Monday, February 26, 2018

*🔥Country Population(2018) World

*🔥Country Population(2018) World🔥*



1. China 1,415,045,928 18.5 %

2. India 1,354,051,854 17.7 %

3.U.S. 326,766,748 4.3 %

4.Indonesia 266,794,980 3.5 %

5. Brazil 210,867,954 2.8 %

6.Pakistan 200,813,818 2.6 %

7. Nigeria 195,875,237 2.6 %

8. Bangladesh 166,368,149 2.2 %

9.Russia 143,964,709 1.9 %

10. Mexico 130,759,074 1.7 %

11. Japan 127,185,332 1.7 %

12. Ethiopia 107,534,882 1.4 %

13.Philippines 106,512,074 1.4 %

14. Egypt 99,375,741 1.3 %

15.Viet Nam 96,491,146 1.3 %

16. DR Congo 84,004,989 1.1 %

17. Germany 82,293,457 1.1 %

18. Iran 82,011,735 1.1 %

19. Turkey 81,916,871 1.1 %

20. Thailand 69,183,173 0.9 %

21. U.K. 66,573,504 0.9 %

22.France 65,233,271 0.9 %

23.Italy 59,290,969 0.8 %

24. Tanzania 59,091,392 0.8 %

25. South Africa 57,398,421 0.8 %

26.Myanmar 53,855,735 0.7 %

27. South Korea 51,164,435 0.7 %

28.Kenya 50,950,879 0.7 %

29. Colombia 49,464,683 0.6 %

30. Spain 46,397,452 0.6 %

31.Argentina 44,688,864 0.6 %

32. Uganda 44,270,563 0.6 %

33. Ukraine 44,009,214 0.6 %

34. Algeria 42,008,054 0.6 %

35.Sudan 41,511,526 0.5 %

36. Iraq 39,339,753 0.5 %

37. Poland 38,104,832 0.5 %

38. Canada 36,953,765 0.5 %

39. Afghanistan 36,373,176 0.5 %

40.Morocco 36,191,805 0.5 %

41.Saudi Arabia 33,554,343 0.4 %

42. Peru 32,551,815 0.4 %

43. Venezuela 32,381,221 0.4 %

44. Uzbekistan 32,364,996 0.4 %

45.Malaysia 32,042,458 0.4 %

46.Angola 30,774,205 0.4 %

47. Mozambique 30,528,673 0.4 %

48. Nepal 29,624,035 0.4 %

49. Ghana 29,463,643 0.4 %

50. Yemen 28,915,284 0.4 %

51.Madagascar 26,262,810 0.3 %

52. North Korea 25,610,672 0.3 %

53. Côte d'Ivoire 24,905,843 0.3 %

54.Australia 24,772,247 0.3 %

55. Cameroon 24,678,234 0.3 %

56. Niger 22,311,375 0.3 %

57. Sri Lanka 20,950,041 0.3 %

58. Burkina Faso 19,751,651 0.3 %

59. Romania 19,580,634 0.3 %

60. Malawi 19,164,728 0.3 %

61. Mali 19,107,706 0.3 %

62. Kazakhstan 18,403,860 0.2 %

63.Syria 18,284,407 0.2 %

64. Chile 18,197,209 0.2 %

65. Zambia 17,609,178 0.2 %

66. Guatemala 17,245,346 0.2 %

67.Netherlands 17,084,459 0.2 %

68. Zimbabwe 16,913,261 0.2 %

69. Ecuador 16,863,425 0.2 %

70.Senegal 16,294,270 0.2 %

71. Cambodia 16,245,729 0.2 %

72. Chad 15,353,184 0.2 %

73.Somalia 15,181,925 0.2 %

74. Guinea 13,052,608 0.2 %

75. South Sudan 12,919,053 0.2 %

76.Rwanda 12,501,156 0.2 %

77.Tunisia 11,659,174 0.2 %

78.Belgium 11,498,519 0.2 %

79. Cuba 11,489,082 0.2 %

80. Benin 11,485,674 0.2 %

81. Burundi 11,216,450 0.1 %

82. Bolivia 11,215,674 0.1 %

83. Greece 11,142,161 0.1 %

84. Haiti 11,112,945 0.1 %

85. Dominican Republic 10,882,996 0.1 %

86.Czech Republic 10,625,250 0.1 %

87. Portugal 10,291,196 0.1 %

88. Sweden 9,982,709 0.1 %

89. Azerbaijan 9,923,914 0.1 %

90. Jordan 9,903,802 0.1 %

91. Hungary 9,688,847 0.1 %

92. United Arab Emirates 9,541,615 0.1 %

93. Belarus 9,452,113 0.1 %

94. Honduras 9,417,167 0.1 %

95. Tajikistan 9,107,211 0.1 %

96. Serbia 8,762,027 0.1 %

97.Austria 8,751,820 0.1 %

98. Switzerland 8,544,034 0.1 %

99. Israel 8,452,841 0.1 %

100 .Papua New Guinea 8,418,346 0.1 %

101. Togo 7,990,926 0.1 %

102. Sierra Leone 7,719,729 0.1 %

103. Bulgaria 7,036,848 0.1 %

104. Laos 6,961,210 0.1 %

105. Paraguay 6,896,908 0.1 %

106. Libya 6,470,956 0.1 %

107. El Salvador 6,411,558 0.1 %

108. Nicaragua 6,284,757 0.1 %

109. Kyrgyzstan 6,132,932 0.1 %

110 .Lebanon 6,093,509 0.1 %

111 .Turkmenistan 5,851,466 0.1 %

112 .Singapore 5,791,901 0.1 %

113. Denmark 5,754,356 0.1 %

114. Finland 5,542,517 0.1 %

115 .Slovakia 5,449,816 0.1 %

116 .Congo 5,399,895 0.1 %

117 .Norway 5,353,363 0.1 %

118 .Eritrea 5,187,948 0.1 %

119. State of Palestine 5,052,776 0.1 %

120. Costa Rica 4,953,199 0.1 %

121. Liberia 4,853,516 0.1 %

122. Oman 4,829,946 0.1 %

123. Ireland 4,803,748 0.1 %

124 .New Zealand 4,749,598 0.1 %

125. Central African Republic 4,737,423 0.1 %

126 .Mauritania 4,540,068 0.1 %

127. Kuwait 4,197,128 0.1 %

128 .Croatia 4,164,783 0.1 %

129 .Panama 4,162,618 0.1 %

130 .Moldova 4,041,065 0.1 %

131. Georgia 3,907,131 0.1 %

132. Bosnia & Herzegovina 3,503,554 0 %

133 .Uruguay 3,469,551 0 %

134. Mongolia 3,121,772 0 %

135 .Albania 2,934,363 0 %

136. Armenia 2,934,152 0 %

137 .Jamaica 2,898,677 0 %

138 .Lithuania 2,876,475 0 %

139 .Qatar 2,694,849 0 %

140. Namibia 2,587,801 0 %

141. Botswana 2,333,201 0 %

142. Lesotho 2,263,010 0 %

143. Gambia 2,163,765 0 %

144. TFYR Macedonia 2,085,051 0 %

145 .Slovenia 2,081,260 0 %

146 .Gabon 2,067,561 0 %

147. Latvia 1,929,938 0 %

148 .Guinea-Bissau 1,907,268 0 %

149. Bahrain 1,566,993 0 %

150. Swaziland 1,391,385 0 %

151. Trinidad and Tobago 1,372,598 0 %

152 .Timor-Leste 1,324,094 0 %

153. Equatorial Guinea 1,313,894 0 %

154. Estonia 1,306,788 0 %

155. Mauritius 1,268,315 0 %

156. Cyprus 1,189,085 0 %

157. Djibouti 971,408 0 %

158. Fiji 912,241 0 %

159 .Comoros 832,347 0 %

160. Bhutan 817,054 0 %

161 .Guyana 782,225 0 %

162 .Montenegro 629,219 0 %

163 .Solomon Islands 623,281 0 %

164 .Luxembourg 590,321 0 %

165. Suriname 568,301 0 %

166. Cabo Verde 553,335 0 %

167. Maldives 444,259 0 %

168. Brunei 434,076 0 %

169 .Malta 432,089 0 %

170 .Bahamas 399,285 0 %

171. Belize 382,444 0 %

172 .Iceland 337,780 0 %

173. Barbados 286,388 0 %

174 .Vanuatu 282,117 0 %

175. Sao Tome & Principe 208,818 0 %

176 .Samoa 197,695 0 %

177 .Saint Lucia 179,667 0 %

178 .Kiribati 118,414 0 %

179 .St. Vincent & Grenadines 110,200 0 %

180 .Tonga 109,008 0 %

181 .Grenada 108,339 0 %

182 .Micronesia 106,227 0 %

183. Antigua and Barbuda 103,050 0 %

184 .Seychelles 95,235 0 %

185 .Andorra 76,953 0 %

186 .Dominica 74,308 0 %

187. Saint Kitts & Nevis 55,850 0 %

188. Marshall Islands 53,167 0 %

189 .Monaco 38,897 0 %

190. Liechtenstein 38,155 0 %

191. San Marino 33,557 0 %

192. Palau 21,964 0 %

193. Nauru 11,312 0 %

194. Tuvalu 11,287 0 %

195 .Holy See 801 0 %

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮

╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Sunday, February 25, 2018

గ్రామ పంచాయితీ

*గ్రామ పంచాయితీ*
 *××××@@@×××××*

*🔜🔄 సర్పంచ్ 1*
*🔜🔄 ఉప సర్పంచ్ 1*
*🔜🔄 వార్డ్ సభ్యులు 12*
*🔜🔄 యం.పి.టి.సి 1*
*🔜🔄కారోబర్ 1*
*🔜🔄కార్యదర్శి 1*
*🔜🔄వి.ఆర్.ఓ 1*
*🔜🔄వి.ఆర్.ఏ 1*
*🔜🔄ఏ.ఎన్.యం  1*
*🔜🔄టీచర్లు 8*
*🔜🔄షకిదర్(నీటిపారుదల) 1*
*🔜🔄 లైన్ మెన్ 1 హెల్పర్ 1*
*🔜🔄వి.సి.ఓ(సాక్షరభారతి) 2*
*🔜🔄 వేటర్నిటీ అసిస్టెంట్ 1*
*🔜🔄 విలేజ్ పోలీస్ ఆపిసర్ 1*
*🔜🔄 ఫీల్డ్ అసిస్టెంట్ 1*
*🔜🔄AEOఅసిస్టెంట్(అగ్రి)1*
*🔜🔄ఆర్టికాల్చర్ (నర్సరీ) 1*
*🔜🔄 సుంకరులు(సపాయి) 2*
*🔜🔄ఐకేపీ అధ్యక్షులు 2*
*🔜🔄ఆశా వర్కర్స్ 2*
*🔜🔄ఐకేపీ యనిమేనేటర్(సి.ఏ) 2*
*🔜🔄అంగన్వాడీ టీచర్స్ 2*
*🔜🔄వాటర్ మెన్ 1*
*🔜🔄రేషన్ షాప్ డీలర్ 2*
*🔜🔄విద్యావాలంటీర్స్ 1*
*🔜🔄మధ్యాన భోజనం 2*
*🔜🔄అంగనీవాడి ఆయాలు 2*

*🔜🔄 వీళ్ళంతా ప్రతి రోజు గ్రామ సచివాలయం లో సంతకాలు పెట్టి, వారి విధుల్లోకి పోవాలి ,*

*🔜🔄కానీ ఎన్ని గ్రామలల్లో జరుగుతుంది? వీళ్ల ఫోన్ నంబర్లు గ్రామం లో ఎంత మంది వద్ద వున్నవి? ఏ టైం లో ఉంటారు? వీళ్ళతో పని ఉంటే ఎవర్ని సంప్రదించాలి?*

*🔜🔄ఏ పని కి ఎవర్ని సంప్రదించాలో గ్రామ పంచాయితీ లో సిటిజన్ పట్టికలు ఉన్నాయా? దరఖాస్తు చేసిన తర్వాత ఎన్ని రోజూల్లో పని పూర్తి అవుతుందో తెలిపే సిటిజెన్ చార్ట్ లు ఉన్నాయా?*

*🔜🔄ఇక పొతే "దేశానికీ పట్టు కొమ్మలు గ్రామాలు " అని అంటారు,*
*కానీ ఇన్ని శాఖలు(ఇంకా* *ఉన్నాయి కావచ్చు) ఎన్ని* *కొమ్మలు(శాఖలు) ప్రతి రోజు పని చేస్తున్నవి? దాదాపు 50 మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది ఉంటారని తెలుసా? ఎంత మందికి అందుబాటు లో ఉంటున్నారు?*


Wednesday, February 7, 2018

*🔥IMPORTANT AWARDS & THEIR FIELDS🔥*

*🔥IMPORTANT AWARDS & THEIR FIELDS🔥*


◆ 1. Oscar : Film

◆ 2. Dada sahib phalke : Film

◆ 3. Grammy : Music

◆ 4. Pulitzer : Journalism and Literature

◆ 5. Arjun : Sports

◆ 6. Bowelay : Agriculture

◆ 7. Kalinga : Science

◆ 8. Dhanwantri : Medical science

◆ 9. Bhatnagar : Science

◆ 10. Nobel prize : Peace,
Literature, Economics,
Physics, Chemistry, Medical science

◆ 11. Abel : Maths

◆ 12. Merlin : Magic

◆ 13. Bharat ratna : Art, Science, Public services, Sports

◆ 14. Vyas samman : Literature

◆ 15. Bihari award : Literature

◆ 16. Saraswati samman : Literature

◆ 17. Man booker : Literature

◆ 18. Vachspati samman : Sanskrit literature

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
╭─┅════🖊════┅─╮

╰─┅══════════┅─╯
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Friday, February 2, 2018

TROPHIES & CUPS RELATED TO SPORTS 🕉

♻♻♻♻♻🕉TROPHIES & CUPS RELATED TO SPORTS 🕉♻♻♻♻♻♻
⚪⚪⚪⚪⚪⚪⚪⚫⚫⚫⚫⚫⚫⚫⚫
⏩CRICKET:
🔶Anthony D’Mellow Trophy
🔷Ashes trophy
🔶Asia Cup
🔷Benson and Hedges Cup
🔶Bose Trophy
🔷Champions Trophy
🔶CharminarChallenge Cup
🔷C. K. Nayudu Trophy
🔶Cooch-Behar Trophy
🔷Deodhar Trophy
🔶Duleep Trophy
🔷Gavaskar-Border Trophy
🔶G. D. Birla Trophy
🔷Gillette Cup
🔶Ghulam Ahmad Trophy
🔷hakumat Rai Trophy
🔶ICC World Cup
🔷Interface Cup
🔶Irani Trophy
🔷Jawaharlal Nehru Cup
🔶Lombard World Challenge Cup
🔷McDowells Challenge Cup
🔶Merchant Trophy
🔷Moin-ud-Dowla Cup
🔶NatWest Trophy
🔷PrudentialCup (World Cup)
🔶Rani Jhansi Trophy
🔷Ranji Trophy
🔶Rohinton Baria Trophy
🔷Rothmans Cup
🔶Sahara Cup
🔷Sharjah Cup
🔶Sheesh Mahal Trophy
🔷Sheffield Shield Singer Cup
🔶Sir Frank Worrel Trophy
🔷Texaco Cup
🔶Titan Cup
🔷Vijay Hazare Trophy
🔶Vijay Merchant Trophy
🔷Vizzy Trophy
🔶Wisden Trophy
🔷Wills Trophy
⚪⚪⚪⚪⚪⚪⚪⚫⚫⚫⚫⚫⚫⚫⚫
⏩Football:
🔶World Cup
🔷African Natons Cup
🔶Airlines Cup
🔷America Cup Asia Cup
🔶Asian Women’s Cup
🔷Bandodkar Trophy
🔶B. C. Roy Trophy
🔷Begum Hazrat Mahal Cup
🔶Bicentennial Gold Cup
🔷BILT Cup Bordoloi Trophy
🔶Colombo Cup
🔷Confederations Cup
🔶DCM Cup Durand Cup
🔷European Cup
🔶FA Cup
🔷Federation Cup
🔶G. V. Raja Memorial Trophy
🔷Gold Cup
🔶Governor’s Cup
🔷Greek Cup
🔶Great Wall Cup
🔷IFA Shield Independence Day Cup
🔶Indira Gandhi Trophy
🔷Inter-Continental Cup
🔶Jawaharlal Nehru Gold Cup
🔷Jules Rimet Trophy
⚪⚪⚪⚪⚪⚪⚪⚫⚫⚫⚫⚫⚫⚫⚫
⏩RACING:
🔶World Cup
🔷Jawaharlal Challenge Trophy
🔶King’s Cup.
⚪⚪⚪⚪⚪⚪⚪⚫⚫⚫⚫⚫⚫⚫⚫
⏩ATHLETICS:
🔷Charminar Trophy
🔶Federation Cup
🔷World Cup.
⚪⚪⚪⚪⚪⚪⚪⚫⚫⚫⚫⚫⚫⚫⚫
⏩BADMITTON:
🔶Agarwal Cup
🔷Amrit Diwan Cup
🔶Asia Cup
🔷Austrelasia Cup
🔶Chadha Cup
🔷European Cup
🔶Harilela Cup
🔷Ibrahim Rahimatollah challenge Cup
🔶Konica Cup
🔷Narng cup
🔶Sophia Kitiakara Cup
🔷Konica Cup S. R. Ruia Cup
🔶Thomas Cup
🔷Tunku Abdul Rahman Cup
🔶Uber Cup
🔷World Cup
🔶Yonex Cup.
⚪⚪⚪⚪⚪⚪⚪⚫⚫⚫⚫⚫⚫⚫⚫
⏩BASKETBALL:
🔷Basalat Jha Trophy
🔶B. C. Gupta Trophy
🔷Federation Cup
🔶S. M. Arjuna Raja trophy
🔷Todd Memorial Trophy
🔶William Jones Cup.
⚪⚪⚪⚪⚪⚪⚪⚫⚫⚫⚫⚫⚫⚫⚫
⏩BILLIARDS:
🔷Arthur Walker Trophy Thomas Cup.
⚪⚪⚪⚪⚪⚪⚪⚫⚫⚫⚫⚫⚫⚫⚫
⏩Boat Rowing:
🔶American Cup (Yacht racing) Wellington Trophy (India).
⚪⚪⚪⚪⚪⚪⚪⚫⚫⚫⚫⚫⚫⚫⚫
⏩BOXING:
🔷Aspy Adjahia Trophy
🔶federation Cup
🔷Val iBaker Trophy.
⚪⚪⚪⚪⚪⚪⚪⚫⚫⚫⚫⚫⚫⚫⚫
⏩CHESS:
🔶Naidu Trophy
🔷Khaitan Trophy
🔶Limca Trophy
🔷Linares City Trophy
🔶World Cup.
⚪⚪⚪⚪⚪⚪⚪⚫⚫⚫⚫⚫⚫⚫⚫
⏩TABLE TENNIS:
🔷Jai Laxmi Cup (women)
🔶Berna Bellack Cup (men)
🔷Corbillion Cup (women)
🔶Rajkumari Challenge Cup (women junior)
🔷Ramanuja Trophy (men junior)
🔶Travancore Cup (women)
🔷Swathling Cup (men).
⚪⚪⚪⚪⚪⚪⚪⚫⚫⚫⚫⚫⚫⚫

Thursday, February 1, 2018

Budget2018

#Budget2018
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 ఏడాదికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు..
🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
 ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం లోక్‌సభలో 11గంటలకు బడ్జెట్‌ను ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు. జైట్లీ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం ఇది ఐదోసారి.

ఎన్డీయే సర్కార్‌కు ఇది పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్‌. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ కేంద్రానికి అతిముఖ్యమైనది కాగా ఇదే ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోపక్క, కేంద్రం జీఎస్‌టీని గత ఏడాది అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత వస్తున్న తొలి బడ్జెట్‌ కూడా ఇదే. ఈ నేపథ్యంలో ఆ బడ్జెట్‌లోని ప్రధాన అంశాలు మీ కోసం..

కేంద్ర బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌..

పన్నులు - వేతన జీవులకు నిరాశ!

ఈ ఏడాది దవ్యలోటు జీడీపీలో 3.5శాతం
స్టాంప్‌ డ్యూటీల విషయంలో కిత్త విధానం
ప్రతి వ్యాపార సంస్థకు యూనిక్‌ ఐడీ విధానం
బ్యాంకులకు మూలధనం కింద రూ.5లక్షల కోట్ల కేటాయింపు
ఆదాయ పన్ను పరిధిలోకి కొత్తగా ఐదు లక్షల మంది
అదాయ పన్ను
కొత్తగా 81లక్షల ఐటీ రిటర్న్స్‌ దాఖలు
వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిలో ఎలాంటి మార్పు లేదు
వ్యక్తిగత ఆదాయ పన్నురాబడిలో
పెరిగిన రాష్ట్రపతి వేతనం

రాష్ట్రపతి వేతనం రూ.5లక్షలు, ఉపరాష్ట్రపతి వేతనం 4లక్షలు, గవర్నర్‌ వేతనం రూ.3.5లక్షల వేతనం
ప్రతి ఐదేళ్లకొకసారి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వేతనాలపై సమీక్ష
ఎంపీల జీతాల పెంపుపై రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు
రైల్వేలు

రైల్వే భద్రతకు పెద్ద పీట, సాంకేతిక పరిజ్ఞానం మరింత ఉపయోగిస్తాం.
ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు ప్రస్తుతం 124 ఎయిర్‌పోర్ట్‌లు ఉండగా వాటిని 5 రెట్లు పెంచనున్నాం. ఏడాదికి బిలియన్‌ ట్రిప్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నాం
ఉడాన్‌ (ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) పథకం ద్వారా 56 అన్‌ రిజర్వడ్‌ ఎయిర్‌పోర్ట్‌ల, 31 అన్‌ సర్వడ్‌ హెలిప్యాడ్ల అనుసంధానం
రైల్వేకు రూ.1,48,000కోట్లు కేటాయింపు
18 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ డబ్లింగ్‌ పనులకు నిధులు కేటాయింపు
దేశ వ్యాప్తంగా 600 రైల్వే స్టేషన్లు గుర్తించి వాటి అభివృద్ధి
36 వేల కిలో మీటర్ల మేర రైల్వే లైన్‌ల పునరుద్ధరణ
4వేల కిలో మీటర్ల మేర కొత్తగా రైల్వే మార్గం
25 వేలమంది ప్రయాణీకులు వచ్చే రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు
అన్ని రైల్లే స్టేషన్లలో వైఫై, సీసీటీవీల ఏర్పాటు
రైళ్ల ఆధునీకరణకు ముందడుగు. కొత్తగా రైల్వేలకు 12,000 వ్యాగన్లు, 5160కోచ్‌లు, 700 లోకోమోటివ్స్‌.
భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా 9 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు పూర్తి చేస్తాం
పరిశ్రమలు

పరిశ్రమలకు ఆధార్‌ తరహా మరో కార్డులు
పరిశ్రమలకు ఆన్‌లైన్‌ ద్వారా మరిన్ని రుణాలు
అమృత్‌ ప్రోగ్రాం కింద 500 నగరాలకు నీటి సరఫరా. ఇప్పటికే 494 కాంట్రాక్టులకోసం రూ. 19,428 కోట్లు
10 ప్రముఖ పర్యాటక ప్రాంతాలు గుర్తించి వాటిని మరింత అభివృద్ధి చేయనున్నాం
భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా 9 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు పూర్తి చేస్తాం
దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ సిటీల కింద 99 నగరాలు ఎంపిక. రెండు లక్షల కోట్లు కేటాయింది.
జౌళి రంగానికి రూ.7148 కోట్లు
చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు రూ.3794 కోట్లు
కార్పోరేట్‌ పన్ను 2శాతం తగ్గింపు
వచ్చే మూడేళ్లకుగాను భవిష్యనిధికి 12శాతం నిధులు చెల్లింపు
హెల్త్‌ సెక్టార్‌

జీవన ప్రమాణ పెంపునకు పైలెట్‌ ప్రాజెక్టు కింద 116 జిల్లాలు ఎంపిక
టీబీ పేషెంట్ల సరంక్షణకు రూ.670 కోట్లతో ప్రత్యేక నిధి
ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలుగా అభివృద్ధి
కొత్తగా 24 మెడికల్‌ కాలేజీలకు అనుమతి
ప్రతి మూడు పార్లమెంటరీ స్థానాలకు కలిపి కనీసం ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు
టీబీ రోగులకు వైద్యం సమయంలో నెలకు రూ.500
ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల వరకు హెల్త్‌ స్కీం (ఆయుష్మాన్‌ భవ పథకం). రూ.330 చెల్లిస్తే కుటుంబానికి బీమా
ఆయుష్మాన్‌ భవ పథకంతో అందరికీ ఆరోగ్యం
ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ ఆరోగ్య భద్రతా పథకం.. పది కోట్ల మందికి లబ్ధి
ఆరోగ్య రంగానికి భారీగా నిధులు. రూ.లక్షా 38 వేల కోట్ల నిధులు కేటాయింపు
విద్య

కొత్తగా 18 ఆర్కిటెక్చర్‌ కాలేజీలు
స్కూల్‌ టీచర్ల శిక్షణకు ప్రత్యేక స్కూళ్లు
డిజిటల్‌ విద్యావిధానానికి మరింత చేయూత
విద్యారంగంలో మౌలిక అభివృద్ధికి రూ.లక్షకోట్లతో రైజ్‌ నిధి
విద్యాభివృద్ధి కోసం జిల్లా కేంద్రంగా ప్రణాళిక
ఈ ఏడాది నుంచి పీఆర్‌ఎఫ్‌(ప్రధానమంత్రి రిసెర్చ్‌ ఫెలోషిప్‌). టాప్‌ వెయ్యి మంది బీటెక్‌ విద్యార్థులు
నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు అన్ని రాష్ట్రాలతో కలిసి మేం పనిచేయనున్నాం.
గ్రూప్‌ సీ, డీలలో ఇంటర్వ్యూలను రద్దు చేశాం

వ్యవసాయం, గ్రామీణ రంగం, సంక్షేమం

ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి రూ.లక్షా 5వేల కోట్లు
ముద్ర యోజనఫండ్‌కోసం రూ.3లక్షల కోట్లు
ఎస్సీ, ఎస్టీల సంక్షేమ నిధికి 50శాతం నిధుల పెంపుగ్రామీణ ప్రాంతంలోని పేదలకు ఉచిత విద్యుత్‌ కోసం రూ.16 వేల కోట్లు
వచ్చే ఏడాది కొత్తగా 2కోట్ల మరుగు దొడ్లు నిర్మించి ఇస్తాం
కౌలు రైతులకు కూడా రుణాలు ఇచ్చేలా కొత్త విధానం
వచ్చే ఏడాది వ్యవసాయ రుణాలకు రూ.11 లక్షల కోట్లు
దిగువ తరగతి వారికి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద 50 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం
ఉజ్వల పథకం కింద 8 కోట్ల ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు
ప్రధానమంత్రి సౌభాగ్య యోజనకు రూ.1600 కోట్లు
సాగునీటి కోసం నాబార్డుతో కలిసి ప్రత్యేక విధానం
చేపల పెంపకం, పశుసంవర్థకానికి రూ.10వేల కోట్లు
జాలర్లకు క్రెడిట్‌ కార్డులు
ఆపరేషన్‌ గ్రీన్‌కు రూ.500 కోట్లు
సౌర విద్యుత్‌ను మరింత ప్రోత్సహిస్తాం
నేషనల్‌ బ్యాంబూ మెషిన్‌కు రూ.1200 కోట్లు
వెదురు పరిశ్రమకు మరింత ఊతం అందించనున్నాం
ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం
వ్యవసాయ మార్కెట్‌ల అభివృద్ధికి రూ.2000 కోట్లు
ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు రూ.1400 కోట్లు
ఫుడ్‌ ఫ్రాసెసింగ్‌ కోసం 42 కేంద్రాలు ఏర్పాటు
ఆర్గానిక్‌ వ్యవసాయానికి కేంద్రం తోడ్పాటును అందిస్తుంది
వ్యవసాయ ఎగుమతులను సరళీకృతం చేస్తున్నాం
పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు ఉండేలా మద్ధతు ధర నిర్ణయిస్తాం
పంట కొనే విషయంలో రాష్ట్రాలతో మాట్లాడి ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం
ప్రభుత్వం ఇచ్చే ఏ ప్రయోజనం అయినా నేరుగా ప్రజల ఖాతాల్లో వేస్తున్నాం
పేద, మధ్యతరగతి వర్గాలు హాయిగా బతికేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశాం.
రైతులు 50శాతం లాభాలు సాధించారు
వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది
ఈ బడ్జెట్‌లో వ్యవసాయంతోపాటు, గ్రామీణరంగం, సంక్షేమ రంగంపై దృష్టి సారించింది.
మా ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది. రైతుల ఆదాయం పెంచేందుకు దృష్టి సారించాం
మోదీ నేతృత్వంలో వ్యవస్థీకృత సంస్కరణలు అమలవుతున్నాయి
కొత్త భారత్‌ను మేం ఆవిష్కరిస్తున్నాం
జీఎస్టీతో పేదలకు మేలు జరిగింది
భారత్‌ 7శాతం వృద్ధిని సాధిస్తుందని ఐఎంఎఫ్‌ వెల్లడించింది.
ప్రపంచంలోనే ఏడో పెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశంగా భారత్‌ ఉంది.