట్‌ : *కేవీ కామత్‌*

*🔸ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ)*

ప్రధాన కార్యాలయం : *మనీలా (ఫిలిప్పీన్స్‌)*

ప్రెసిడెంట్‌ : *తకెహికో నకావ్‌*

*🔸ఆఫ్రికా అభివృద్ధి బ్యాంక్‌ (ఎఎఫ్‌డీబీ)*

ప్రధాన కార్యాలయం : *అబిడ్జాన్‌ (వెవరీకోస్ట్‌)*

ప్రెసిడెంట్‌ : *అకిన్‌వుమి అడెసినా*

*🔸ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ)*

ప్రధాన కార్యాలయం : *బీజింగ్‌*

ప్రెసిడెంట్‌ : *జిన్‌ లికున్‌*

*🔸ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)*

ప్రధాన కార్యాలయం : *జెనీవా (స్విట్జర్లాండ్‌)*

డెరైక్టర్‌ జనరల్‌ : *రాబర్టో అజ్‌వెదో*

*🔸ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)*

ప్రధాన కార్యాలయం : *పారిస్‌ (ఫ్రాన్స్‌)*

సెక్రటరీ జనరల్‌ : *జోస్‌ ఏంజెల్‌ గురియా*

*🔸ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌)*

ప్రధాన కార్యాలయం : *కోలొన్గే (స్విట్జర్లాండ్‌)*

ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ : *క్లాస్‌ ష్వాబ్‌ కామన్వెల్త్‌*

ప్రధాన కార్యాలయం : *లండన్‌ (యూకే)*

సెక్రటరీ జనరల్‌ : *పాట్రిషియా స్కాట్లాండ్‌*

*🔸దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య (ఎస్‌ఏఏఆర్‌సీ)*

ప్రధాన కార్యాలయం : *ఖాట్మండ్‌ (నేపాల్‌)*

సెక్రటరీ జనరల్‌ : *అమ్జద్‌ హుస్సేన్‌ సియాల్‌*

*🔸నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఏటీఓ)*

ప్రధాన కార్యాలయం : *బ్రస్సెల్స్‌ (బెల్జియం)*

సెక్రటరీ జనరల్‌ : *జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌*

*🔸యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)*

ప్రధాన కార్యాలయం : *బ్రస్సెల్స్‌ (బెల్జియం)*

*🔸యూరోపియన్‌ కౌన్సిల్‌*

ప్రెసిడెంట్‌ : *డొనాల్డ్‌ టస్క్‌*

*🔸యూరోపియన్‌ కమిషన్‌*

ప్రెసిడెంట్‌ : *జీన్‌ క్లాడ్‌ జంకర్‌*

*🔸యూరోపియన్‌ పార్లమెంట్‌*

ప్రెసిడెంట్‌ : *ఆంటోనియో టజానీ*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻