*🌍విపత్తు నిర్వహణ 🔥*
1. విపత్తు అంటే?
ఎ) ప్రమాదకర సంఘటన
బి) ప్రాణనష్టం కల్గించేది
సి) ఆస్తినష్టం కల్గించేది
*డి) పైవన్నీ*
2. కింది వాటిలో బలహీనతకు దారి తీసే అంశం?
ఎ) ప్రాంతం
బి) జనాభా పెరుగుదల
సి) పట్టణీకరణ
*డి) పైవన్నీ*
3. విపత్తు నిర్వహణలో అంతర్భాగం -
ఎ) సంసిద్ధత
బి) ఉపశమనం
సి) పునరావాసం
*డి) పైవన్నీ*
4. కింది వాటిలో సహజ విపత్తు -
ఎ) కరువు
బి) వరదలు
సి) తుపాను
*డి) పైవన్నీ*
5. కింది వాటిలో ప్రకృతి వైపరీత్యం కానిది -
ఎ) కరువు
బి) వరదలు
*సి) అంటువ్యాధులు*
డి) భూకంపం
6. విపత్తులు సంభవించడానికి కారణం ఏమిటి?
ఎ) మానవ కార్యకలాపాలు
బి) పర్యావరణం క్షీణించడం
*సి) ఎ, బి*
డి) ఏదీకాదు
7. విపత్తులకు సంబంధించి కింది వాటిలో సరైంది.
ఎ) విపత్తులను నివారించవచ్చు
*బి) విపత్తు దుష్పలితాలను తగ్గించవచ్చు*
సి) విపత్తులను ఎదుర్కోవచ్చు
డి) విపత్తులను ఊహించవచ్చు
8. భూకంపాలు, తుపానులు, సునామీలు, అగ్నిపర్వత ఉద్భేదనాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, కరువు వంటివి ఏ రకమైన విపత్తులు?
*ఎ) సహజ*
బి) మానవనిర్మిత
సి) ఎ, బి
డి) రెండూ కాదు
9. రోడ్డు, అగ్ని ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం, అనావృష్టి, రసాయన విస్ఫోటనాలు, యుద్ధాలు, పౌర సంఘర్షణ మొదలైనవి ఏ రకమైన విపత్తులు?
ఎ) సహజ
*బి) మానవనిర్మిత*
సి) ఎ, బి
డి) రెండూ కాదు
10. ఇండియాలో ఎంత శాతం భూ భాగం భూకంపాలకు గురవుతుంది?
*ఎ) 58 శాతం*
బి) 56 శాతం
సి) 70శాతం
డి) 68 శాత౦
11.మనదేశంలో 12 శాతం భూభాగం ఏ విపత్తుకు గురవుతుంది?
ఎ) తుపానులు
*బి) వరదలు*
సి) భూకంపాలు
డి) అగ్నిపర్వతాలు
12.దేశంలో తుపానులకు గురయ్యే ప్రాంతం ఎంత శాతం?
ఎ) 6 శాతం
బి) 12 శాతం
*సి) 8 శాతం*
డి) 14 శాతం
13. ఇండియాలో ఎన్ని మిలియన్ హెక్టార్ల భూభాగం వరదలకు గురవుతుంది?
ఎ) 20
*బి) 40*
సి) 60
డి) 50
14. ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టం చేశారు?
*ఎ) 2005*
బి) 2003
సి) 2004
డి) 2001
15. ‘జాతీయ విపత్తు నిర్వహణ బిల్లు’ను భారత పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది?
ఎ) 2005, డిసెంబరు 14
బి) 2005, డిసెంబరు 18
సి) 2005, డిసెంబరు 23
*డి) 2005, డిసెంబరు 12*
16. ఏ తేదీన హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించి దేశంలో 10 వేల మంది చనిపోయారు?
ఎ) 26.12.2007
బి) 26.12.2006
సి) 26.12.2004 ●
డి) 26.12.2005
17. ఏ తేదీన గుజరాత్‌లోని భుజ్, కచ్‌లో భూకంపం సంభవించి 10 వేల మంది పైగానే చనిపోయారు?
ఎ) 26.01.2001 ●
బి) 26.01.2003
సి) 26.01.2000
డి) 26.01.2002
18. ఒరిస్సాలో 9 వేల మంది మరణానికి కారణమైన సూపర్ సైక్లోన్ సంభవించిన సంవత్సరం, తేదీ -
ఎ) 29.10.1998
బి) 29.10.2000
సి) 29.10.1999●
డి) 29.10.1997
19. National Diaster Management Act, 2005 ప్రకారం ఏర్పడిన సంస్థలు-
ఎ) NDMA
బి) SDMA
సి) NIDM
*డి) పైవన్నీ*
20. NDMAను విస్తరించండి?
ఎ) National Disaster Management Association
*బి) National Disaster Management Authority ●
సి) National Disaster Management Agency
డి) National Department Management Authority
21. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని విపత్తులకు గురవుతున్నాయి ?
ఎ) 28
బి) 25 ●
సి)30
డి) 22
22. 1980-2010 మధ్యకాలంలో ప్రకృతి సిద్ధ విపత్తుల వల్ల దేశంలో ఎంత మంది మరణించారు?
ఎ) 1,23,039
బి) 1,43,039 ●
సి) 1,13,039
డి) 1,63,039
23. భారత మొత్తం తీరరేఖలో(7517 కి.మీ) ఎంత పొడవునా తుపానులకు గురయ్యే అవకాశం ఉంది?
ఎ) 6700
బి) 5100
సి) 5700 ●
డి) 6100
24. అంతర్జాతీయ విపత్తు నివారణ దశాబ్దంగా ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని ప్రకటించింది?
ఎ) 1995-2005
బి) 2000-2010
సి)1980-1990
డి)1990-2000 ●
25. అంధ్రప్రదేశ్‌లో ఏ సంవత్సరంలో భారీ తుపాను సంభవించి వేల మంది మరణానికి కారణమైంది?
ఎ)1987
బి) 1977 ●
సి)1967
డి) 2007
26. కింది వాటిలో మానవ కారక విపత్తు ఏది?
ఎ) భూకంపం
బి) సునామీ
*సి) బాంబు దాడులు*
డి) పైవన్నీ
27. విపత్తు నిర్వహణలో భాగాలు -
ఎ) నివారణ
బి) సంసిద్ధత
సి) ఉపశమనం
*డి) పైవన్నీ*
28. Disaster అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
ఎ) జర్మన్
*బి) ఫ్రెంచ్*
సి) జపనీస్
డి) గ్రీకు
29. Disaster అంటే?
ఎ) ప్రమాదం
*బి) దుష్ట నక్షత్రం*
సి) మంచి నక్షత్రం
డి) ఏదీకాదు
30. విపత్తు ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఎ) వైపరీత్యం (Hazard)
బి) భేద్యత (Vulnerability)
సి) సామర్థ్యం (Capacity)
*డి) పైవన్నీ*
31. వైపరీత్యం (Hazard) అంటే?
ఎ) ప్రమాదం కల్గించగల సహజ సంఘటన
బి) ప్రమాదం కల్గించగ మానవ కార్యకలాపం
*సి) పై రెండూ*
డి) ఏదీకాదు
32. Hazard అనేది ఏ భాషా పదం?
ఎ) జర్మన్
*బి) ఫ్రెంచ్*
సి) జపనీస్
డి) గ్రీకు
33. కింది వాటిలో భౌగోళిక సంబంధ విపత్తు (geological hazard) కానిది ఏది?
ఎ) భూకంపం
బి) కరువు
*సి) అంటువ్యాధులు*
డి) అగ్నిపర్వతాలు
34. కింది వాటిలో జీవసంబంధ విపత్తు -
ఎ) అంటువ్యాధులు
బి) ఆహారం కలుషితం అవడం
సి) జంతువుల నుంచి వ్యాధుల వ్యాప్తి
*డి) పైవన్నీ*
35. భేద్యత (Vulnerability) అంటే?
*ఎ) విపత్తుకు గురయ్యే పరిస్థితి*
బి) విపత్తును ఎదుర్కొనే పరిస్థితి
సి) విపత్తు రాని పరిస్థితి
డి) ఏదీకాదు
36. కింది వాటిలో భేద్యత (Vulnerability)పైఅధారపడని అంశం?
ఎ) ఆర్థిక పరిస్థితి
బి) వయసు
సి) పేదరికం
*డి) ఏదీకాదు*
37. విపత్తు నిర్వహణ ఎప్పుడు చేపట్టవచ్చు?
ఎ) విపత్తుకు ముందు
బి) విపత్తు సమయంలో
సి) విపత్తు తర్వాత
*డి) పైవన్నీ*
38.ప్రథమ స్పందకులు అంటే?
ఎ) విపత్తుకు లోనయ్యేవారు
బి) విపత్తుకు తక్షణమే స్పందించేవారు
సి) ఉపశ మనం క ల్గించేవారు
*డి)పైవన్నీ*
39. ‘జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 2005, డిసెంబరు 14
బి) 2005, డిసెంబరు 18
*సి) 2005, డిసెంబరు 23*
డి) 2005, డిసెంబరు 12
40. కమ్యూనిటీ అంటే?
ఎ) ఒక ప్రదేశంలో నివసించేవారు
బి) స్థానికంగా గుర్తింపు ఉండేవారు
సి) ఒకే జీవన విధానం కలిగినవారు
*డి) పైవన్నీ*
41. కిందిస్థాయిలో విపత్తు నిర్వహణ చేపట్టేవారు?
ఎ) జిల్లా కలెక్టర్
*బి) స్థానిక ప్రభుత్వం*
సి) ఎమ్‌ఈవో
డి) ఎమ్‌పీడీవో
42. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్‌పర్సన్?
*ఎ) జిల్లా కలెక్టర్*
బి) మేయర్
సి) ఎస్పీ
డి) జెడ్పీ చైర్మన్
43.రాష్ర్ట విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు?
ఎ) ఛీఫ్ సెక్రటరీ
*బి) ముఖ్యమంత్రి*
సి) హోంమత్రి
డి) గవర్నర్
44. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు ఎవరు?
ఎ) హోంమత్రి
*బి) ప్రధానమంత్రి*
సి) కేబినెట్ కార్యదర్శి
డి) హోం కార్యదర్శి
45. ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు?
ఎ) ప్రపంచ బ్యాంక్
బి) ఐక్యరాజ్య సమితి
సి) అంతర్జాతీయ ద్రవ్య నిధి
*డి) రెడ్‌క్రాస్, రెడ్‌క్రిసెంట్*
46. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పాతపేరు?
ఎ) జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం
బి) నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ స్టడీస్
సి) జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ
*డి) నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్*
47. సిడర్(SIDR) అనే తుపాను బంగ్లాదేశ్‌ను తాకిన సంవత్సరం?
ఎ) 2006
బి) 2005
సి) 2008
డి) 2007 ●
48. లాతూర్‌లో భూకంపం సంభంవించిన సంవత్సరం?
ఎ) 1993 ●
బి) 1994
సి) 1995
డి) 1990
49. డిజాస్టర్ ప్రోన్‌నెస్ అంటే?
ఎ) విపత్తులు సంభవించిన ప్రాంతం
*బి) విపత్తులకు ప్రభావితమయ్యే ప్రాంతం*
సి) విపత్తులు నివారించిన ప్రాంతం
డి) ఏదీకాదు
50. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు ఏది?
ఎ) మిథైల్ ఐసోకొల్లేట్
బి) నైట్రోటోలిన్
*సి) మిథైల్ ఐసోసైనేట్*
డి) కార్బాక్సీ మిథైల్
51. జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబుతో ఎప్పుడు దాడి చేసింది?
*ఎ) 1945 ఆగస్టు 6*
బి) 1945 జులై 9
సి) 1945 ఆగస్టు 1
డి) 1945 జులై 6
52. సాధారణంగా సహజ విపత్తులకు బాధ్యత వహించేది (నోడల్ ఎజెన్సీ) ఏది?
ఎ) భారత వాతావరణ విభాగం
బి) భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ
*సి) హోం మంత్రిత్వ శాఖ*
డి) భారత జల కమీషన్
53. భారత్‌లో కరువుకు బాధ్యత వహించేది (నోడల్ ఎజెన్సీ) ఏది?
ఎ) భారత వాతావరణ విభాగం
*బి) భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ*
సి) హోం మంత్రిత్వ శాఖ
డి) భారత జల కమీషన్
54.భారత్‌లో సునామీలకు సంబంధించి నోడల్ ఎజెన్సీఏది?
ఎ) భారత వాతావరణ విభాగం
*బి) మినిస్ట్రీ ఆఫ్ ఎర్‌త సెన్సైస్*
సి) హోం మంత్రిత్వ శాఖ
డి) భారత జల కమీషన్
55. కిందివాటిలో విపత్తులను ఎదుర్కొనే మర్గాలు -
ఎ) దీర్ఘకాలిక ప్రణాళిక కలిగి ఉండటం
బి) విపత్తులకు కారణమయ్యే కార్యకలాపాలు తగ్గించడం
సి) విపత్తు సంభవించే ప్రాంతాల్లో రక్షణ దళాలను ఏర్పాటు చేసుకోవడం
*డి) పైవన్నీ*
56. విపత్తుల ప్రభావం కింది వాటిలో వేటిపై ఉంటుంది?
ఎ) సహజ, భౌతిక వనరులు
బి) మానవ వనరులు
సి) ఆర్థిక వ్యవస్థ
*డి) పైవన్నీ*
57. కింది వాటిలో మానవుడి ప్రత్యక్ష చర్య, అన్ని విపత్తుల కంటే విధ్వంసమైంది ఏది?
ఎ) అణు విస్ఫోటనం
*బి) ఉగ్రవాదం*
సి) అంటువ్యాధులు
డి) భూపాతాలు
58. బీహర్‌లో కోసీ నదికి వరదలు సంభవించిన సంవత్సరం?
ఎ) 2002
బి) 2004
సి) 2008 ●
డి) 2005
59. లాండ్‌స్లైడ్స్(కొండ చరియలు), అవలాంచెస్(మంచు చరియలు) విపత్తులకు బాధ్యత వహించేది?
*ఎ) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా*
బి) భారత జల కమీషన్
సి) గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
డి) మినిస్ట్రీ ఆఫ్ ఎర్‌త సెన్సైస్
60. భారత జల కమీషన్ కింది వాటిలో వేటికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది?
ఎ) తుపాను
బి) సునామీ
*సి) వరద*
61. ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Ministry of Health) కింది వాటిలో దేనికి బాధ్యత వహిస్తుంది?
ఎ) రసాయన విస్ఫోటనాలు
బి) రైల్వే ప్రమాదాలు
*సి) జీవ సంబంధమైన విపత్తులు*
డి) సహజ విపత్తులు
62. IMD అంటే?
ఎ) India Metallurgical Department
బి) International Meteorological Department
సి) India Monopoly Department
డి) India Meteorological Department ●
63. బహుళ వైపరీత్య మండలం అంటే?
*ఎ) ఒకటి కంటే ఎక్కువ వైపరీత్యాలు సంభవించడానికి అనువుగా ఉన్న ప్రాంతం*/
బి) ఒకే విపత్తు చాలాసార్లు సంభవించడం
సి) ఒక విపత్తు ఒకేసారి రావడం
డి) పైవన్నీ
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻